శృంగార ర‌సాస్వాద‌నను పెంపొందించే.. ఈ సెక్స్ గేమ్స్‌ మీకోసమే..

శృంగార ర‌సాస్వాద‌నను పెంపొందించే.. ఈ సెక్స్ గేమ్స్‌ మీకోసమే..

సెక్స్(Sex) విషయంలో ప్రతిసారి కొత్తదనాన్ని కోరుకొనేవారికి కొదవే లేదు. మరి దానికోసం ఏం చేయాలి? కొన్ని ఆసక్తికరమైన సెక్స్ గేమ్స్ (Sex games) ఆడాల్సిందే. ఇవి మీ భాగస్వామిపై మీకున్న ఇష్టాన్ని పెంచడంతో పాటు.. కలయిక సమయంలో మీరేం కోరుకుంటున్నారో  మీ భాగస్వామికి తెలియజేస్తాయి. అందుకే మీ ముందుకు ఎనిమిది రకాల సెక్స్ గేమ్స్‌ను తీసుకొస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం. వాటిని ఈ రోజే ప్రయత్నించి అద్వితీయమైన ఆనందాన్ని పొందండి.

టైంబాంబ్

మీ మొబైల్లో టైమర్ ఆన్ చేయండి. ఇరవై నిమిషాలో.. ముప్పై నిమిషాలో టైం పెట్టుకోండి. ఈ సమయంలో మీ ఇద్దరికీ నచ్చింది చేయండి ఒక్క సెక్స్ తప్ప. ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి. సరదాగా టీజ్ చేయండి. మీ చేతులతో అతన్ని తాకండి. సెక్స్ దిశగా ఒకరినొకరు ప్రేరేపించుకోండి. కానీ కలయికలో మాత్రం పాల్గొనద్దు. సమయం పూర్తయిన తర్వాత చూడండి. ఇక మీ బాయ్ ఫ్రెండ్ విజృంభిస్తాడు.

Giphy

ఇది టచ్ బీ..

సెక్స్‌కు సంబంధించిన పదాల స్పెల్లింగ్‌ను మీ బాయ్ ఫ్రెండ్ చేతి మీద లేదా అతని వీపు మీద మీ మునివేళ్లతో రాసి అవేంటో కనుక్కోమని చెప్పండి.  మీరు రాసే ఆ డర్టీ స్పెల్లింగ్స్ అతని ముఖంలో చిరునవ్వును తెప్పిస్తాయి. మనసులో కోరికను రగిలిస్తాయి. పదాలతో సరిపెట్టేస్తే థ్రిల్ ఏముంది? అందుకే వాటిని వాక్యాలుగా మార్చండి. ‘నేను ఇప్పుడు, ఇక్కడ నిన్ను ఏం చేద్దామనుకుంటున్నానంటే..’ అంటూ మీకు ఆ సమయంలో ఏది అనిపిస్తే అది రాయండి. కచ్చితంగా అతను మీకు ఫిదా అయిపోతాడు.

రొమాంటిక్ డైస్

ఆరు కాగితాలు తీసుకోండి. వాటిపై సెక్స్‌లో పాల్గొనడానికంటే ముందే.. మీరు ఏం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారో అవన్నీ ఒక్కొక్క కాగితంపై రాయండి. రాసినది కనిపించకుండా లోపలికి మడత పెట్టేయండి. వాటిపై ఒకటి నుంచి ఆరు వరకు నెంబర్లు వేయండి. ఇప్పుడు డైస్ వేయండి. వచ్చిన సంఖ్యను బట్టి.. కాగితంలో రాసున్నదాన్ని ట్రై చేయండి. మీరు రాసినవన్నీ పూర్తయ్యేంత వరకు డైస్ వేస్తూనే ఉండండి. మరి ఒకే నెంబర్ రెండు సార్లు వస్తే? నచ్చితే మళ్లీ అదే ట్రై చేయండి. లేదంటే ఇంకోసారి డైస్ వేయండి.

Giphy

సెక్సీ కార్డ్స్

మీకు పేకాడటం వచ్చా? అయితే ఈ ఆట కచ్చితంగా నచ్చుతుంది. పేకల్లో నాలుగు గుర్తులుంటాయి. ఒక్కో గుర్తుకు ఒక్కో రొమాంటిక్ పని చేయాలన్నమాట. ఎలాగంటే హార్ట్ షేప్ వస్తే ముద్దు, డైమండ్ అయితే కౌగిలింత.. ఇలా అన్నమాట. ఈ ఆటలో మీ భాగస్వామికి ఇంట్రెస్ట్ పెరగాలంటే.. ముందు మీరే ఆటను మొదలుపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కార్డ్ మీరే తీయండి. కార్డ్ పై హార్ట్ షేప్‌తో పాటు మూడంకెలు ఉంటే.. మీ భాగస్వామికి మూడుసార్లు ముద్దు పెట్టాలన్నమాట. ఇలా కార్డ్ పై ఉన్న సింబల్, నంబర్‌ను బట్టి మీరనుకున్న పనిని అన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. చాలా ఆసక్తిగా ఉంది కదా. మరింకెందుకు ఆలస్యం.. మీ పార్టనర్‌తో కలిసి ఈ ఆట ఆడేయండి మరి.

టెక్స్టింగ్ గేమ్

మీ భర్త ఇంటికి వచ్చే లోపు అతన్ని కాస్త రెచ్చగొట్టే సెక్స్టింగ్ గేమ్ ఆడొచ్చు. దీనికోసం మీరేం చేయాలో తెలుసా? వారికి ఓ ప్రశ్నను పంపించాలి. అలాగని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు పంపించాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ మొదట ఎక్కడ కలుసుకున్నారు? ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టుకున్నారు? ఇలా అన్నీ మీ ఇద్దరి రిలేషన్ షిప్‌కు సంబంధించినవే అయి ఉండాలి. అలాగే వారు సరిగ్గా సమాధానం చెబితే.. వారికి ఓ బహుమతి కూడా ఆఫర్ చేయండి. అదెలా ఉండాలంటే.. అతన్ని కవ్వించేదిగా ఉండాలి. మీరు అడిగే ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి మీరు అతనికిస్తానన్న బహుమతి మరింత డర్టీగా ఉంటే బాగుంటుంది. సెక్స్టింగ్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Giphy

ఓపెన్ మౌత్, క్లోజ్డ్ ఐస్

ఇది కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న సెక్సువల్ రిలేషన్‌ను మరింత ఉత్సాహంగా మార్చేస్తుంది. ఈ ఆటను ఆడటానికి మీ భాగస్వామిని కళ్లు మూసి, నోరు తెరచి పడుకోమనాలి. ఇప్పుడు అతని నోటిలో మీ శరీర భాగాలను పెట్టి అవేంటో కనుక్కోమని చెప్పాలి. చేతి వేళ్లు, కాలి వేళ్లు, మీ వక్షోజాలు, పెదవులు ఇలా ఏం పెడతారనేది మీ ఛాయిస్. నిజం చెప్పాలంటే.. మీరు తర్వాత ఏం పెడతారా? అని ఉత్సుకతగా ఎదురు చూస్తారు.

ట్రూత్ ఆర్ డేర్

ఇది మనకు తెలిసిన ఆటే. కానీ కాస్త సెక్సీ టచ్ ఇవ్వండి. ఈ ఆటలో మీరు డేర్ చేయమని చెప్పే పనులే మీకేం కావాలో మీ భాగస్వామికి తెలియచేస్తాయి.

Giphy

థర్టీ డర్టీ సెకన్స్

ఈ గేమ్ కూడా మిమ్మల్ని సెక్స్ పరంగా ఉత్సాహపరిచేదే. ఇందులో మీకు, మీ భాగస్వామికి 30 సెకన్ల వ్యవధి ఉంటుంది. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మీ భర్తను ఏం చేయాలనుకొంటున్నారో అది చేయండి. అలాగే మీ భర్త టర్న్ వచ్చినప్పుడు అతడికి నచ్చినది చేయనివ్వండి. ఇలా ప్రతి ముప్పై సెకన్లకోసారి మీ ఇద్దరి టర్న్‌లు మారుతాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా చేస్తూ ఉంటే సమయమే తెలియకుండా ఆడుతూనే ఉంటారు.

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.