దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న లైంగిక ఉత్పత్తుల అమ్మకాలు.. ఉత్తమ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఇవే

దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న లైంగిక ఉత్పత్తుల అమ్మకాలు..  ఉత్తమ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఇవే

నేడు లైంగిక ఉత్పత్తులను గురించి పబ్లిక్‌గా మాట్లాడుకోవడం స్త్రీలకు కూడా పరిపాటిగా మారింది. స్వయంతృప్తి కోసం లైంగిక ఉత్పత్తులను వాడేవారు  పెరుగుతున్నారని ఆన్ లైన్ సర్వేలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో వచ్చిన వీరాది వెడ్డింగ్‌ సినిమాతో పాటు లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్‌లో కూడా లైంగిక ఉత్పత్తుల అవసరం గురించి కథాంశాలలో భాగంగా చర్చించడం జరిగింది.


1-lust-stories-sex-toysవైబ్రేర్టర్స్, సెక్స్ టాయ్స్ లాంటి లైంగిక ఉత్పత్తులు నేడు మార్కెట్ బూమ్ క్రియేట్ చేశాయి. మహిళల సంసారిక జీవితంలో.. వారి వ్యక్తిగత అవసరాల విషయంలో ఈ ఉత్పత్తుల పాత్ర ఎంతవరకు ఉంది.. ఏమిటి? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆన్ లైన్ షాపింగ్ సైట్లు కూడా పబ్లిక్‌గా ప్రకటనలిస్తూ మరీ ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాయి. అలాంటి సైట్లలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.


2-lust-stories-sex-toys-mila-cunis1.థట్స్ పర్సనల్


Thatspersonal.com అనే సైట్ ప్రస్తుతం లైంగిక ఉత్పత్తులను మార్కెటింగ్ సైట్లలో పేరెన్నిక కలది. శీఘ్రస్కలనం, సెక్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి లాంటి వాటికి ఔషధాలు సప్లై చేసే ఈ సైటుకి గిరాకీ బాగానే ఉంది.2.లవ్ ట్రీట్స్


Lovetreats.com అనే సైట్ ప్రత్యేకతే వేరు. లైంగిక ఉత్పత్తులను సరఫరా చేయడంతో పాటు లైంగిక సమస్యలను పరిష్కరించడానికి ఆన్ లైన్ కౌన్సిలింగ్ సెంటర్, లవ్ డాక్టర్ సేవలను కూడా ఇది అందిస్తోంది.3.గుప్త్


Guptt.in సైట్ చాలా వైవిధ్యమైన సైట్. పేరుతోనే జనాలను ఆకట్టుకుంటున్న ఈ సైట్ లగ్జరీ సెక్స్ టాయ్స్ అమ్మకానికి పెట్టింది పేరు. రూ.11,000 నుండి ఈ సైటులో వైబ్రేటర్లు లభిస్తాయి.4.సెక్స్ కేర్


Sexcare.in సైట్ కూడా థట్స్ పర్సనల్ సైట్ లాంటిదే. ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అవుతున్న లైంగిక ఉత్పత్తులను అమ్మే సైట్లలో ఇది కూడా ఒకటి.5.బ్లిస్ బాస్కెట్


Blissbasket.com సైట్ లైంగిక ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడమే కాకుండా.. అడల్ట్ గేమ్స్ లాంటి వాటిని


కూడా విక్రయించడానికి ప్లాన్ చేస్తోంది. మంచి డిమాండ్ ఉన్న సైట్లలో ఇది కూడా ఒకటి.