ఫస్ట్ సేలరీతో.. బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనేయండి ఇలా.. !

ఫస్ట్ సేలరీతో..  బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనేయండి ఇలా.. !

మన జీవితంలో  'తొలి సంపాదన'కి ఉన్న ప్రాముఖ్యత  చాలా గొప్పదనే చెప్పాలి . ఎందుకంటే  అప్పటివరకు మన తల్లిదండ్రుల సంరక్షణలో  పెరిగిన మనకి.. ఉద్యోగం రావడంతో ఆర్థికపరమైన  స్వేచ్ఛ లభిస్తుంది . అందుకే మొదటి జీతం రాగానే వారి చేతిలో పెట్టాలని భావిస్తాము .. నేను కూడా అలానే అనుకున్నాను


అయితే అందరి తల్లితండ్రుల మాదిరిగానే.. నా పేరెంట్స్ కూడా చిన్న నవ్వు నవ్వి..నా జీతం నా చేతిలో పెట్టి..  నాకు నచ్చింది కొనుక్కోమని చెప్పారు. దాంతో ఎప్పటినుండో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అన్న నా ఆలోచనకి ఊపిరివచ్చినట్టు అయ్యింది.


ఇక ఆలస్యం చేయకుండా  ప్రస్తుతం లభిస్తున్న అన్ని  స్మార్ట్ ఫోన్ మోడల్స్ వివరాలు కూడా అంతర్జాలంలో  సెర్చ్ చేశాను. ప్రధానంగా.. నాకు కావాల్సిన అన్ని ఫీచర్లతో పాటుగా  మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ కోసం అన్వేషించగా నాకు దొరికిన ఏకైక  సమాధానము - ఒప్పో F 7.


2 Oppo Smart Phone


ఈ ఫోన్  స్మార్ట్ ఫీచర్స్ అన్ని ఒకసారి క్లుప్తంగా  చూసుకుంటే - వీటిలో 25 మెగా పిక్సెల్స్ కెమెరా , రియల్ టైం HDR  కెమెరా (AR) సౌలభ్యం కూడా ఉంది . ఇక మెమరీ విషయానికి వస్తే 256 GB  అలాగే 6'2 అంగుళాల HD స్క్రీన్ దీని సొంతం.


మొత్తంగా చూస్తే , తమ ఫస్ట్ సేలరీతో బెస్ట్ స్మార్ట్ ఫోన్  కొనాలి అని అనుకునేవారికి OPPO F7 ఒక మంచి ఛాయిస్ .. ఎందుకంటే .. మన మొదటి సంపాదన  విలువ మనకు ఏమిటో తెలుసు కాబట్టి ..


నా ఛాయిస్ OPPO F7... మరి మీదో ..