#POPxoLucky2020:మా కొంగొత్త జోడియాక్ కలెక్షన్ చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం..!

#POPxoLucky2020:మా కొంగొత్త జోడియాక్ కలెక్షన్ చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం..!
Products Mentioned
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo
POPxo

కొత్త సంవత్సరం రావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో పది, పదిహేను రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేస్తాం. మరి, ఈ కొత్త సంవత్సరంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? రోజువారీ రాశి ఫలాల కోసం POPxo app లో నోటిఫికేషన్ కోసం మీరు వేచిచూస్తారని మాకు తెలుసు. కానీ ఈ కొత్త సంవత్సరం మేం మీ కోసం ఏం ప్లాన్ చేశామో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

POPxo మీ రాశి ఫలాల ఆధారంగా కొత్త జోడియాక్ కలెక్షన్ (Zodiac Collection)ని లాంఛ్ చేసిందని చెప్పడానికి మేం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఫీలవుతున్నాం. రాశి ఫలాల (Zodiac sign)పై మీకున్న ప్రేమను పన్నెండు ఆకర్షణీయమైన డిజైన్లుగా రూపొందించాం. ప్రతి రాశికి ఓ ప్రత్యేకమైన డిజైన్ రూపొందించి వాటి ఆధారంగా ఫోన్ కవర్లు, నోట్ బుక్స్, మ్యాజిక్ మగ్స్ వంటివన్నీ తయారుచేశాం. మేం ఎంతో ప్రేమగా తయారు చేసిన ఈ వస్తువులు మీ రోజుకి కాస్త మ్యాజిక్ జోడిస్తూ మీరేంటో అందరికీ చాటి చెబుతాయి. మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వస్తువులన్నీ రూ. 279 నుంచే ప్రారంభమవుతున్నాయి. చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న ఈ జోడియాక్ కలెక్షన్ POPxoలో ప్రీ ఆర్డర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? మీరూ ఈ కలెక్షన్ ని కొని మీరూ వాటి పట్ల ఆకర్షితులయ్యేందుకు సిద్ధంగా ఉండండి.

POPxo జోడియాక్ కలెక్షన్

ఇకపై మీ రాశి ఫలం అంటే ఎక్కడో ఆకాశంలో చూసేది కాదు. మీరు సొంతం చేసుకునేది. మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరిగేది. మీ అందమైన ఆలోచనలన్నీ రాసుకునేది కూడా.. మా ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్, నోట్ బుక్స్ వంటి వాటి కలెక్షన్ నుంచి మీకు నచ్చినవి ఎంపిక చేసుకోండి. కేవలం మీ కోసం మాత్రమే కాదు.. మీ స్నేహితుల కోసం కూడా ఎంచుకోవచ్చు. మూడు జోడియాక్ కాంబోస్ రూ. 999 కి అందుబాటులో ఉన్నాయి. వీటిపై మరో ఇరవై శాతం డిస్కౌంట్ కూడా ఉంది. మీరు వాటిని వెంటనే అందుకోండి.

మేషం - చుక్కలను తాకేలా..

POPxo Exclusive
Aries Notebook
INR 349 AT POPxo
Buy

మీరు మేష రాశి కి చెందిన వారైతే మీ డిక్షనరీలో చేయలేను అనే పదం ఉండదు. మీరు పనిలో ముందుంటారు. మీకు పోటీ తత్వం కూడా చాలా ఎక్కువ. మీరు కోరుకున్నది దక్కేవరకూ మీరు విశ్రాంతి తీసుకోరు. అందుకే మీ కోసం చుక్కలను తాకేలా ఉండే కలెక్షన్ సిద్ధం చేశాం. ఈ కాంబో తో మీ లోని విజయ కాంక్ష ఇంకా రగిలించేలా సిద్ధమవ్వండి.

వృషభం - ఎప్పుడూ సరైనదే..

POPxo Exclusive
Taurus Notebook
INR 279 AT POPxo
Buy

చెడు విషయాలంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే మీకు కోపం వస్తుంది. ఈ రాశి కి చెందిన వారిలో ఏదైనా సాధించాలన్న కోరిక బలీయంగా ఉంటుంది. దానికోసం కష్టపడతారు కూడా. అందుకే మీరు ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారు. ఈ సారి సరైన నిర్ణయం తీసుకునేటప్పుడు టారస్ కాంబో ని మీ దగ్గర ఉంచుకోండి.

మిథునం - రెండు ప్రపంచాల్లో బెస్ట్

POPxo Exclusive
Gemini Notebook
INR 349 AT POPxo
Buy

మిథున రాశి వారికి రెండు మెదళ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి కథలో వీరు స్టార్ గా ఉంటారు. మీరు వెళ్లకపోతే ఏది మొదలవ్వదు. పరిస్థితి తగినట్లు మారిపోవడంతో పాటు నమ్మకంగా ఉంటారు. అందుకే మీరు రెండు ప్రపంచాల్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మీ అడ్వెంచర్ లో జెమినీ కాంబో ని భాగం చేసుకోండి.

కర్కాటకం - ప్రేమను ప్రేమిస్తూ..

POPxo Exclusive
Cancer Notebook
INR 349 AT POPxo
Buy

కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ వారిని ఎమోషనల్ ఫూల్స్ అనుకోవడం సరికాదు. మీరు ఇతరులను క్షమిస్తారేమో కానీ వారు చేసిన మోసాన్ని ఎప్పటికీ మర్చిపోరు. మీ మనసుకు నచ్చిన పనినే చేస్తారు. ప్రేమను ప్రేమించేలా మా క్యాన్సర్ కాంబో ని సొంతం చేసుకోండి.

సింహం - విజయం కోసమే..

POPxo Exclusive
Leo Notebook
INR 349 AT POPxo
Buy

ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారు.. లేక ద్వేషిస్తారు. కానీ మిమ్మల్ని గుర్తించకుండా ఉండడం కష్టం. మీతో స్నేహం చేయడం చాలా సులభం. మీరు చాలా ఎనర్జిటిక్. మీకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఇవే మీ పర్సనాలిటీని అందంగా మార్చేస్తాయి. ఇది మీ సూపర్ పవర్ అనుకోవచ్చు. మీరు విజయం సాధించేందుకే పుట్టారని చెప్పుకోవచ్చు. మీ విజయాలలో ఈ లియో కాంబో ని భాగం చేసుకోవచ్చు.

కన్య - పర్ఫెక్షన్ మీతోనే ప్రారంభం..

POPxo Exclusive
Virgo Notebook
INR 349 AT POPxo
Buy

భూమి పై పుట్టిన మనుషుల్లో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదని చెబుతారు. కానీ కన్యా రాశి వారిని కలిస్తే మాత్రం లోపం లేని వ్యక్తులు ఉన్నారని చెప్పక తప్పదు. వీరికి తెలివి ఎక్కువ, ప్రాక్టికల్ గా ఆలోచించడంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. మీరు కుటుంబానికి, బయట వ్యవహారాలకు తగినట్లుగా సమయాన్ని కేటాయిస్తారు. అందుకే వీరిని పర్ఫెక్షనిస్టులు అంటారు. మీ పర్ఫెక్షనిజం మరింత పెరిగేందుకు వర్గో కాంబో ని కూడా ప్రయత్నించండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల - బ్యాలన్స్ లో రారాజు

POPxo Exclusive
Libra Notebook
INR 349 AT POPxo
Buy

ఇతరులకు కేవలం సమస్య కనిపిస్తుంది. కానీ తులా రాశి వారికి దాని పరిష్కారం కూడా కనిపిస్తుంది. మీ ఆలోచనా తీరు మీకు మేలు చేస్తుంది. సమస్యలు పరిష్కరించేలా చేసి ఇతరుల సమస్యల్లో మీరు భాగమయ్యేలా చేస్తుంది. ఇతరులు మీ సలహాల కోసం మీ దగ్గరికి వస్తారు. మీ బ్యాలన్స్ మరింత పెరిగేలా మా లిబ్రా కాంబో ను ప్రీ ఆర్టర్ చేసేయండి.

వృశ్చికం - రూల్స్ మీకు కాదు..

POPxo Exclusive
Scorpio Notebook
INR 349 AT POPxo
Buy

మీరు కాస్త ఎమోషనల్ కావొచ్చు. కానీ మిమ్మల్ని ఎవరైనా నమ్మితే దాన్ని నిలబెట్టుకుంటారు. మీకు ఎవరైనా రహస్యం చెబితే దాన్ని దాచుకుంటారు. అంతేకాదు.. మీరు మీ సొంత రూల్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇది చేయవద్దు అని ఎవరైనా చెబితే దాన్ని చేసి చూపిస్తారు. అందుకే మీరు ఎంతో స్పెషల్.. అందుకే ఈ స్కార్పియో కాంబో ను ప్రీ ఆర్డర్ చేసేయండి.

ధనస్సు - సంతోషాల పుట్ట

POPxo Exclusive
Sagittarius Notebook
INR 349 AT POPxo
Buy

ఈ రాశి సంతోషాల రాశి గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం అలాంటిదే కాబట్టి.. సంతోషం, ప్రేమ ఈ రెండూ మీకు ఎక్కువగా ఉంటాయి. మీరు ఫ్రెండ్ గా ఉంటే ఇక వారికి ఛీర్ లీడర్స్ తో పనేముంది? మీరు కలలు కంటారు. వాటిని నిజం చేసుకునేలా ప్రయత్నిస్తారు. మీకు జాలి కూడా ఎక్కువే. అందుకే సాజిటేరియస్ కాంబో ని ఎంచుకొని మీ సంతోషాలు మరింత పెంచుకోండి.

మకరం - ఎవరూ మిమ్మల్ని ఆపలేరు

POPxo Exclusive
Capricorn Notebook
INR 349 AT POPxo
Buy

మీ విధిని మీరే నిర్ణయించుకునే టైప్ మీరు.. లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తారు. కష్టపడి పనిచేయడంతో పాటు స్మార్ట్ వర్క్ పై కూడా మీరు ఆసక్తి చూపిస్తారు. మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మా కాప్రికాన్ కాంబో తో ప్రపంచాన్ని గెలుచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు మరి..

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

కుంభం - ఇంట్లో మీరే బాస్

POPxo Exclusive
Aquarius Notebook
INR 349 AT POPxo
Buy

ఇల్లు ఎవరిదైనా సరే.. ఆ ఇంటికి బాస్ మాత్రం మీరే.. మీ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు బోనులో ఉంచితే పనిచేయలేరు. మీరు ప్రతి పనిని మీరు అనుకున్న రీతిలో చేయాలనుకుంటారు. అది చేసిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. అంతే అందంగా మా ఆక్వారిస్ కాంబో కూడా ఉంటుంది. మరి దాన్ని ప్రీ ఆర్డర్ చేసేయండి.

మీనం - ఫీలింగ్స్ గురించే అంతా..

POPxo Exclusive
Pisces Notebook
INR 349 AT POPxo
Buy

మీన రాశి వారు చాలా క్రియేటివ్ గా ఉంటారు. వీరి ఊహా శక్తి కూడా చాలా ఎక్కువే. పగటి కలలు ఎక్కువగా కంటూ ఉంటారు. వీళ్లు చాలా రొమాంటిక్.. ఎంతగా అంటే వీరిలో తొంభై శాతం రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటే మరో పది శాతం మాత్రమే మిగిలిన ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ గురించే మీ జీవితం కూడా అయితే మీరూ పైసెస్ కాంబో ని ప్రీ ఆర్డర్ చేసేయండి.

2019 చాలా అద్భుతంగా సాగింది. 2020 ఆనందాన్ని, అదృష్టాన్ని తీసుకురావాలని #POPxoLucky2020 హ్యాష్ ట్యాగ్ తో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. మరో ఇరవై రోజుల వరకూ ప్రేమ, అదృష్టం నిండిన ఈ జాలీ సీజన్ ని సెలబ్రేట్ చేయనున్నాం. ఇందులో పాల్గొనేందుకు మా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యాప్ లను ఫాలో అవుతూ ఉండండి.