Entertainment

పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవాలంటే ఏం చేయాలి?

Nayan Das  |  Dec 4, 2018
పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవాలంటే ఏం చేయాలి?

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఫ్రంట్ కెమెరా ఫీచర్ ఉన్న మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అప్పటి నుంచి సెల్ఫీ క్రేజ్ మొదలైంది. అప్పటి నుంచి స్వీయచిత్రాన్ని పర్ఫెక్ట్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ శకం మొదలైన తర్వాత సెల్ఫీ మోజు మరింతగా పెరిగింది.  అందుకేనేమో ఇటీవలి కాలంలో అసలు సెల్ఫీ ఎలా తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం అందంగా కనిపిస్తాం? అని ఆలోచించేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో సెల్ఫీ ఎలా తీసుకోవాలో మనం కూడా తెలుసుకుందామా ?

బడ్జెట్లో దొరికే మంచి ఫోన్ ముఖ్యం

మీరు తీసుకొన్న సెల్ఫీ ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసే విధంగా ఉండాలంటే అలాంటి ఫొటోలు తీయగలిగిన స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉండాలి. పైగా అది మీ బడ్జెట్ లో దొరికితే ఇంకా బాగుంటుంది కదా..! ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొత్త Honor 9N స్మార్ట్ ఫోన్ సెల్ఫీ అడిక్ట్ ల అవసరాన్ని తీర్చే బడ్జెట్ ఫోన్. దీనికున్న 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోపాటు పోర్ట్రెయిట్ మోడ్, 3డీ బెండింగ్ అల్గారిథమ్ సాయంతో ఫర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు. అంతేకాదు సరిగ్గా వెలుతురు లేకపోయినా చక్కటి స్వీయచిత్రం తీసుకోవచ్చు. ఇవే కాకుండా Honor 9Nలో మరెన్నో ఫీచర్లున్నాయి. హెచ్ డీ ఆర్, టైమ్ లాప్స్, బర్స్ట్ మోడ్ వంటి ఫీచర్లతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా కూడా ఉంది. అలాగే ఫ్రంట్, రేర్ కెమెరాలు రెండింటితోనూ హెచ్ డీ క్వాలిటీ వీడియోలు తీసుకోవచ్చు.

వెలుతురులో సెల్ఫీ

సెల్ఫీ అందంగా రావాలంటే.. వెలుతురులోనే స్వీయచిత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పడే అవి అందంగా ఉంటాయి. అలాగని అన్ని సందర్భాల్లోనూ సెల్ఫీ తీసుకోవడానికి సరైన వెలుతురుండకపోవచ్చు. అందుకే Honor 9N తక్కువ వెలుగులోనూ చక్కటి సెల్ఫీ తీసుకొనే అవకాశాన్ని మనకు అందిస్తోంది. కాంతి తక్కువగా ఉన్నప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్లోని ప్రత్యేకమైన ఫీచర్ మీ ముఖాన్ని గుర్తించి హైలైట్  చేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందేంటంటే.. చక్కటి బ్యాక్ గ్రౌండ్ ఎంచుకొని సెల్ఫీతీసుకోవడమే.

సెంటర్ ఫ్రేం దాటకుండా.. 

రకరకాల భంగిమల్లో సోలో సెల్ఫీ తీసుకోవడం అందరూ చేసే పనే. కానీ కొన్ని సందర్భాల్లో మనం సెల్ఫీల్లో అందంగా కనిపిస్తే మరికొన్నింటిలో నేనేనా ఇలా ఉంది? అనిపించేలా ఉంటాం. ఇలా కాకుండా ఎప్పుడు సెల్ఫీ తీసుకొన్నా అందంగా కనిపించాలంటే ఓ చిన్న చిట్కా పాటించాల్సి ఉంటుంది. సెల్ఫీ తీసుకొనేటప్పుడు మీ ముఖం ఎప్పడూ సెంటర్ ఫ్రేమ్ ను దాటకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు అందంగా కనిపిస్తారు.

Read More: Funny Captions For Selfies

డబుల్ చిన్ కనబడకుండా..

చాలామందికి ఫొటోల్లో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల కాస్త అందం తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇలా కనబడకుండా ఉండాలంటే.. మీ చేయి ఎంత దూరం వరకు వెళ్లగలదో అంతవరకు చాపి సెల్ఫీ తీసుకోండి. మరో విషయం ఏంటంటే ముఖం మాత్రం సెంటర్ ఫ్రేమ్ లో ఉండేలా చూసుకోండి.

బ్యాక్ గ్రౌండ్ కూడా ముఖ్యమే

అందమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుడే సెల్ఫీలో అందంగా కనిపిస్తారు. అందుకే చక్కటి బ్యాక్ డ్రాప్ వెతికి మరీ సెల్ఫీ తీసుకోండి. కానీ వాటికోసం ఎక్కడని వెతుకుతారు? అదే Honor 9N ఫోన్లో అయితే ఇమేజ్ బ్యాగ్రౌండ్ మార్చుకొనే అవకాశం ఉంది. దీంతో పాటుగా 3డీ కాంటౌరింగ్, జెండర్ బ్యూటిఫికేషన్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి కాబట్టి మరింత అందంగా సెల్ఫీ తీసుకోవచ్చు.

మీరు మీలా ఉండటం ముఖ్యం

ఎన్ని చిట్కాలు పాటించినా మీరు మీలా ఉండకపోతే.. మీ ఆత్మవిశ్వాసం సెల్ఫీలో ప్రతిఫలించకపోతే సెల్ఫీ అంత బాగా కనిపించందు. అందుకే మీరు ఓ విషయం గుర్తు పెట్టకోవాలి. Honor 9N స్మార్ట్ ఫోన్ మాదిరిగానే మీరు కూడా #NoOrdinaryBeauty అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ చిరునవ్వులో మీ స్థైర్యం ప్రతిఫలిస్తే వచ్చే అందానికి మించినదేదీ ఉండదు.

ఫుల్ వ్యూ డిస్ ప్లేతో Honor 9N భారతీయ మొబైల్ మార్కెట్లోకి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. 11,999 రూపాయల నుంచి అందుబాటులో ఉన్న ఈ మోడల్స్ ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్ తో పాటుగా ఆనర్ ఇండియా అధికారిక స్టోర్లలో లభిస్తున్నాయి.

ఇది హానర్ ఇండియా స్పాన్సర్ చేస్తున్న పోస్ట్.

Read More From Entertainment