ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ విషయంలో.. అబ్బాయిలకు ఉండే కలలు, కోరికలు ఇవే..

సెక్స్ విషయంలో.. అబ్బాయిలకు ఉండే కలలు, కోరికలు ఇవే..

ప్రతి విషయంలోనూ మనకేం కావాలి. మన భాగస్వామికి ఏం కావాలో తెలుసుకొని క్లారిటీతో ఉంటే అమ్మాయిలు కూడా సెక్స్ (sex)  విషయానికి వచ్చేసరికి అంత సులువుగా బయటపడలేరు. తమ భాగస్వామికి ఏం కావాలో అడగరు కూడా. మనం

సెక్స్ విషయంలో కొన్ని రకాల కలలు (fantasy) కంటూ.. మన భాగస్వామి ఇలా చేస్తే  బాగుండు అని అనుకున్నట్లే అబ్బాయిలు (Men) కూడా కొన్ని కలలు కంటుంటారట. మరి, వారికి ఏం నచ్చుతాయో తెలుసుకొని వాటిని చేయడానికి ప్రయత్నించాలని భావించే అమ్మాయిలూ.. ఇవి ఓసారి చెక్ చేసుకోండి మరి.

1. రోల్ ప్లే

ఇందులో ఏముంటుంది అనుకుంటున్నారా? కానీ ఇందులో చాలా మజా ఉంటుందని అబ్బాయిల ఫీలింగ్. ఒక్కసారి వారి దుస్తులు మీరు, మీ దుస్తులు వారు వేసుకొని.. ఒకరి  పాత్ర మరొకరు పోషించాలని వారు కోరుకుంటారట. అబ్బాయిగా మారడం మాత్రమే కాదు.. కాస్త బోల్డ్‌గా వ్యవహరిస్తూ తను రోజు ఎలా అయితే లీడ్ తీసుకుంటాడో అలా మీరూ ప్రయత్నించడం వల్లే దీని ప్రతిఫలం లభిస్తుంది. ఓసారి ట్రయల్ వేసి చూస్తారా?

giphy

2. డ్రస్సింగ్

తమ భాగస్వామి తమ కోసం సెక్సీగా రడీ కావాలని ప్రతి అబ్బాయి ఆశిస్తాడు. అయితే ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ డ్రస్ ఉంటుంది. కొందరికి అది చక్కటి లేసీ నైట్ వేర్ అయితే.. మరికొందరికి చక్కటి సెక్సీ బ్లౌజ్ కావచ్చు. కొందరికి చీర కట్టుకుంటే బాగుంటుందేది కూడా ఒక ఫీలింగే. అందుకే మీ భాగస్వామికి ఏది ఇష్టమో తెలుసుకొని దాన్ని ఓసారి వేసుకోండి. మరింకేం.. తనకు నచ్చిన మంచి లేసీ డ్రస్ లేదా చక్కటి చీరను సెక్సీగా కట్టుకొని ఈసారి బెడ్రూంలో తనని ఆకర్షించేయండి. 

ADVERTISEMENT

3. పబ్లిక్ ప్లేస్‌లో

మీకు పర్సనల్‌గా క్రీడను అందరి ముందు చేయాలని మేం చెప్పడం లేదు. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం..  పబ్లిక్ ప్లేస్‌లో ఎవరికి కనిపించకుండా చేసే సెక్స్ ఎంతో మజానిస్తుందట. అందుకే ఎవరికి తెలియకుండా మీరు పబ్లిక్ బాత్రూంలో సెక్స్ చేసినా లేదా సినిమా హాల్‌లో ఫింగరింగ్ వంటివి చేసినా.. అవి జీవితాంతం మర్చిపోలేని అనుభూతులుగా మిగులుతాయట. ఆనందం మాట పక్కన పెడితే..  అది అవతలి వారికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తనతో పాటు మీరూ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు.

sex-2

4. పవర్ ప్లే

అబ్బాయిల్లో కొందరు సెక్స్ సమయంలో భాగస్వామిపై తాము అధికారం చూపాలనుకుంటే.. మరికొందరు అమ్మాయిలు తమపై అజమాయిషీ చేస్తూ ఉండాలని భావిస్తారు. ఇంకొందరు రెండూ కావాలనుకుంటారు. మీరూ మీ బెడ్రూంలో వీటిని ప్రయత్నించి చూడండి.

5. టైఅప్ గేమ్

కట్లు కట్టి గేమ్ ఆడడాన్నే టైఅప్ గేమ్ అంటారు. దీని వల్ల సెక్స్ చేయడంలో ఉన్న ఆనందం వేరుగా ఉంటుందట. అయితే దీనిలో ఇద్దరికీ ఆసక్తి ఉండాలని మాత్రం తెలుసుకోండి.

6. పోర్న్ అంటే మాకిష్టం.

అబ్బాయిల్లో చాలామందికి పోర్న్ సినిమాలు చూడడం అంటే ఇష్టమట. అందులో కొందరికైతే మరీ ఎక్కువగా వీటిని చూసే అలవాటు ఉంటుంది. అవి చూస్తూ వాటిలా ప్రయత్నించాలనుకునేవారూ ఉంటారు. ఇద్దరికీ ఇష్టమైతే కలిసి చూసి కలిసి ప్రయత్నించవచ్చు.

ADVERTISEMENT

giphy %283%29

7. ఫుడ్ కూడా..

బెడ్రూంలో కేవలం సెక్స్ మాత్రమే కాదు.. మధ్యలో మూడ్‌ని పెంచే ఆహారం తీసుకోవడం కూడా అవసరమే. ఇది కాస్త ఎక్సయిట్‌మెంట్‌ని పెంచుతుంది కూడా. దీనికోసం విప్‌డ్ క్రీం, చాక్లెట్, స్ట్రాబెర్రీలు ప్రయత్నించవచ్చు.

8. డర్టీ టాక్ కూడా..

అమ్మాయిలు చాలా బోల్డ్‌గా ఉండాలని.. బెడ్రూంలో ఓపెన్‌గా సెక్స్ గురించి. కాస్త డర్టీగా మాట్లాడాలని అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారట.‌

ఇవి కూడా చదవండి.

సెక్స్ త‌ర్వాత.. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో మీకు తెలుసా..?

ADVERTISEMENT

మొద‌టిసారి సెక్స్‌కి సంబంధించి.. మీకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలివే..!

బ్రా గురించి ఈ అపోహ‌లు మీకూ ఉన్నాయా? అయితే అస‌లు నిజాలు తెలుసుకోండి..

11 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT