Lifestyle
మీ బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం మీరు డ్రెస్ ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ 9 డిజైన్లపై ఓ లుక్కేయండి.
వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది. ఇంకేముంది.. ఇంటిల్లిపాదీ.. ముఖ్యంగా మహిళలు ఆలోచించే విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు రుచికరమైన వంటకాల గురించి ఆలోచిస్తే.. మరికొందరు శారీ డిజైన్ల గురించీ.. డిజైనర్ డ్రెస్సుల గురించీ ఆలోచిస్తారు. ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు, దాండియా నాట్యాలు ఇవి అన్నీ ఇక కామన్. ఇలాంటి వెడ్డింగ్‌కు మీరు కూడా హాజరై మీ స్నేహితురాలికి మంచి డ్రెస్, జ్యుయలరీ లేదా ఫుట్ వేర్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. మీకు సూచనలు ఇవ్వడానికి మేము ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం.
70% డిస్కౌంటుతో ఔట్ ఫిట్లు మీకోసం..!
భారతదేశంలోని ప్రఖ్యాత లగ్జరీ, ప్రీమియం డిజైనర్ ఆజా ఫ్యాషన్స్ మీకోసం రాయితీలపై పలు రకాల ఉత్పత్తులను అందిస్తోంది. మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
1. అందమైన అనార్కలి సెట్
ప్రముఖ డిజైనర్ శ్యామ్ నారాయణ్ ముఖర్జీ డిజైన్ చేసిన ఈ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడరీ గల అనార్కలి సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నా.. సాధారణమైన డిజైన్ మాత్రం కాదు. ఈ డిజైన్‌లో నడుము చుట్టు భాగాల వద్ద కనిపించే టై అప్స్, మంచి ఆకృతిని కల్పిస్తాయి. శరీరానికి ఈ డిజైన్ మంచి లుక్‌ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం 35 % డిస్కౌంటుతో ఈ అనార్కలి లభ్యమవుతోంది.
POPxo రికమెండేషన్: డిజైనర్ శ్యామ్ నారాయణ్ ముఖర్జీ డిజైన్ చేసిన ఆరంజ్ రంగు ఎంబ్రాయిడరీ కలిగిన అనార్కలి సెట్ (రూ.9,458 మాత్రమే)
2. ఈ డిజైన్ “మిలియన్ డ్రెస్ డిజైన్లలో” ఒక్కటి
ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అసలు లేకపోయినా సరే.. ఈ డిజైన్లు ఎవరైనా ట్రై చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఫ్లోర్ లెంత్ ఫ్లేర్ఢ్ కుర్తాని మీ ఇంటికి వెంటనే తీసుకెళ్లండి. పింక్ రంగులో చాలా అందంగా కనిపిస్తున్న ఈ కుర్తాకి తోడు ప్యాక్ మాన్ ప్రింటెడ్ దుపట్టాను కూడా ఉచితంగా పొందండి.
POPxo రికమెండేషన్: పింక్ రా సిల్క్ లాంగ్ కుర్తా, ప్యాక్ మాన్ ప్రింటెడ్ దుప్పట్టాతో సహా (యోగేష్ చౌదరి డిజైన్ చేసి ఈ దుపట్టా రూ.11,880 మాత్రమే)
3.రైజ్ అండ్ షైన్!
మీ జీవిత భాగస్వామిని లేదా ప్రేమికుడిని ఆకట్టుకోవాలంటే ఈ బ్రైట్ ఎల్లో అవుట్ ఫిట్ ధరించేయండి. స్ట్రేపీ బ్లౌజుతో సహా ఫ్లేర్డ్ ప్యాంట్స్, జాకెట్ ఈ అవుట్ ఫిట్ సెట్‌తో లభిస్తాయి. ఈ దుస్తుల్లో మీరు అచ్చం బాలీవుడ్ సెలబ్రిటీ వలే కనిపిస్తారు.
POPxo రికమెండేషన్: యల్లో బ్లౌజు, ప్యాంట్స్, జాకెట్ సెట్ (దివ్య కనకియా డిజైన్ చేసి ఈ డ్రెస్
రూ.12,863 మాత్రమే).
60% డిస్కౌంట్‌తో జ్యుయలరీ అమ్మకాలు
ఏ మహిళకైనా మహరాణి లుక్ ఇచ్చే స్టైల్ తీసుకురావాలంటే.. అది ఖరీదైన జ్యుయలరీతోనే సాధ్యం.
అలాగే జ్యుయలరీ బ్రాండ్స్‌లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న బ్రాండ్ Pipa Bella. ఆధునిక భారతీయ మహిళల కోసం డిజైన్ చేసిన సంప్రదాయ జ్యుయలరీని అందివ్వడం ఈ బ్రాండ్ స్పెషాలిటీ. మీ స్నేహితురాలి వివాహానికి ఈ జ్యుయలరీని బహుమతిగా అందించవచ్చు.
1.నాట్ సో బేసిక్ నెక్లస్
ఈ ప్రొడక్టుకు దాదాపు 64% డిస్కౌంటు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన విషయం. మిరుమిట్లు గొలిపే కాంతులతో పాటు వైవిధ్యమైన లేయర్ డిజైన్‌తో డిఫెరెంట్ లుక్ ఇస్తున్న ఈ జ్యుయలరీ, వెండి ఆభరణాలను ప్రేమించే వారికి కచ్చితంగా నచ్చుతుంది.
POPxo రికమెండేషన్: సఫిరా నెక్లస్ (రూ.899 మాత్రమే) Pipa Bella వారి సౌజన్యంతో.
2. ఏ టేల్ ఆఫ్ టాజెల్స్
టాజెల్స్ అనేవి నిజంగానే మీకు మంచి మిత్రుల వంటివి. ఒక జత టాజెల్స్ మీ ముఖారవిందానికి నిజంగానే మంచి లుక్‌ను తీసుకొస్తాయి. ఈ గోల్డ్ టోన్డ్ డాంగ్లర్స్ పెళ్లి కూతురి అందాన్ని రెట్టింపు చేస్తాయి. వెస్టర్న్ వేర్ వేసుకున్నా.. ఈ టాజెల్స్ మీ చెవులకు ధరించవచ్చు. ఇవి మీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయే గానీ తగ్గించవు.
POPxo రికమెండేషన్: పెరిజాద్ టాజెల్ ఇయర్ రింగ్స్ (రూ.699) Pipa Bella సౌజన్యంతో
3. ది స్టేట్ మెంట్ మేకర్
పాపిటబిళ్ల అనేది వధువుకు ఒక సరికొత్త అందాన్ని తీసుకొస్తుంది. వీటినే ఉత్తరాదిలో మాంగ్ టిక్కాస్ అంటారు. నొసటిపై కుంకుమ పెట్టుకొనే బదులు చాలా మంది మాంగ్ టిక్కాస్ పెట్టుకోవడానికి మొగ్గుచూపడం విశేషం.
POPxo రికమెండేషన్: ఇనారా మాంగ్ టిక్కా (రూ.400) Pipa Bella సౌజన్యంతో
పాదరక్షలు (రూ.2200 నుండి ప్రారంభం)
వివాహ వేడుకలో పార్టీ జరిగితే డ్యాన్స్ చేయని వారెవరుంటారు చెప్పండి..? ఈ సమయంలో స్టైలిష్ చెప్పులు లేదా బూట్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అయితే మీలాంటి వారి
కోసమే నీడిల్ డస్ట్ వారు సరికొత్త మోడల్స్‌తో వచ్చేశారు. అవేంటో మనం కూడా చూసేద్దాం.
1. సంప్రదాయ మాటిఫ్స్
ఎరుపు అనేది వధువులకు బాగా ఇష్టమైన రంగు. కేవలం లిప్ స్టిక్‌కు మాత్రమే ఈ ఎర్రదనాన్ని పరిచయం చేయకుండా మీరు వేసుకొనే పాదరక్షలను కూడా ఇదే రంగులో ఎంపిక చేసుకుంటే.. మీకు ఒక నిండుదనం వస్తుంది. నీడిల్ డస్ట్ వారు పల్లకీ డిజైనుతో పాటు బ్రైడల్ డాల్ డిజైనులో ఎంబ్రాయిడరీ చేసి ఈ పాదరక్షలను తయారుచేశారు. ఇవి కూడా మీరు మీ ప్రియమైన స్నేహితురాలైన వధువుకు బహుమతిగా అందజేయవచ్చు.
POPxo రికమెండేషన్: పల్లకీ జుట్టీలు (రూ.2200) Needledust వారి సౌజన్యంతో
2. సెక్సీ ఇన్ సెక్విన్
తనకున్న సౌలభ్యం ప్రకారం మీ స్నేహితురాలికి అవసరమైన పాదరక్షల జత కేవలం ఫంక్షన్లకు మాత్రమే ధరించే రకం కాకుండా ఉండాలంటే ఈ ప్రొడక్టు పై ఒక లుక్కేయచ్చు. ఇంట్లో, ఆఫీసులో కూడా ఫెయిరీ డస్ట్ చెప్పుల జతను వాడవచ్చు.
POPxo రికమెండేషన్: స్టార్ డమ్ జుట్టీలు (రూ.2200) Needledust వారి సౌజన్యంతో
3. ది స్టేట్ మెంట్ మేకర్
కొంచెం వైవిధ్యంగా ఉండే వెరైటీ చెప్పులను కొనాలనుకుంటున్నారా? అయితే బ్రైట్ పింక్ రంగులో కనిపిస్తున్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ జుట్టీలను ట్రై చేయండి. గోల్డెన్ గుంగ్రూస్ అనేవి వీటికి ప్రత్యేక ఆకర్షణ. డ్యాన్స్ ఫ్లోర్ మీద వీటితో యధేచ్చగా మ్యూజిక్‌కు తగ్గ స్టెప్పులు వేయవచ్చు. అంత సౌకర్యంగా ఉంటుంది ఈ ప్రొడక్టు.
POPxo రికమెండేషన్ : లవ్ పింక్ జుట్టీలు (రూ.2200) Needledust సౌజన్యంతో