సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

మీకో విషయం తెలుసా.. ? మనం తీసుకొనే సెల్ఫీలకి, మన రాశి ఫలాలకీ లింక్ ఉంటుందంట. అన్నింటి కంటే చిత్రమైన విషయం ఏమిటంటే.. రాశి ఫలాలను బట్టి ఏ వ్యక్తి ఎలాంటి సెల్ఫీ తీసుకునే అవకాశం ఉందో కూడా చెప్పేయవచ్చంట. మరి ఈ సెల్ఫీ ఆస్ట్రాలజీ ముచ్చట్లు ఏమిటి మనం కూడా చూసేద్దామా
 
Aries- మేషం

ఈ రాశి అమ్మాయిలు ఎక్కువమంది కాస్త దర్పం చూపిస్తుంటారట. ఇక సెల్ఫీ ల విషయానికి వస్తే , వారు తీసుకునే సెల్ఫీలో అయినా లేక స్నేహితులతో కలిసి తీసుకునే గ్రూపీలో అయినా తాము అందంగా వచ్చామో లేదో అన్నది ప్రధానంగా చూస్తారు . తాము అనుకున్నవిధంగా ఆ ఫోటో రాకపోతే ఆ ఫోటోని డిలేట్ చేసేవరకు ఊరుకోరు . ఒక రకంగా చెప్పాలంటే కాస్త 'ఇగో ' అనేది వీరిలో మనకి స్పష్టంగా కన్పిస్తుంది .

Aries-1

Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo Ratnani. 

Taurus- వృషభం

వృషభ రాశిలో  పుట్టినవారిని  వారు తీసుకునే సెల్ఫీలను  బట్టి కనుక్కోవడం చాలా సులభం . ఎందుకంటే.. వీరు తమకి  ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటో తమ సెల్ఫీల ద్వారా నలుగురికి  చూపించే ప్రయత్నం చేస్తుంటారు . ఒక రకంగా చెప్పాలంటే.. వీరిలో కాస్తా గొప్పలు చెప్పుకొనే స్వభావం కనిపిస్తుంది.  

Taurus-1

Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo Ratnani

Read More: Funny Captions For Selfies

Pisces- మీనం

ఈ రాశి వారు చాలా వరకు క్రియేటివ్  అని చెప్పొచ్చు . వీరు తరచుగా చిత్ర విచిత్రమైన సెల్ఫీలు  దిగడానికి ఆసక్తి చూపిస్తారు . అలాగే తాము తీసుకునే ఫోటోలలో  కూడా తమ ప్రత్యేకతని చూపించడానికి ట్రై చేస్తారు . అందరిలో ఒక్కరిగా ఉండకుండా..  ఏదైనా కాస్త క్రియేటివిటీని తమ సెల్ఫీలలో వీరు చూపించే ప్రయత్నం చేస్తుంటారు . రొటీన్ లైఫ్ స్టైల్ కాకుండా.. కాస్తా  భిన్నంగా ఉండే లైఫ్ స్టైల్ ఉండేవారు ఎవరైనా మీ బ్యాచ్ లో ఉన్నారంటే వారు ఈ రాశికి చెందివారే అయివుంటారు .

pisces-1 

Aquarius- కుంభం

కుంభ రాశి వారిలో  మానవత్వపు లక్షణాలు  ఎక్కువగా కనిపిస్తుంటాయి . అదే సమయంలో  వారు జీవితంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు పోతుంటారు . అలాగే తమకు  నచ్చిన విధంగా ఉండడానికే వీరు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు . ఇది వారు తీసుకునే సెల్ఫీలలో  కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది . వీరు తీసుకొనే ఏ రెండు సెల్ఫీలు కూడా ఒకేలా ఉండకపోవడం .. కాస్త  వైవిధ్యాన్ని కోరుకునేవారుగా వీరు సెల్ఫీలలో కనిపించడం విశేషం.

Aquarius-1

Capricorn- మకరం

ఈ రాశి వారు అంటే అందరికి సహజంగానే  ఇష్టం ఉంటుంది . అదే విధంగా వీరు పోస్ట్ చేసే సెల్ఫీలకు  కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది . స్వభావ  రీత్యా వారు చాలా సరదాగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రాక్టికల్  నాలెడ్జి కూడా వీరికి ఉండడం విశేషం . వారిలో ఉండే ఏదైనా సాధించాలన్న పట్టుదల వారు తీసుకునే ఫోటోలలో  కూడా స్పష్టమవుతుంది .

Capricorn-1 Saggitarius- ధనస్సు

ధను  రాశి వారు సాహస ప్రియులు అని చెప్పొచ్చు . వారికి  ప్రపంచాన్ని చుట్టేయాలన్న తపన ఉంటుంది .. అదే వారు తీసుకునే సెల్ఫీలలో కూడా  మనకి తెలుస్తుంటుంది . వీరిలో ఏ పనినైనా ఒక ఛాలెంజ్ మాదిరిగా తీసుకునే గుణం ఉండడంతో పాటు  వారి సెల్ఫీలు కూడా సైతం చాలా ఆసక్తికరంగా మనకి కనిపిస్తుంటాయి . వీరు కొత్త పనులు చేయడానికి కూడా వెనుకాడరు . దీన్నిబట్టి  మన గ్రూపు లో ఇలాంటి మనస్తత్వం ఉన్నవారి రాశి ఏంటో ఇప్పటికే మనం కనిపెట్టేసినట్లే ..

saggitarus1Scorpio- వృశ్చికం

ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో  కనిపిస్తారు . అయితే తమలో ఎన్ని భావాలు  ఉన్నా సరే వాటిని అందరిముందు చూపించడానికి  ఇష్టపడరు . వీరి మనస్తత్వం వీరు తీసుకునే సెల్ఫీలలో  కూడా మనకి అర్ధమవుతుంది . అదే సమయంలో వారి సెల్ఫీలలో ఏదో  తెలియని ఒక గాఢత మనకి సుస్పష్టంగా తెలుస్తుంటుంది .

Scorpio-1 

Libra- తుల

తుల  రాశి వారిలో చాలా మంది  రొమాంటిక్ గా ఉంటారు . తాము  చేసే పనిలో , క్లిక్ చేసే ఫోటోలలో  కూడా తమ రొమాంటిక్ యాంగిల్ చూపడానికి  ఏమాత్రం సంకోచించరు . తమ భాగస్వాములతో వారెంత  చనువుగా ఉంటున్నారన్నది వారు తీసుకునే సెల్ఫీలలో  స్పష్టమవుతుంది . వీరు పోస్ట్ చేసే సెల్ఫీలను బట్టి వీరు  ఏ రాశి వారో అన్నది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది.

మీకో విషయం తెలుసా.. ? మనం తీసుకొనే సెల్ఫీలకి, మన రాశి ఫలాలకీ లింక్ ఉంటుందంట. అన్నింటి కంటే చిత్రమైన విషయం ఏమిటంటే.. రాశి ఫలాలను బట్టి ఏ వ్యక్తి ఎలాంటి సెల్ఫీ తీసుకునే అవకాశం ఉందో కూడా చెప్పేయవచ్చంట. మరి ఈ సెల్ఫీ ఆస్ట్రాలజీ ముచ్చట్లు ఏమిటి మనం కూడా చూసేద్దామా
 
Aries- మేషం

ఈ రాశి అమ్మాయిలు ఎక్కువమంది కాస్త దర్పం చూపిస్తుంటారట. ఇక సెల్ఫీ ల విషయానికి వస్తే , వారు తీసుకునే సెల్ఫీలో అయినా లేక స్నేహితులతో కలిసి తీసుకునే గ్రూపీలో అయినా తాము అందంగా వచ్చామో లేదో అన్నది ప్రధానంగా చూస్తారు . తాము అనుకున్నవిధంగా ఆ ఫోటో రాకపోతే ఆ ఫోటోని డిలేట్ చేసేవరకు ఊరుకోరు . ఒక రకంగా చెప్పాలంటే కాస్త 'ఇగో ' అనేది వీరిలో మనకి స్పష్టంగా కన్పిస్తుంది .

Aries-1

Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo RatnaniTaurus- వృషభం

వృషభ రాశిలో  పుట్టినవారిని  వారు తీసుకునే సెల్ఫీలను  బట్టి కనుక్కోవడం చాలా సులభం . ఎందుకంటే.. వీరు తమకి  ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటో తమ సెల్ఫీల ద్వారా నలుగురికి  చూపించే ప్రయత్నం చేస్తుంటారు . ఒక రకంగా చెప్పాలంటే.. వీరిలో కాస్తా గొప్పలు చెప్పుకొనే స్వభావం కనిపిస్తుంది.  

Taurus-1Pisces- మీనంఈ రాశి వారు చాలా వరకు క్రియేటివ్  అని చెప్పొచ్చు . వీరు తరచుగా చిత్ర విచిత్రమైన సెల్ఫీలు  దిగడానికి ఆసక్తి చూపిస్తారు . అలాగే తాము తీసుకునే ఫోటోలలో  కూడా తమ ప్రత్యేకతని చూపించడానికి ట్రై చేస్తారు . అందరిలో ఒక్కరిగా ఉండకుండా..  ఏదైనా కాస్త క్రియేటివిటీని తమ సెల్ఫీలలో వీరు చూపించే ప్రయత్నం చేస్తుంటారు . రొటీన్ లైఫ్ స్టైల్ కాకుండా.. కాస్తా  భిన్నంగా ఉండే లైఫ్ స్టైల్ ఉండేవారు ఎవరైనా మీ బ్యాచ్ లో ఉన్నారంటే వారు ఈ రాశికి చెందివారే అయివుంటారు .

pisces-1 

Aquarius- కుంభం

కుంభ రాశి వారిలో  మానవత్వపు లక్షణాలు  ఎక్కువగా కనిపిస్తుంటాయి . అదే సమయంలో  వారు జీవితంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు పోతుంటారు . అలాగే తమకు  నచ్చిన విధంగా ఉండడానికే వీరు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు . ఇది వారు తీసుకునే సెల్ఫీలలో  కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది . వీరు తీసుకొనే ఏ రెండు సెల్ఫీలు కూడా ఒకేలా ఉండకపోవడం .. కాస్త  వైవిధ్యాన్ని కోరుకునేవారుగా వీరు సెల్ఫీలలో కనిపించడం విశేషం.

Aquarius-1

Capricorn- మకరం

ఈ రాశి వారు అంటే అందరికి సహజంగానే  ఇష్టం ఉంటుంది . అదే విధంగా వీరు పోస్ట్ చేసే సెల్ఫీలకు  కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది . స్వభావ  రీత్యా వారు చాలా సరదాగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రాక్టికల్  నాలెడ్జి కూడా వీరికి ఉండడం విశేషం . వారిలో ఉండే ఏదైనా సాధించాలన్న పట్టుదల వారు తీసుకునే ఫోటోలలో  కూడా స్పష్టమవుతుంది .

Capricorn-1 Saggitarius- ధనస్సు

ధను  రాశి వారు సాహస ప్రియులు అని చెప్పొచ్చు . వారికి  ప్రపంచాన్ని చుట్టేయాలన్న తపన ఉంటుంది .. అదే వారు తీసుకునే సెల్ఫీలలో కూడా  మనకి తెలుస్తుంటుంది . వీరిలో ఏ పనినైనా ఒక ఛాలెంజ్ మాదిరిగా తీసుకునే గుణం ఉండడంతో పాటు  వారి సెల్ఫీలు కూడా సైతం చాలా ఆసక్తికరంగా మనకి కనిపిస్తుంటాయి . వీరు కొత్త పనులు చేయడానికి కూడా వెనుకాడరు . దీన్నిబట్టి  మన గ్రూపు లో ఇలాంటి మనస్తత్వం ఉన్నవారి రాశి ఏంటో ఇప్పటికే మనం కనిపెట్టేసినట్లే ..

saggitarus1Scorpio- వృశ్చికం

ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో  కనిపిస్తారు . అయితే తమలో ఎన్ని భావాలు  ఉన్నా సరే వాటిని అందరిముందు చూపించడానికి  ఇష్టపడరు . వీరి మనస్తత్వం వీరు తీసుకునే సెల్ఫీలలో  కూడా మనకి అర్ధమవుతుంది . అదే సమయంలో వారి సెల్ఫీలలో ఏదో  తెలియని ఒక గాఢత మనకి సుస్పష్టంగా తెలుస్తుంటుంది .

Scorpio-1 

Libra- తుల

తుల  రాశి వారిలో చాలా మంది  రొమాంటిక్ గా ఉంటారు . తాము  చేసే పనిలో , క్లిక్ చేసే ఫోటోలలో  కూడా తమ రొమాంటిక్ యాంగిల్ చూపడానికి  ఏమాత్రం సంకోచించరు . తమ భాగస్వాములతో వారెంత  చనువుగా ఉంటున్నారన్నది వారు తీసుకునే సెల్ఫీలలో  స్పష్టమవుతుంది . వీరు పోస్ట్ చేసే సెల్ఫీలను బట్టి వీరు  ఏ రాశి వారో అన్నది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది.

Libra-1

Virgo- కన్య

ఈ రాశి వారు ఎప్పుడూ  "మిస్ లేదా మిసెస్ పెర్ఫెక్ట్"  అనిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు . అది వారు తీసుకునే  సెల్ఫీలలో సైతం మనకి తెలుస్తుంటుంది . తాము అనుకున్న విధంగా  సదరు సెల్ఫీ రాకపోతే డిలీట్ చేయడం .. వారు అనుకున్న విధంగా వచ్చే  వరకు సెల్ఫీలు తీస్తూనే ఉండడం వీరి స్వభావం .

Virgo-1

Leo- సింహంసింహ రాశి  వారు తమ పేరుకి తగ్గట్టుగానే దర్పంగా ఉంటారు.   అందరికన్నా తమకే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటుంటారు . ఈ తరుణంలో  వారు దిగే సెల్ఫీలలో కూడా ఈ విషయం స్పష్టముగా కనిపిస్తుంది. వీరు ఎప్పుడూ అందరికన్నా  ముందుగా సెల్ఫీ తామే క్లిక్ చేయాలని .. సెల్ఫీ తీసాక కూడా దానిని తామే ఎడిట్ చేయాలని ... చివరికి ఆ సెల్ఫీని  సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయాలని ఆసక్తి చూపిస్తుంటారు . చివరగా అలా పోస్ట్ చేసిన సెల్ఫీలలో తాము అందరికన్నా  బాగున్నామా లేదా అన్నది కూడా వారి దృష్టిలో కీలక అంశం.

Leo-1

Image Courtesy - team POPxoCancer- కర్కాటకంకర్కాటక  రాశి వారి సెల్ఫీల ద్వారా  వారి మైండ్ సెట్ మనం ఇట్టే తెలుసుకోవచ్చు . ఈ రాశి వారు  నిజజీవితంలో కాస్త సున్నితంగా ఉంటారు . తమకి కలిగిన సంతోషం , దుఃఖం , బాధ .. ఇలా  ఎలాంటి భావం అయినా వారు తీసుకునే సెల్ఫీలో తెలిసిపోతుంది . అదే సమయంలో వారు ఎక్కువగా  తమ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్ఛే వారిగా కూడా పేర్కొనవచ్చు . కారణం .. వారు దిగే ఎక్కువ శాతం ఫోటోలలో వారు తమ కుటుంబ సభ్యులతో  మనకి కనిపిస్తారు .

Cancer-1

Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo Ratnani

Gemini- మిథునం

సహజంగానే  ఈ రాశిలో పుట్టినవారు చాలా సరదాగా  ఉంటుంటారు. అదే స్వభావం వారు తీసుకునే సెల్ఫీ లలో  కూడా మనకి స్పష్టమవుతుంటుంది . ముఖ్యంగా వారు తీసుకునే  సెల్ఫీలలో సరదాగా భంగిమలు ఇవ్వడంతో పాటుగా కాస్త ఫన్నీగా కూడా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మన  స్నేహితులలో ఎవరైనా ఇలాంటి వారుంటే.. వారిది వారి సెల్ఫీని బట్టి ఏ రాశి అనేది మనం తేలిగ్గా చెప్పేయవచ్చు .

Gemini-1

Image courtesy: Team POPxo

ఇలా  ఈ 12 రాశులలో  మీరు గాని మీ స్నేహితులుగాని  ఉండచ్చు . అయితే ఇలా 12 రకాలా విభిన్నమైన మనస్తత్వాల వారందరికోసం మాత్రం  OPPO ఫోన్ అన్ని రకాల సరికొత్త ఫీచర్లతో వచ్చేసింది. మీ మూడ్ బట్టి సెల్ఫీలు   క్లిక్ చేసుకోవడానికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది . OPPO మీదగ్గర ఉంటే మీ పర్ఫెక్ట్ ఫోటో  వచ్చినట్టే!