ఈ "వాలెంటైన్స్ డే" కానుకలతో.. మీ మనోహరుడి మనసుని మరోసారి దోచేయండి..!

ఈ "వాలెంటైన్స్ డే" కానుకలతో..  మీ మనోహరుడి మనసుని మరోసారి దోచేయండి..!

ప్రేమను ప్రేమగా సెలబ్రేట్ చేసుకొనే ప్రేమికుల రోజు(Valentines day) వచ్చేస్తోంది. మరి ఆ రోజు మీ మనసు దోచిన చెలికాడికి అందమైన బహుమతి ఇస్తే..? చాలా బాగుంటుంది కదా..! ఆ కానుక వారిపై మీ ప్రేమను, ఇష్టాన్ని తెలియజేసేదిగా ఉంటే మరింత ప్రత్యేకంగానూ అనిపిస్తుంది. అలాంటి ప్రేమపూర్వకమైన ఈ క్యూట్ గిఫ్ట్స్ మీకోసం..


చాక్లైట్ తినిపించి.. టైతో కట్టిపడేసి..


1-valentine's-day-gifts-for-him


ప్రేమ మాటల్లో వర్ణించలేని అద్భుతమైన భావన. మన జీవితాన్ని మధురంగా మార్చేసే ఇలాంటి భావాన్ని అతి మధురంగా చెప్పాలంటే.. ఈ వాలెంటైన్స్ కాంటో ప్యాక్‌ను మీ మనోహరుడికి బహుమతిగా అందించండి. దీనిలో టై, కాఫీ మగ్, డైరీ మిల్క్ చాక్లెట్లు, ఉడెన్ టాగ్, ఆర్టిఫిషియల్ రోజ్ ఉంటాయి.


ఇక్కడ కొనండి: వాలెంటైన్స్ డే కాంబో సెట్ (రూ. 899)


సర్ప్రైజ్.. సర్ప్రైజ్..


2-valentine's-day-gifts-for-him


వాలెంటైన్స్ డే నాడు ప్రేమించిన అమ్మాయి గిఫ్ట్ ఇస్తోందంటే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిని పూర్తిగా సర్ప్రైజ్ చేసే గిఫ్ట్ ఇది. ఇంతకీ ఇందులో ఏముంటదనుకొంటున్నారా? ఏమీ ఉండదు. అందుకే దీన్ని  జార్ ఆఫ్ నథింగ్ అని అంటున్నారు. ఈ గిఫ్ట్ ఇస్తే.. మీ బాయ్ ఫ్రెండ్ సర్ప్రైజ్ అవ్వడమే కాదు.. మీ సెన్సాఫ్ హ్యూమర్ ని మెచ్చుకొంటారు కూడా.


ఇక్కడ కొనండి: జార్ ఆఫ్ నథింగ్(రూ. 490)


మనసులోని మాట అక్షరాలుగా..


3-valentine's-day-gifts-for-him


ఈ ప్రేమికుల రోజుని మీ ప్రేమికుడికి ప్రత్యేకంగా మార్చేసే గిఫ్ట్ ఇది. పూర్తిగా పర్సనలైజ్డ్ గిఫ్ట్ అయిన ఈ గ్లాస్ జార్ ద్వారా మీరు మీ బాయ్ ఫ్రెండ్ ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పొచ్చు. గ్లాస్ జార్‌లోని 12 కాగితాపై మీ మనసులోని భావాలను అక్షరాలుగా మలచండి. లేదా మీ ఇద్దరి తీపి గుర్తులను జార్‌లోని కాగితాలపై రాసి వారికి బహుమతిగా ఇవ్వండి. ప్రేమగా మీరందించే ఈ గిఫ్ట్ వారి మనసుని హత్తుకొంటుంది.


ఇక్కడ కొనండి: పర్సనలైజ్డ్ గ్లాస్ జార్ విత్ 12 పేపర్స్ (రూ. 299)


వూహల ఉయ్యాలలూగించి..


4-valentine's-day-gofts-for-him


మీరు అమితంగా ప్రేమించే మీ భర్తకు ఈ "వాలెంటైన్స్ డే"కు బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే.. ఈ స్వింగింగ్ లవ్ సీట్ షో పీస్‌ను ప్రజెంట్ చేయండి.


ఇక్కడ కొనండి: స్వింగింగ్ లవ్ సీట్ షోపీస్ (రూ 899)


బీ మై వాలెంటైన్ మై డియర్ హబ్బీ..


5-valentine's-day-gifts-for-him


మీరు మీ భర్తను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి దీనికంటే మంచి బహుమతి మరొకటి ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు?


ఇక్కడ కొనండి: వాలెంటైన్స్ డే హబ్బీ కాంబో ప్యాక్ (రూ 299)


ప్రేమగా సిప్ చేసేలా..


6-valentine's-day-gifts-for-him


మీ బాయ్ ఫ్రెండ్ ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉంటారా? అయితే వారికి ఈ స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిల్ బహుమతిగా ఇవ్వండి. నీరు తాగిన ప్రతిసారీ మీ మీద ప్రేమ రెట్టింపవుతుంది.


ఇక్కడ కొనండి: వాలెంటైన్స్ డే ప్రామిస్ స్టెయిన్ లెస్ స్టీల్ సిప్పర్ (రూ. 599)


లవ్ స్క్రోల్‌తో లవ్లీగా..


7-valentine's-day-gifts-for-him


ప్రేమించిన వ్యక్తిపై ప్రేమను తెలియజేయడానికి ప్రేమలేఖను మించిన బహుమతి మరోటి ఉంటుందా? అందుకే ఈ లవ్ స్క్రోల్ ను మీ ప్రాణనాథునికి కానుకగా ఇవ్వండి.


ఇక్కడ కొనండి: లవ్ స్క్రోల్ కార్డ్ (రూ. 299)


గులాబీల ఊయలతో..


8-valentine's-day-gifts-for-him


అబ్బాయైనా.. అమ్మాయైనా.. తమ ప్రేమను తెలియజేయడానికి మొదట ప్రాధాన్యమిచ్చేది గులాబీలకే. అందుకే ఈ వాలెంటైన్స్ డేకి మీ మనోహరుడికి ఈ గులాబీ ఊయలను బహుమతిగా ఇవ్వండి. ఇది కచ్చితంగా అతనికి నచ్చుతుంది.


ఇక్కడ కొనండి: లవ్ కపుల్ రోజ్ ట్రీ (రూ. 499)


ప్రేమకు ప్ర‌కృతి తోడుగా..


9-valentine's-day-gifts-for-him


మీ ప్రేమికుడు ప్ర‌కృతిని ఆరాధించే వ్యక్తి అయితే.. అతని మనసును మరోసారి దోచుకోవాలంటే.. వారికి ఈ బహుమతి అందించండి. జేడ్ ప్లాంట్‌‌తో పాటు వచ్చే ఈ పాట్ ప్లాంటర్ మీ ప్రియుడికి కచ్చితంగా నచ్చుతుంది.


ఇక్కడ కొనండి: జేడ్ ప్లాంట్ విత్ ప్రింటెడ్ మగ్ ప్లాంటర్(రూ. 499)


డ్రైవ్ సేఫ్ డార్లింగ్..


10-valentain's-day-gifts-for-him


కార్, బైక్ నడపడాన్ని మీ భాగస్వామి ఇష్టపడతారా? అయితే వారి మీద మీ ప్రేమను వ్యక్తం చేయడంతో పాటు.. వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పే బహుమతి ఇస్తే బాగుంటుంది. దానికోసం ఉద్దేశించినదే ఈ డ్రైవ్ సేఫ్ కీ చెయిన్.


ఇక్కడ కొనండి: డ్రైవ్ సేఫ్ హ్యాండ్సమ్ కీ చెయిన్ (రూ. 186)


ఇవి కూడా చ‌ద‌వండి


డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!


సినిమాలో చూపించినట్టు.. కాలేజీ జీవితం ఉండదమ్మా..!


ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..