రోజంతా ఈ రొమాంటిక్ మెసేజ్ లతో మీ భర్త మూడ్ ని పెంచేయండి. .

రోజంతా ఈ రొమాంటిక్ మెసేజ్ లతో మీ భర్త మూడ్ ని పెంచేయండి. .

సాధారణంగా అమ్మాయిలు తమ భర్త (Husband) పగలూ రాత్రి తమపై ఎంతో శ్రద్ధ చూపించాలని.. ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామంది తమ భర్త తమపై ఎక్కువగా ప్రేమ చూపించట్లేదని భావిస్తారు. అయితే కొన్ని రకాల పద్ధతులు పాటించడం వల్ల మీ భర్త ను రోజంతా మీ గురించి ఆలోచించేలా చేయడం మాత్రమే కాదు.. ఎప్పుడెప్పుడూ రాత్రి అవుతుందా? ఎప్పుడు మీ వద్దకు చేరుకుందామా? అని వేచి చూసేలా చేస్తాయి. మరి, అంతగా మీ గురించి ఆలోచించేలా ఎలాంటి మెసేజ్ లు పంపించాలో మీకు అర్థం కావట్లేదా? అయితే ఈ సెక్సీ మెసేజ్ లను ఓ సారి చూడండి. వీటిలో మీకు నచ్చిన వాటిని వారికి పంపి మీ గురించి ఆలోచించేలా సెక్సీ మూడ్ (mood) వచ్చేలా చేయండి. దీంతో రాత్రి మీ ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా హాట్ గా జరుగుతుందని పక్కాగా ఫిక్సయిపోవచ్చు.

1. నేను ఇప్పుడు నీ షర్ట్ వేసుకున్నా. అది తప్ప ఇంకేమీ వేసుకోలేదు తెలుసా?

ఈ మెసేజ్ పంపితే వారు మీకోసం పరిగెత్తుకు వస్తారు.

2. ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నాను. చాలా మూడ్ లో ఉన్నా.. నువ్వు వస్తావా?

దీనికి సమాధానం ఎప్పుడూ అవును అనే వస్తుంది.

3. నేను నలుపు రంగు సెక్సీ లాంజురే వేసుకున్నాను.

వాళ్లు తప్పకుండా మీరు ఆ దుస్తుల్లో ఎలా ఉంటారో ఊహించుకుంటారు.

4. ఈరోజు పగలంతా నేను నీ గురించే ఆలోచిస్తూ బెడ్ పైనే పడుకొని ఉన్నా.

ఇలా చెబితే వాళ్లు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు.

5. మనం ఇప్పుడే బెడ్ పై ఒకరినొకరు ప్రేమించుకుందాం.

మీ కోరిక చెబితే చాలు.. వాళ్లు తప్పక ఆ మూడ్ లోకి వచ్చేస్తారు.

6. నువ్వు నన్ను ముట్టుకుంటే బాగుండుననిపిస్తోంది. నా శరీరం నీ టచ్ కోసం వేచి చూస్తోంది.

ఎక్కడ ముట్టుకుంటే బాగుంటుందో కూడా వారికి చెబుతూ వారిని టీజ్ చేయండి.

7. నాకు ఎవరూ అందించలేని ఆనందం అందించి ఎవరూ చేర్చలేని చోటికి చేర్చావు..

ఎందుకంటే వాళ్లెంతో స్పెషల్. ఇలా చెప్పి వారెంత స్పెషలో చెప్పండి.

8. నువ్వు నాకు పూర్తిగా అంకితమవ్వాలని నేను కోరుకుంటున్నా..

ప్రతి విషయంలోనూ మీరే ముందుండాలి..

9. నాకు నీ శరీరాన్ని ఫీలవ్వాలని ఉంది. అది నా శరీరాన్ని మ్యాచ్ చేస్తుంది.

ఇలా చెబితే వాళ్లు తప్పక దాన్ని ఊహించుకుంటారు.

10. నేను ఈరోజు రాత్రి నిన్ను బట్టలు లేకుండా చూడాలనుకుంటున్నా..

ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది.

11. నువ్వు తొందరగా ఇంటికి వస్తావా? నా శరీరంతో ఆడుకుందువు గానీ..

ఇలా చేస్తే మీరు తన శరీరంతో ఆడుకునే వీలుంటుంది.

12. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది. ఒకసారి దగ్గరకు రావా?

ఆ తర్వాత మీకు నచ్చిన ప్రదేశం గురించి చెప్పండి..

13. ఈసారి నువ్వు ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్నానం చేద్దాం.

రెండు శరీరాలు సబ్బు, ఫోమ్ తో నిండిపోయి రొమాన్స్ ప్రారంభమవుతుంది.

14. నిన్న రాత్రి మనిద్దరం ఎంతో హాట్ నైట్ గడిపినట్లు కలొచ్చింది.

కలలో ఏం జరిగి ఉంటుందో అడగండి..

15. ఈరోజు రాత్రి బెడ్ పై నువ్వు నన్నేం చేయబోతున్నావ్?

ఇది చదివాక వాళ్లు సంతోషంతో ఊగిపోతారు. రిప్లై తప్పక వస్తుంది. 

16. ఇప్పుడు నువ్వు నాతో ఉంటే బాగుండు అనిపిస్తోంది.

వాళ్లు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ బయటకు చెప్పరు అంతే తేడా. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.