భార్యను అలా చూసినప్పుడు.. భర్త ఏమని ఆలోచిస్తాడో మీకు తెలుసా?

భార్యను అలా చూసినప్పుడు.. భర్త ఏమని ఆలోచిస్తాడో మీకు తెలుసా?

భార్యాభర్తల బంధం అనేది ప్రేమతో ముడిపడిన బంధం. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నంత కాలం వారి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరితో మరొకరు ప్రేమలో పడి వారి మధ్యలో ఆకర్షణ ఉంటే చాలు.. వాళ్ల బంధం ఎంతో అందంగా కొనసాగుతుంది. అలాంటి బంధంలో ఆనందం నింపేవాటిలో రొమాన్స్‌తో పాటు, సెక్స్ కూడా ఒకటి. సెక్స్ కేవలం వారిని కలపడం మాత్రమే కాదు.. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెంచుతుంది. ఇద్దరి మధ్య దాపరికాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

అయితే పెళ్లి తర్వాత రోజూ సెక్స్‌లో పాల్గొన్నా.. మొదటి కలయిక మాత్రం ఎంతో విభిన్నమైందని చెప్పుకోవచ్చు. ఇద్దరికీ కొత్త అయిన ఆ మొదటి అనుభవాన్ని.. ఇరువురూ జీవితాంతం మర్చిపోలేరు. అలా మొదటిసారి సెక్స్‌కి ముందు.. తన భార్య తన ముందు నగ్నంగా (naked) నిలబడినప్పుడు భర్త ఎలా ఫీలవుతాడో తెలుసా? తన మనసులోని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి..

giphy

1. వావ్.. నాకైతే ఇప్పుడు గట్టిగా అరవాలనిపిస్తోంది.

2. ఇప్పుడు తను ఎంత అద్భుతంగా కనిపిస్తుందో తనస్సలు వూహించి ఉండదు. ఆమె అందం నన్ను మత్తెక్కిస్తోంది.

3. నేను ఎంత లక్కీ అబ్బాయినో..? తనలాంటి అందమైన భార్య నాకు దొరికింది. 

4. తను ఎంత సెక్సీగా ఉందో..

5. నాకు తొందరగా తనని ముట్టుకోవాలని ఉంది. గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది. కానీ తను భయపడుతుందేమో.. కాస్త నెమ్మదిగా ట్రై చేయాలి.

6. తన శరీరం ఎంత అద్భుతంగా ఉందో..! కంగారుతో అనుకుంటా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అబ్బా.. తన మెడ దగ్గర చర్మం ఎంత మృదువుగా ఉందో..

7. నేను తనని ఎలా చూస్తున్నానో.. అలా తనని తాను ఒకసారి చూసుకుంటే తను ఎంత అందంగా ఉంటుందో ఆమెకు అర్థమయ్యేది.

8. తన కేశాలు అందాలను కప్పుతూ ఎంతో అందంగా మెరుస్తున్నాయి. అలా కనీ కనిపించకుండా తన అందాలు ఊరిస్తుంటే.. తనని ఎప్పుడు దగ్గరకు తీసుకుంటానా? అనిపిస్తోంది.

మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!
giphy

9. నేను మరీ చొంగ కార్చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాలోపల అలాంటి ఫీలింగ్స్ ఉన్నా వాటిని బయట పెట్టకూడదు.

10. తన మృదువైన శరీరాన్ని చిన్నగా కొరకాలనిపిస్తోంది. తనని పూర్తిగా నాదానిగా చేసుకోవాలి

11. నేను తనని ఇప్పుడు ముట్టుకోవచ్చన్న ఆలోచనే నాకు మత్తెక్కిస్తోంది. 

12. నేను ఇప్పుడు తనకు ముచ్చెమటలు పట్టించాల్సిందే.. అసలు ఇంత అందాన్ని తను ఎలా దాచగలుగుతుందో.. 

13. ఇప్పుడు నా వయసు మరో పదేళ్లు తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. తనని ఇలా చూస్తుంటే.. నా ఒంట్లో ఒకటే వేడి పుడుతోంది.

14. ఓకే.. నేను కాస్త కూల్‌గా ఆలోచించాలి. మరీ ఎక్కువగా ఎక్సయిట్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. 

లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!
giphy

15. ఈ సమయాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకుంటున్నా. నా మనసులో దీన్ని ఫొటో తీసి పెట్టుకోవాలి.

16. వావ్.. ఈ పెదాలు ఎంత మృదువుగా ఉన్నాయో.. 

17. తను నవ్వుతోంది. సిగ్గుతో నవ్వే ఆ నవ్వు నన్ను కూడా మరింత ఎక్సైట్ చేస్తోంది. 

18. నాకు ఇంత మూడ్ వస్తుందని.. ఇప్పటివరకూ నాకెప్పుడూ తెలీదు.

19. తను నెర్వస్‌గా ఫీలవ్వట్లేదు కదా.. అయినా నాకే నెర్వస్‌నెస్ ఉందంటే తనకు మాత్రం ఉండదా? కాస్త కూల్ చేసే ప్రయత్నం చేయాలి. 

20. ఇక ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకోదల్చుకోలేదు. వెంటనే తన దగ్గరికి వెళ్లిపోవాల్సిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

నగ్నంగా నిద్ర పోతే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా?