ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మీ భాగస్వామి  మీ నుంచి ఎలాంటి రొమాంటిక్ ఫొటోలు కోరుకుంటారంటే..

మీ భాగస్వామి మీ నుంచి ఎలాంటి రొమాంటిక్ ఫొటోలు కోరుకుంటారంటే..

గతంలో రొమాంటిక్ మాటలంటే.. మామూలుగా బెడ్ రూంలో మాట్లాడుకునేవే అయి ఉండేవి. కానీ ఇప్పుడు రొమాంటిక్ మాటలు బెడ్ రూం దాటి సెక్ట్సింగ్ వరకూ చేరుకుంది. రోజంతా భాగస్వామి (partner)ని మీ గురించే ఆలోచించేలా చేసేందుకు.. నాటీ మెసేజ్ లతో పాటు సెక్సీ ఫొటో (sexy pictures)లు కూడా పంపడం ఇప్పుడు కామన్ గా మారింది. అయితే ఎంతగా కోరుకున్నా న్యూడ్ ఫొటోలు పంపడం అంత సరికాదు. మీ భాగస్వామి ని మీరు పూర్తిగా నమ్మినా సరే.. టెక్నాలజీ వల్ల అవి వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. అందుకే న్యూడ్ ఫొటోలు తీయకుండా మీ భాగస్వామిని కొన్ని రకాల రొమాంటిక్ ఫొటోలతో మీ గురించే ఆలోచించేలా చేయండి. వారి మూడ్ ని మరింత పెంచేయండి.

1. లో దుస్తులు ప్రయత్నిస్తూ..

అందమైన సెక్సీ లో దుస్తులు ధరిస్తుంటే మీరు చాలా అందంగా ఉంటారు. అందుకే చక్కటి లేసీ బ్రా ప్రయత్నిస్తూ మీ ఫొటో తీసి మీ బాయ్ ఫ్రెండ్ కి పంపండి. ఇది మీరు మీ వక్షోజాల ఫొటో పంపినప్పటి కంటే ఇంకా అద్భుతమైన మూడ్ తీసుకొస్తుంది.

2. లేవగానే పంపే ఫొటో..

నిద్ర లేవగానే ప్రతి ఒక్కరి ముఖం ఫ్రెష్ గా ఉంటుంది. రోజంతా కంగారు పడుతూ ఆ ఫ్రెష్ నెస్ మనమే దూరం చేసుకుంటాం. అందుకే ఉదయాన్నే లేవగానే కేవలం మీ కళ్ల భాగం మాత్రమే కవరయ్యేలా ఓ సెల్పీ తీసుకోండి. మీ కళ్లలోని తాజాదనం తనని మూడ్ లోకి తీసుకొస్తుంది.

ADVERTISEMENT

3. కేవలం టవల్ తో సెల్పీ

స్నానం చేయగానే ప్రతి ఒక్కరూ రొమాంటిక్ గా కనిపిస్తారు. అందుకే స్నానం తర్వాత తడి జుట్టుతో టవల్ లో ఉన్న మీ సెల్పీని తీసి పంపించండి. మీ ఎద భాగాన్ని సగం కప్పుతూ మరో సగం కనిపించేలా చేస్తున్న ఆ టవల్ మీ భాగస్వామి మూడ్ ని కిక్కెక్కిచడం ఖాయం.

4. చాలా హాట్ గా..

ఉక్కపోస్తుంటే చెమటలు కార్చుతూ పొట్టి పొట్టి దుస్తుల్లో అవతలి వారిని ఉడికించడంలో మజా చాలా బాగుంటుంది కదూ.. అందుకే చిట్టి పొట్టి దుస్తులు ధరించి అలాంటి హాట్ ఫొటోను పంపించండి.

ADVERTISEMENT

5. మిస్ యూ..

బెడ్ పై అర్థ నగ్నంగా పడుకొని సెక్సీ పోజుల్లో ఫొటోలు దిగి నీకోసం వేచి చూస్తున్నా అంటూ మీరు ఫొటో పంపితే మీ భాగస్వామి వెంటనే పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చేయడం ఖాయం.

6. స్ట్రిప్ టీజ్..

ఫొటోల్లో వీడియో టేస్ట్ ని చూపించడం కోసం స్ట్రిప్ టీజ్ ప్రయత్నించండి. ఒక ఫొటోలో మొత్తం దుస్తులతో ఆ తర్వాత ఫొటోలో టాప్ తీసేసి.. మరో ఫొటోలో బాటమ్ కూడా తీసేసి.. ఇలా ప్రయత్నించి చూడండి. ఆఖరిలో ఏముంటుందా? అని అవతలి వ్యక్తికి ఆత్రుత పెరిగిపోయేలా చేయవచ్చు.

 7. నాటీ క్యాప్షన్ తో..

కొన్నిసార్లు మామూలు ఫొటో పంపినా దానితో పాటు ఓ చక్కటి నాటీ క్యాప్షన్ జోడిస్తే చాలు.. అవతలి వ్యక్తి మూడ్ మారిపోతుంది. 

ADVERTISEMENT

8. బాడీ షాట్

మీ అందమైన శరీరాన్ని మీ వైపు నుంచి చూస్తే ఎలా ఉంటుందో అవతలి వ్యక్తికి తెలియజేయాలనుకుంటున్నారా? అద్బుతమైన ఆ లుక్ ని చూసి మీ భాగస్వామి మూడ్ వెంటనే ఆన్ అయిపోతుంది. ఒక చేత్తో ఫొటో తీస్తూ మరే చేతిని మిమ్మల్ని మీరు ముట్టుకుంటూ ఉండడం వల్ల వారు వెంటనే వచ్చి మీ ఒళ్లో వాలేలా చేస్తుంది.

9. ఐస్ క్రీం తింటూ..

ఐస్ క్రీం తినడం చాలామందికి ఇష్టం. ఓరల్ సెక్స్ కి దానికి దగ్గరి పోలికలుంటాయి. అందుకే అందరూ దాన్ని ఐస్ క్రీంతో పోలుస్తారు కూడా. మరి కవ్వించేలా ఐస్ క్రీం తింటూ మీ భాగస్వామికి ఓ నాటీ ఫొటో పంపించారనుకోండి. వారు మత్తెక్కించే మూడ్ తో వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తారు.

10. బ్లాంకెట్ మాత్రమే ఇంకేమీ లేకుండా..

కేవలం భుజాలు మాత్రమే కనిపించేలా ఉంచుకుంటూ మిగిలిన శరీరం మొత్తాన్ని ఒక బ్లాంకెట్ లో దాచేస్తే అది చూసేందుకు చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. కనిపిస్తున్న భాగమే ఇలా ఉంటే బ్లాంకెట్ లోపల భాగం గురించి ఆలోచిస్తూ మీ భాగస్వామి మనసు సెక్సీ మూడ్ లోకి వచ్చేస్తుంది.

ADVERTISEMENT

11. బ్లౌజ్ లేని చీరతో..

అందమైన చీరలో అద్బుతమైన చెలి అందాలని చూడాలని కోరుకోని వ్యక్తులు ఎవరుంటారు? అయితే సంప్రదాయబద్ధంగా కాకుండా కాస్త ప్రత్యేకంగా.. రొమాంటిక్ గా ఉండేందుకు బ్లౌజ్ లేకుండా ఫొటోలు తీసి పంపించండి.

12. షవర్ చేస్తూ సెల్పీ

స్నానం చేసిన తర్వాత ఎవరైనా అందంగా ఉంటారు. అందుకే స్నానం చేస్తూ మీ శరీరం పూర్తిగా కనిపించకుండా అలా టీజ్ చేస్తున్నట్లుగా.. ఉండే ఫొటోను తనకు పంపించండి. మీ శరీరం నుంచి నీళ్లు కారుతుంటే అందంగా ఆకర్షిస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

05 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT