ఎలా ప్రారంభించాలో అర్థం కాట్లేదా? ఈ సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించండి..

ఎలా ప్రారంభించాలో అర్థం కాట్లేదా? ఈ సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించండి..

పెళ్లయిన కొత్తల్లో సెక్స్ (sex) లో పాల్గొనడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అవతలి వ్యక్తి గురించి మీరు అప్పుడప్పుడే తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు సెక్స్ లో పాల్గొనడం అనేది కాస్త ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. అందుకే సెక్స్ లో కొత్తగా పాల్గొనేవారు కాస్త సౌకర్యంగా ఉండే సెక్స్ పొజిషన్స్ (positions) లో సెక్స్ చేయడాన్ని ఇష్టపడతారు. అందుకే కొత్తగా సెక్స్ లో పాల్గొనేవారి కోసం కొన్ని సులువైన సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించవచ్చు. ఈ పొజిషన్స్ చాలా సులభం.. దీని కోసం పెద్దగా స్కిల్స్ కూడా అవసరం లేదు. నొప్పి లాంటివి కూడా ఉండవు. మరి, ఆ పొజిషన్స్ ఏంటో తెలుసుకుందామా?

మిషనరీ పొజిషన్

మిషనరీ పొజిషన్ అనేది చాలామంది సాధారణంగా పాల్గొనే సెక్స్ పొజిషన్. బేసిగ్గా చెప్పాలంటే ఇది సెక్స్ ప్రపంచానికి ఫౌండేషన్ గా చెప్పుకోవచ్చు. ప్రతి జంట మొదట సెక్స్ లో పాల్గొంటే ఇదే పొజిషన్ తో ప్రారంభిస్తారంటే అది అతిశయోక్తి కాదు. ఈ పొజిషన్ లో అమ్మాయి కింద, అబ్బాయి పైన ఉండడంతో పాటు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ సెక్స్ లో పాల్గొనవచ్చు. అయితే ఈ పొజిషన్ లో అమ్మాయిపై కాస్త ఒత్తిడి పడుతుంది. కావాలంటే నెమ్మదిగా లేదా వేగంగా మీకు నచ్చినట్లుగా చేయవచ్చు.

కౌగర్ల్

మొదటిసారి సెక్స్ లో పాల్గొనేవారికి చక్కటి పొజిషన్ ఇది. అయితే దీన్ని ప్రయత్నించడానికి మీ ఇద్దరికీ ఆత్మవిశ్వాసం.. మీపై మీకు నమ్మకం ఉండాల్సిందే. దీనివల్ల అంతా సులువుగా సాగుతుంది. మీ శరీరంపైనా ఒత్తిడి పడదు. దీనివల్ల మీరు వేగాన్ని, సెక్స్ చేసే విధానాన్ని కంట్రోల్ చేయగలగడం తో పాటు అడ్వెంచరస్ సెక్స్ లైఫ్ ని మీకు అందిస్తుంది. ఈ పొజిషన్ లో చాలా ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.

డాగీ పొజిషన్

ఈ పొజిషన్ కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మొదటిసారి సెక్స్ లో పాల్గొనేందుకు ఈ పొజిషన్ ఏంటా? అని కూడా కొంతమంది ఆలోచిస్తారు. అయితే అబ్బాయి తను ఎలా కావాలంటే అంత డీప్ గా సెక్స్ చేసే వీలుంటుంది. అంతేకాకుండా తన చేతులు కూడా ఖాళీగా ఉండడం వల్ల అమ్మాయి శరీరాన్ని ముట్టుకుంటూ ఆమెకు మరింత మూడ్ తెప్పించే వీలు కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఒకవేళ సెక్స్ లో పాల్గొనడం వల్ల ఆనందం పొందకపోయినా మీ శరీరాన్ని ముట్టుకోవడం వల్ల ఆనందం పొందే వీలుంటుంది.

ఫేస్ డౌన్

ఒకవేళ మీకు డాగీ పొజిషన్ మొదటి సారి సెక్స్ కోసం మీకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తే ఈ పొజిషన్ ని ప్రయత్నించవచ్చు. దీనికోసం అమ్మాయి బెడ్ పై పడుకుంటే పొట్టకింద రెండు దిండ్లను పెట్టుకోవడం వల్ల సపోర్ట్ ఉంటుంది. మీ భాగస్వామి మీ వెనుక నుంచి మీ పైన పడుకొని సెక్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల తను మీ చెవిలో గుసగుసలాడుతూ ముద్దులు పెడుతూ సెక్స్ చేయడం మీకు ఆనందాన్ని అందిస్తుంది.

ఎడ్జ్ ఆఫ్ ద బెడ్

ఈ పొజిషన్ లో భాగంగా మీరు బెడ్ చివర్లో పడుకొని ఉంటారు. తను మీ కాళ్ల మధ్యలో కూర్చొని సెక్స్ చేయడం ప్రారంభిస్తారు. మిషనరీ పొజిషన్ లాగే ఉంటుంది కానీ కాస్త భిన్నంగా ఉంటుందీ పొజిషన్. ఇది దానికంటే ఎంతో సులువుగా ఉంటుంది. ఇందులో శరీరం బరువును బ్యాలన్స్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మరింత ఆనందంగా సెక్స్ లో పాల్గొనవచ్చు.

స్పూనింగ్

మొదటి సారి సెక్స్ లో పాల్గొనే వారికి స్పూనింగ్ కూడా ఓ చక్కటి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా రొమాంటిక్ పొజిషన్. మీ ఇద్దరూ పక్కపక్కనే పడుకొని ఉంటే మీ వెనుక నుంచి తను సెక్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇలా సెక్స్ చేయడం పూర్తయ్యాక మీరు అదే పొజిషన్ లో నిద్రపోవచ్చు కూడా. ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. యాంగిల్, డెప్త్ పై మీ ఇద్దరికీ కంట్రోల్ ఉంటుంది.

ఫేస్ టు ఫేస్

ఇది మరో అందమైన పొజిషన్. చాలా సెక్సీగా కూడా ఉంటుంది. ఇందులో మీరిద్దరూ పక్కపక్కనే పడుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉండొచ్చు. మీ కాలు లేపితే తను మీతో పాటు సెక్స్ చేయడం ప్రారంభిస్తారు. ముట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఇద్దరూ కలిసి ఆనందంగా గడపొచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.