ADVERTISEMENT
home / Celebrity Style
ఈ POPxo వీడియో స్టార్స్.. నిజమైన స్టైల్ ఐకాన్స్

ఈ POPxo వీడియో స్టార్స్.. నిజమైన స్టైల్ ఐకాన్స్

మీకు మీ బాయ్ ఫ్రెండ్‌తో బ్రేక్ అప్ అయినప్పుడు.. మిమ్మల్ని ఓదార్చే మిత్రురాలి మనసు ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు మొదటి టాటూ వేయించుకుంటున్న వేళ..  నొప్పితో మెలికలు తిరుగుతుంటే.. మిమ్మల్ని గాఢంగా గుండెలకు హత్తుకొనే స్నేహితురాలు మనసు ఎంత సున్నితమైందో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. మీతో కలిసి సరదాగా వోడ్కా తాగిన బెస్ట్ ఫ్రెండ్, మీతో కలిసి సెల్ఫీలు దిగే కాలేజ్ ఫ్రెండ్.. ఇలా మీ జీవితంలో స్నేహితులు పోషించే పాత్ర ఏమిటంటే ఏమని చెప్పగలం. అంత మధురమైనది కదా స్నేహమంటే.

స్నేహితులుగా కొందరు అప్పుడప్పుడు గిఫ్ట్‌‌‌లు ఇచ్చి పుచ్చుకోవడమే కాదు.. కొన్ని సందర్భాల్లో డ్రెస్సులు కూడా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒకరి స్టైల్‌‌ని మరొకరూ కాపీ కొడుతుంటారు. ఒకరి గెటప్స్ మరొకరు వేసుకుంటూ ఉంటారు.

POPxo వీడియోల్లో కూడా అలాంటి స్నేహితులే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. వారే రోషిణి మరియు ఉపాలిన. ఈ మధ్యకాలంలో వారు లుక్స్ మాత్రమే కాదు. ఒకరి స్టైల్ ను మరొకరు కాపీ కొడుతూ కూడా ఫ్యాషన్ ప్రపంచానికే సవాళ్లు విసురుతున్నారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

https://www.youtube.com/watch?v=vT8GqBEoHF8

ADVERTISEMENT

మరి ఈ ఇద్దరి స్నేహితురాళ్లూ ఎలాంటి ఫ్యాషన్ డ్రెస్సులు ట్రై చేశారో.. మీరు కూడా అలాంటివే మీ మిత్రురాలితో కలిసి ట్రై చేయాలని భావిస్తున్నారా. అయితే ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఆ ఫ్యాషన్ డ్రెస్సులపై ఓ లుక్కు వేసేయండి.

1. రోషిణి క్యాజువల్ లుక్

 1-Telegu-video-stars-swap-clothes

డెనిమ్ ఆన్ డెనిమ్ ట్రెండ్ అనుసరించే డెనిమ్ బ్రాండ్  ప్రియులకు ఈ స్టైల్ నచ్చుతుందని భావించవచ్చు. ఉపాలినాకి బాగా నచ్చే బ్లూ డెనిమ్ దుస్తులతో ఈసారి రోషిణి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆక్స్ బ్లడ్ బాడీ సూట్, న్యూడ్ ఫ్లాట్స్‌లో చూపరులను కూడా ఆకట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం. మీరూ ఈ స్టైల్ కాపీ కొట్టేయండి.

Get the look: Shein Distressed Denim Jacket (Rs 2,210) here, Pointed Toe High Vamp PU Flats  (Rs 1,430) here, Wide Leg Flare Jeans (Rs 1,560) here, Ribbed Bodysuit (Rs 585) here and Metal Frame Clear Lens Glasses (Rs 455) here.

ADVERTISEMENT

2.ఉపాలినా క్యాజువల్ లుక్

 2-Telegu-video-stars-swap-clothes 

తన స్నేహితురాలు రోషిణి స్టైల్‌ను కాపీ కొట్టిన ఉపాలిన, బార్ డాట్ టాప్‌తో పాటు కాంప్లిమెంటరీ పలాజో జీన్స్ ధరించి తన అభిమానులను ఆకట్టుకుంది. తన మెడ చుట్టూ ఎర్రటి స్కార్ఫ్ చుట్టుకొని మరీ బ్రైట్ లుక్ ఇచ్చిన ఈమె స్టైల్ మీరు ఫాలో కావచ్చు.

Get the look: Bardot Ribbed Crop Tee (Rs 520) here, High Rise Palazzo Jeans (Rs 1,560)here, Paisley Print Bandana (Rs 260) here and Ruffle Detail Slip-On Sneakers (Rs 1,950)here.

3.రోషిణి గ్లామ్ లుక్

 3-Telegu-video-stars-swap-clothes

ADVERTISEMENT

కుర్రకారు మనసులను దోచే విధంగా ఇస్తున్న ఈ సెక్సీ లుక్‌కి ధరించిన డ్రెస్సే కారణమని చెప్పవచ్చు. బ్లాక్ బ్రాలెట్, రెడ్ బ్లేజర్, ఫ్లేర్డ్ ప్యాంట్స్ హాట్ హాట్‌ ఫీలింగ్స్ కలిగిస్తున్నాయి కదా.

Get the look: Neckline Crop Cami Top (Rs 585) here, Double Breasted High Waist Pants (Rs 975) here,  Metal Leaf Design Chain Crossbody Bag (Rs 845) here and Tailored Blazer (Rs 2,015) here.

4. ఉపాలినా గ్లామ్ లుక్

 4-Telegu-video-stars-swap-clothes

టోన్డ్ బాడీ కలిగిన అమ్మాయిలకు ఇలాంటి ఫ్యాషన్స్ మరింత అందాన్ని తీసుకొస్తాయంటే నమ్మండి. ప్రత్యేకమైన స్లీవ్ జంప్ సూట్ ఈ బ్యూటీ అందానికి మరింత వన్నె తీసుకొచ్చింది.

ADVERTISEMENT

Get the look: Asymmetrical Shoulder Layered Bell Sleeve Jumpsuit (Rs 1,820) here, Metal Leaf Design Chain Crossbody Bag (Rs 845) here and Raw Trim Detail Satin Stiletto Heeled Sandals (Rs 1,690) here.

26 Nov 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT