ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
బుజ్జి బుజ్జాయిలకు ఉపయోగపడే.. క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ ఇవి..(Gift Ideas For Small Babies)

బుజ్జి బుజ్జాయిలకు ఉపయోగపడే.. క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ ఇవి..(Gift Ideas For Small Babies)

మన అక్కకో.. చెల్లికో అందమైన బుజ్జాయి పుడితే ఎంత సంతోషంగా ఉంటుంది? ఎప్పుడెప్పుడు చిట్టి తల్లిని ఎత్తుకొని ముద్దాడుదామా అని ఎదురుచూస్తుంటాం కదా..? అంతేనా.. తనకోసం బొమ్మలు, దుస్తులు ఇంకా ఎన్నో కొనుక్కొని తీసుకెళుతుంటాం. ఎక్కడ మంచి బొమ్మ కనిపించినా.. అందమైన గౌన్ కంటపడినా.. వెంటనే దాన్ని కొనేస్తాం. అయితే మనం చిన్నారికి కొనిచ్చేవి ఎంత వరకు ఉపయోగపడతాయంటే చెప్పడం కష్టం.

నవజాత శిశువులకు బహుమతులు (Gifts For Newborn Babies)

ఎందుకంటే.. కొన్నిసార్లు మనం ఎంతో ముచ్చటపడి కొన్న బొమ్మలు, వస్తువులు కేవలం బీరువాకి మాత్రమే పరిమితం అవుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. చిన్నారి అవసరాలను తెలుసుకోవాలి. దానికి తగినట్టుగా మనమిచ్చే బహుమతులుండాలి. కానీ వాటి గురించి తెలుసుకొనేంత సమయం మీ దగ్గర లేకపోవచ్చు. అందుకే మీకోసం మేం అప్పుడే పుట్టిన చిన్నారులకు ఇవ్వదగిన కొన్ని గిఫ్ట్స్ పరిచయం చేస్తున్నాం.

రాఖీ పండగనాడు చెల్లెలికి ప్రేమతో అందించే బహుమతులు (Raksha Bandhan Gift Ideas For Sisters

1. బేబీ యు డి కొలోన్(A Baby Eau De Cologne)

1-new-born-baby-gifts-cologne

ADVERTISEMENT

ఇది రోజంతా బుజ్జాయిని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. దీన్ని ఎలాంటి పారాబెన్స్, డైలు ఉపయోగించకుండా తయారుచేశారు. దీనివల్ల పాపాయి చర్మానికి ఎలాంటి హాని జరగదు. పైగా మీ బుజ్జి మేనకోడలు ఇప్పటి నుంచే #GirlBoss అవుతుంది. ఏమంటారు?

బ్రాండ్ : Chicco

ధర: ₹ 404. ఇక్కడ కొనండి.

2. మ్యూజికల్ టాయ్స్ (Musical Toys)

2-new-born-baby-gifts-musical-toy

ADVERTISEMENT

అటూ ఇటూ వూగుతూ.. సన్నగా శబ్దం చేసే ఈ బొమ్మలు కచ్చితంగా పాపాయికి నచ్చుతాయి. రంగుల్లో ఉండే వీటితో ఆడుకోవడానికి వారు ఇష్టపడతారు. మరింకెందుకాలస్యం.. బుజ్జాయికి వీటిని కానుకగా ఇచ్చేయండి.

బ్రాండ్: Huile Toys

ధర: ₹318. ఇక్కడ కొనండి.

3. బాడీ సూట్స్ (Body Suits)

3-new-born-baby-gifts-body-suit

ADVERTISEMENT

ఫ్లోరల్ ప్రింట్ బాడీ సూట్ చిన్నారికి సౌకర్యవంతంగా ఉండటం మాత్రమే కాదు.. వారిని మరింత ముద్దుగా కనిపించేలా చేస్తాయి. ఇంకెదుకాలస్యం.. ఇలాంటి సెట్ ముద్దులొలికే పాపాయికి బహుమతిగా ఇవ్వండి.

బ్రాండ్: Mothercare

ధర: ₹798 ఇక్కడ కొనండి.

4. రాబిట్ బూటీస్ (Rabbit Shoes) 

4-new-born-baby-gifts-booties

ADVERTISEMENT

చిన్నారి పాదాలను వెచ్చగా ఉంచడం చాలా అవసరం. దానికోసమే ఈ అందమైన ఆరెంజ్ కలర్ బూటీస్. వీటిని కూడా చిన్నారికి బహుమతిగా అందించవచ్చు.

బ్రాండ్: Neska Moda

ధర: ₹129. ఇక్కడ కొనండి.

5. కుంగ్ ఫూ పాండా (Soft Toys)

5-new-born-baby-kids-soft-panda

ADVERTISEMENT

సాఫ్ట్ టాయ్స్.. పిల్లలకు ఎలాంటి హాని కలిగించని ఆటబొమ్మలను చెప్పుకోవచ్చు. అందుకే మీ చిన్నారికి ఈ పాండా బొమ్మని గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇది తనకు బాగా నచ్చుతుంది.

బ్రాండ్: Toyland

ధర: ₹399. ఇక్కడ కొనండి.

6. సమ్మర్ షార్ట్స్ (Summer Shorts For Babies)

6-new-born-baby-gifts-summer-shorts

ADVERTISEMENT

అందమైన రంగుల్లోని సమ్మర్ షార్ట్స్‌లో మీ లిటిల్ డార్లింగ్ క్యూట్‌గా మెరిసిపోతుంది. ఇవి తేలికగా ఉండటం వల్ల పాపాయికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

బ్రాండ్: Gini & Jony

ధర: ₹243. ఇక్కడ కొనండి.

7. ప్రింటెడ్ టీ షర్ట్ (Printed T-Shirt)

7-new-born-baby-gifts-tshirt

ADVERTISEMENT

ముద్దు ముద్దుగా ఉండే చిన్నారి ఈ ప్రింటెడ్ టీషర్ట్‌లో ఇంకా క్యూట్ గా కనిపిస్తుంది. వెంటనే దీన్ని కొనాలనిపిస్తోంది కదా..!

బ్రాండ్: Gini & Jony

ధర: ₹349. ఇక్కడ కొనండి.

8. బేబీ బెడ్ విత్ మస్కిటో నెట్ (Baby Bed With Mosquito Net)

8-new-born-baby-gifts-baby-bed

ADVERTISEMENT

‘మీ పాప లేదా బాబుని దోమలు కుట్టకుండా చూసుకోండి’.. పీడియాట్రీషియన్లు తల్లిదండ్రులకు ఇచ్చే మొదటి సూచన ఇది. ఎందుకంటే వాటి వల్ల చిన్నారులకు ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఉంది. మరి వాటి బారి నుంచి పిల్లలను రక్షించుకోవాలి కదా. దానికోసమే మంచి ఎంపిక ఈ బేబీ బెడ్.

బ్రాండ్: Amardeep and Co.

ధర: ₹359 ఇక్కడ కొనండి.

9. వాల్ డెకల్ (Wall Decorative Stickers)

9-new-born-baby-gifts-walldecol

ADVERTISEMENT

పాపాయిలు రంగుల్లో ఉన్న బొమ్మలను చూడటానికి ఇష్టపడతారు. అందుకే వారికోసం ఈ వాల్ పోస్టర్‌ని కొని వారికి కనిపించేలా అతికించండి.

బ్రాండ్: Oren Empower

ధర: ఇక్కడ కొనండి.

10. క్లాత్ డైపర్స్ (Cloth Daipers)

10-new-born-baby-gifts-cloth-diper

ADVERTISEMENT

డైపర్స్ ఉపయోగించడం వల్ల పిల్లలకు డైపర్ ర్యాష్ వస్తుంటాయి. పైగా వీటిని తరచూ కొనుగోలు చేయాల్సి వస్తుంది. వీటికి బదులుగా క్లాత్ డైపర్స్, బాంబూ ఇన్సర్ట్స్ కూడా బహుమతిగా అందించండి. వీటిని ఎన్ని సార్లయినా రీయూజ్ చేసుకోవచ్చు. పైగా పర్యావరణానికి మేలు చేసినవారవుతారు.

బ్రాండ్: Bumberry

ధర: ₹449. ఇక్కడ కొనండి.

11. రాపింగ్ షీట్స్ కమ్ బ్లాంకెట్స్ (Wrapping Sheets Come Blankets)

11-new-born-baby-gifts-wrapping-sheets

ADVERTISEMENT

ఈ రాపింగ్ షీట్స్ కమ్ బ్లాంకెట్స్.. తల నుంచి పాదాల వరకు బుజ్జితల్లిని కవర్ చేసి వెచ్చదనాన్ని అందించవచ్చు.

బ్రాండ్: Brandonn

ధర: ₹399. ఇక్కడ కొనండి.

12. కిస్సింగ్ ఎమోజీ పిల్లో (Cute Pillow)

12-new-born-baby-gifts-neck-support-pillow

ADVERTISEMENT

సాఫ్ట్‌గా, మెత్తగా ఉండే ఈ ఎమోజీ పిల్లో బుజ్జి బుజ్జాయిలకు బాగా నచ్చుతుంది. తేలికగా ఉండే ఈ పిల్లోతో వారు ఆడే ఆటలకు అంతే ఉండదు.

బ్రాండ్: Skylofts

ధర: ₹260. ఇక్కడ కొనండి.

13. హెడ్ అండ్ నెక్ సపోర్ట్ పిల్లో (Head and Neck Support Pillow)

13-new-born-baby-gifts-neck-support-pillow

ADVERTISEMENT

ప్రయాణాల్లో చిన్నారులు చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దీనికి కారణం వారికి నిద్రపోవడానికి అంత అనుకూలంగా ఉండదు. అదే ఈ హెడ్ అండ్ నెల్ సపోర్ట్ పిల్లో ఉంటే ఆ భయం ఉండదు. ప్రయాణాల్లోనే కాదు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీటిని ఉపయోగించవచ్చు.

బ్రాండ్: Baby Station

ధర: ₹ 1,499. ఇక్కడ కొనండి.

14. బాత్ టాయ్స్ (Bath Toys)

14-new-born-baby-gifts-bath-toys

ADVERTISEMENT

కొంతమంది నెలల వయసులో ఉన్న చిన్నారులు స్నానం చేసేటప్పడు కూడా ఆటలు ఆడుకోవడానికే ఇష్టపడతారు. ఇలాంటి వారికి ఈ బాత్ టాయ్స్ బహుమతిగా ఇస్తే బాగుంటుంది. స్నానం చేసేటప్పుడు ఏడ్చే పిల్లలకు ఈ బొమ్మలిస్తే వెంటనే ఏడుపు మానేస్తారు.

బ్రాండ్: BroadFashion

ధర:₹200. ఇక్కడ కొనండి.

15. బాత్ కిట్ (Bath kit)

15-new-born-baby-gifts-bath-kit

ADVERTISEMENT

బుజ్జాయికి స్నానం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహిరిస్తున్నారు నేటి తరం తల్లులు. చిన్నారి సున్నితమైన చర్మానికి సరిపోయే ఈ మీ మీ బాత్ కిట్ ను వారికి బహుమతిగా అందించండి. ఈ కిట్ లో షాంపూ, లోషన్, నూనె, బబుల్ బాత్, పౌడర్ ఉంటాయి.

బ్రాండ్: Mee Mee

ధర: ఇక్కడ కొనండి.
 
ఇవి కూడా చదవండి
 
04 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT