ADVERTISEMENT
home / సౌందర్యం
మంచి హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఈ బ్రష్‌లు మీకోసమే..!

మంచి హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఈ బ్రష్‌లు మీకోసమే..!

మీరు మీ జుట్టును స్ట్రెయిటనింగ్ చేయించుకోవాలని భావిస్తున్నారా? అలాగే ప్రతీ రోజూ తలస్నానం చేశాక బ్లో డ్రయ్యర్‌ని తప్పనిసరిగా వాడుతున్నారా? అయితే ఈ రెండింటినీ మీకు అందించే గేమ్ ఛేంజింగ్ ప్రొడక్టును గురించి మీకు తెలియజేయడానికి మేం వచ్చేస్తున్నాం. బ్రషింగ్ చేసుకొనేంత

మృదువుగా హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసే వినూత్న ప్రొడక్టు ఇది. కేవలం 10  నిముషాలలోనే మృదువైన సిల్కీ, స్ట్రెయిట్ హెయిర్ పొందాలంటే ఈ బ్రష్‌లు వాడాల్సిందే. మీకున్న బడ్జెట్‌లోనే ఈ బ్రష్‌లను

అందించడం అనేది మా స్పెషాలిటీ.

గమనిక: డ్రై హెయిర్ కోసమే ఈ బ్రష్‌లు వాడాల్సి ఉంటుంది. ఇక మీ జుట్టుకు మరిన్ని పోషకాలు అవసరమని మీరు భావిస్తే.. హీట్ ప్రొటెక్టంట్ స్ప్రే లేదా ప్రత్యేకమైన సీరమ్స్ వాడవచ్చు. అందుకోసం Toni&Guy Heat Protection Mist (రూ.525) ట్రై చేయవచ్చు.

ADVERTISEMENT

ఢఫ్నీ గో స్ట్రెయిటనింగ్ సిరామిక్ బ్రష్

Dafni-The-Original-Hair-Straightening-Ceramic-Brush

రూ.10750

ఆధునిక మహిళలకు మంచి హెయిర్ స్ట్రెయిటనింగ్ అనుభూతిని కలిగించడానికి ఈ బ్రష్‌ను తయారుచేయడం జరిగింది. ఫ్లాట్ ఐరన్ బ్రష్‌లతో పోల్చుకుంటే ఈ బ్రష్ వాడడం సేఫ్. త్రీడీ సర్ఫేస్ కలిగిన ఈ బ్రష్ తక్కువ సమయంలో ఎక్కువ శాతం జుట్టును స్ట్రెయిటనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కర్లీ హెయిర్ కలిగిన అమ్మాయిలు కచ్చితంగా ఈ బ్రష్ ట్రై చేయవచ్చు. కెమికల్

ADVERTISEMENT

స్ట్రైయిటనింగ్ పద్ధతులు మీరు ఇష్టపడకపోతే ఈ బ్రష్ ట్రై చేయవచ్చు.

బ్రాన్సన్ ప్రొఫెషనల్ సింప్లీ స్ట్రెయిట్ సిరామిక్ హెయిర్ స్ట్రెయిటనింగ్ బ్రష్

Bronson-Professional-Simply-Straight

రూ.699

ADVERTISEMENT

మృదువైన సిల్కీ, నేచురల్ స్ట్రెయిట్ హెయిర్ కావాలంటే ఈ ప్రొడక్టు టెస్ట్ చేయాల్సిందే. 450 ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత స్థాయి వరకు ఈ బ్రష్ హీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్రష్‌కున్న బ్రిస్టల్స్ స్పెషల్ సిరామిక్ కోటింగ్ కలిగి, మీ జుట్టు బాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అయితే ఈ బ్రష్ వాడే ముందు మంచి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే వాడండి.

లైఫ్ లాంగ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ బ్రష్

రూ.2200

Life-long-hair-Straightening-Brush

ADVERTISEMENT

టార్మాలిక్ సిరామిక్ హీటింగ్ ప్లేట్ కలిగిన ఈ బ్రష్‌ను మీరు ఇంటిలో హాయిగా హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే పోకర్ హెయిర్ స్ట్రైయిటనింగ్‌కి ఇది ఉపయోగపడదు.  

వేగా స్ట్రెయిటనింగ్ బ్రష్

Vega-Straightening-Brush

రూ.650

ADVERTISEMENT

ఇది ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిటనింగ్ బ్రష్ కాదు. కాబట్టి.. మీరు బ్లో డ్రయ్యర్ వాడుతూనే దీనిని కూడా వాడుకోవచ్చు. చాలా తక్కువ ధరకు లభ్యమయ్యే ఈ బ్రష్.. హెయిర్ స్ట్రెయిటనింగ్‌కి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది.

కొరియోలిస్ త్రీ ఇన్ వన్ డిజిటల్ హీటెడ్ హాట్ బ్రష్

Corioliss3-in-1-Digital-Heated-Hot-Brush-Black

రూ.3999

ADVERTISEMENT

హాట్ ఆయిల్ ఎయిర్ ట్రీట్ మెంట్ తీసుకున్నాక.. ఈ హెయిర్ స్ట్రెయిటనింగ్ బ్రష్ ఉపయోగించవచ్చు. ఈ త్రీన్ ఇన్ వన్ బ్రష్‌ను ఐయానిక్ టెక్నాలజీను వాడి తయారుచేయడం జరిగింది. వేగంగా హెయిర్ స్టైలింగ్‌ను పూర్తి చేయడానికి సెలూన్లలో ఈ బ్రష్‌ను వాడతారు.

27 Nov 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT