కాలేజ్‌కెళ్లే మొదటి రోజు ఎవరికైనా కాస్త భయంగా, బెదురుగా అనిపిస్తుంది. అంతేకాదు.. చాలా ఎక్సైటింగ్‌గానూ ఉంటుంది. కొత్తవారు పరిచయమవుతారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. అంతా కొత్త కొత్తగా ఉంటుంది. కాలేజీ అంటే.. స్కూలు మాదిరిగా యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ట్యూషన్ కెళ్లాలనే నిబంధనా లేదు.
క్లాసులు బంక్ కొట్టడం, ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా సినిమాలకెళ్లడం.. ఇలా ఓ సరికొత్త జీవితం కాలేజీలోనే ఆరంభమవుతుంది. ఇన్ని మధురానుభూతులను పంచే కాలేజీకు ఎలా వెళ్లాలి? చాలా ట్రెండీగా, స్టైల్‌గా, ఫ్యాషనబుల్‌గా, రాక్ స్టార్‌గా వెళ్లాలి. అలా వెళ్లాలంటే ఏం చేయాలి? ఇదుగో.. ఈ వస్తువులన్నీ మీ దగ్గర ఉండాల్సిందే. అప్పుడు మిమ్మల్ని చూసిన వారంతా కాలేజ్ స్టైల్ (college style) అంటే ఇలా ఉండాలనుకొంటారు.
కాలేజ్‌కి వెళుతున్నామంటేనే ఫస్ట్ మనం కొనాలనుకునేది బ్యాక్ ప్యాక్. అది ఏదో సాదాసీదాగా కాకుండా చాలా కూల్‌గా, ట్రెండీగా ఉంటే బాగుంటుంది కదా. ఈ బ్లోసమ్ బ్యాక్ ప్యాక్‌ను ఒకసారి చూడండి.. చాలా బాగుంది కదా. దీనిలో మీ బుక్స్, ఇతర వస్తువులు పెట్టుకోవడంతో పాటు మీ చిన్నతనాన్ని, చిలిపితనాన్ని కూడా కాలేజ్‌కు తీసుకెళ్లచ్చు. పైగా ఇది మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ధర: రూ 1,799. ఇక్కడ కొనండి.
తరగతులు వింటున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోమని ప్రొఫెసర్లు చెబుతుంటారు. అలాంటి వాటిని కేవలం నోట్ చేసుకొంటే సరిపోదు. హైలైట్ కూడా చేసుకోవాలి. దానికోసమే హైలైటర్స్ ఉపయోగిస్తుంటారు. అందుకోసం డ్యుయల్ ఇంక్ మార్కర్స్ అయితే బాగుంటాయి. అందులోనూ అమ్మాయిలు చదువు విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తారు కాబట్టి. ఇవి మీ దగ్గర కచ్చితంగా ఉండాల్సిందే.
ధర: రూ. 1,000. ఇక్కడ కొనండి.
బయట ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడి నుంచి మీ కళ్లకు కచ్చితంగా రక్షణ కల్పించాల్సిందే. దాని కోసం మీరు సన్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని.. కాలేజ్ క్యాంపస్‌లో నడుస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. కాలేజ్ మొదటి రోజే మీకు క్రేజ్ పెరిగిపోతుంది. పైగా సన్ గ్లాసెస్‌తో చాలా స్టైల్‌గా కనిపిస్తారు.
ధర: రూ. 1,839. ఇక్కడ కొనండి.
కాలేజ్ (college) లో చేరిన తర్వాత మీరు ల్యాప్ టాప్ కచ్చితంగా కొనుక్కోవాలనుకొంటారు కదా. మరి దాన్ని అలానే వాడేస్తే ఎలా? దానికి అదనపు హంగులు అద్దితే మరింత బాగుంటుంది కదా. దాని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ల్యాప్ టాప్ స్కిన్ జోడిస్తే సరిపోతుంది. ‘Fries Before Guys’ ల్యాప్ టాప్ స్టిక్కర్ అయితే దానికి పర్ఫెక్ట్ ఎంపిక. చాలా క్యూట్‌గా ఉంది కదా ఈ స్టిక్కర్.
ధర: రూ. 449. ఇక్కడ కొనండి.
చదువుల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగించేది ఏదైనా ఉందంటే.. అది కాఫీనే. దాని కోసం ఏదో కప్పులో తాగామని కాకుండా.. కాస్త ట్రెండీగా ఉండే సిప్పర్లో తాగితే బాగుంటుంది కదా. మీకు కాఫీ అలవాటు లేకపోయి ఉంటే.. ఈ సిప్పర్లో నీరు తాగొచ్చు. దీని వల్ల రోజంతా మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. అమ్మాయిల చేతిలో ఈ గ్లాస్ మరింత అందంగా కనిపిస్తుంది.
ధర: రూ. 650. ఇక్కడ కొనండి.
కాలేజ్‌లో మనకు ఎక్కువ అవసరమయ్యేవి నోట్ బుక్స్. కానీ వాటిని కొనే విషయంలో మాత్రం చాలా ఆలోచిస్తాం. క్లాస్‌లో లెక్చరర్ చెప్పే నోట్స్ ఇలాంటి అందమైన బుక్‌లో రాసుకొంటే బాగుంటుంది కదా.
ధర: రూ. 349. ఇక్కడ కొనండి.
కాలేజీలో చేరిన తర్వాత రికార్డులు రాయడం, జరిగిన పాఠ్యాంశాలను రివైజ్ చేసుకోవడం లాంటివి చేస్తుండాలి. కానీ కొన్నిసార్లు వాటిని మరిచిపోతుంటాం. అలాగే పాఠ్య పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను మార్క్ చేసి పెట్టుకోవడానికి వీలుగా స్టిక్కీ నోట్స్ ఉపయోగపడతాయి. పైగా బోరింగ్‌గా అనిపించే పాఠ్య పుస్తకాలను ఇవి కలర్ఫుల్‌గా మార్చేస్తాయి. అందులోనూ మార్బుల్ స్టిక్కీ నోట్స్ అయితే మరింత బాగుంటుంది.
ధర: రూ. 199. ఇక్కడ కొనండి.
కాలేజీకి వెళుతున్నామంటే ఎంత స్టైలిష్‌గా ఉండాలి. మనం వాడే బ్యాగ్ నుంచి ఫోన్ వరకు చాలా స్టైలిష్‌గా ఉండాలి. అందుకే మీ ఫోన్‌కు ప్రత్యేకంగా కనిపించే ఫోన్ కవర్ జోడించండి. దానిపై స్ఫూర్తిని కలిగించే వాక్యాలు రాసి ఉన్న కవర్ అయితే బాగుంటుంది కదా. పైగా అది మీ లక్ష్యాన్ని మీకు గుర్తు చేసేదైతే మరింత బాగుంటుంది.
ధర: రూ. 499. ఇక్కడ కొనండి.
నోట్ బుక్స్, బ్యాగ్స్, స్టిక్కీ నోట్స్ ఇలా కాలేజ్‌లో అవసరమయ్యే అన్నింటి గురించి మనం చర్చించుకొన్నాం. మరి పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్స్ ఇవి కూడా అవసరమే.. వాటిని కాలేజ్‌కి ఎలా తీసుకెళ్లాలి? పైగా మన దగ్గర ఉన్న వస్తువులను ఇతరులు దొంగిలించే అవకాశం కూడా ఉంది. మరి, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. ఇదుగో ఈ పర్స్ మీరు వాడాల్సిందే. చూడటానికి స్లీపింగ్ మాస్క్‌లా ఉండే ఈ బ్యాగ్ భలే బాగుంది కదా.
ధర: రూ. 197. ఇక్కడ కొనండి.