మీరెప్పుడైనా డిజైనర్ స్మార్ట్ ఫోన్ గురించి విన్నారా? చాలా కొత్తగా ఉంది కదా..! ఈ విషయంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Vivo సరికొత్త ప్రయాణం ప్రారంభించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలసి Vivo V7+ అనే లిమిటెడ్ ఎడిషన్ తీసుకొచ్చింది. ఎరుపు రంగులో ఉన్న ఈ ఫోన్ ను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఎరుపు రంగు స్మార్ట్ ఫోన్ బ్యాక్ కవర్ పై హద్దులు లేని ప్రేమకు చిహ్నంగా బంగారు వర్ణంలో హృదయాకారాన్ని డిజైన్ చేశారు. దీని డిజైన్ మాత్రమే కాదు..ఫీచర్లు కూడా ఎంతో కొత్తగా ఉన్నాయి. 24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫుల్ వ్యూ డిస్ ప్లేతో పాటు లవ్ థీమ్డ్ యూఐ వంటి ఫీచర్లు నేటి తరాన్ని ఆకట్టుకొనేలా ఉన్నాయి.
మనీష్ మల్హోత్రా చేతిలో రూపుదిద్దుకొన్న అందమైన ఎర్రటి బాక్స్ ను తెరచి చూసిన మా Plixxo బ్లాగర్లు వారి ఆనందంతో గంతులు వేశారంటే నమ్మండి. పైగా ఆ బాక్స్ లో మనీష్ మల్హోత్రా సందేశం కూడా ఉండటంతో మరింత ఎక్కువ సంతోషపడుతున్నారు. మరి ఈ ఫోన్ చూసి బ్లాగర్లు ఏమంటున్నారో తెలుసుకుందామా..
1. మెహక్ ఘాయ్
బాక్స్ లో ఏముంది? అనే విషయాన్ని చెబుతూ ఫ్యాషన్, బ్యూటీ బ్లాగర్ మెహక్ ఘాయ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ గురించి తన ఫాలోవర్లకు వీడియోలో వివరించారు.
2. ఆష్నా భగ్వాని
ఆష్నా భగ్వాని అయితే మనల్ని ప్రేమించే వ్యక్తుల దగ్గర నుంచి ఈ ఫోన్ బహుమతిగా అందుకొంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో చూపించారు.
3. అన్షితా జునేజా
లైఫ్ స్టయిల్ బ్లాగర్ అన్షితా జునేజా ప్రేమికుల దినోత్సవాన్ని Vivo V7+ ఫోన్ త ో ఉత్సాహంగా జరుపుకొంది.
4. నటాషా శ్రోత్రి
ప్రముఖ లైఫ్ స్టయిల్ బ్లాగర్ నటాషాకు Vivo V7+ సరికొత్త స్టయిలిష్ డిజైన్ బాగా నచ్చిందట. తన ఫాలోవర్ల కోసం ఈ ఫోన్ పై ఎలాంటి రివ్యూ ఇచ్చారో మీరే చూడండి.
5. జాస్ సాగు, విమన ఐ లవ్యూ
ఫోన్.. మీ జీవితంలో విడదీయలేని భాగం అంటారు ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ బ్లాగర్ జాస్ సాగు. దేశంలోనే తొలి డిజైనర్ ఫోన్ గురించి ఆమె ఏమందో చూద్దాం.
ఇది Vivo ప్రాయోజిత కథనం.