స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!

స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!

అల్లరిపిల్ల సమంత. కుదురుగా ఉండే అబ్బాయి నాగచైతన్య. ఈ జంట టాలీవుడ్ రొమాంటిక్ కపుల్. ఇద్దరినీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వీరిని చూస్తే ఇద్దరూ వేర్వేరు కాదు.. ఒక్కటే అనిపిస్తుంది. అందుకే అభిమానులు వారిద్దరినీ కలిపి చైసామ్ అని పిలుస్తుంటారు. వారిద్దరినీ చూస్తే కొన్నిసార్లు అసూయ కూడా కలుగుతుంది. అంత అన్యోన్యంగా ఉంటారిద్దరూ. అందుకే రిలేషన్ షిప్ విషయంలో నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారిద్దరూ. వీరిద్దరి మధ్య ప్రేమను చూస్తే మనకూ అలాంటి భాగస్వామి కావాలనిపిస్తుంది.


6-chaysam 310314 6422489 


ఎనిమిదేళ్ల క్రితం ఏ మాయ చేశావే సెట్లో Naga Chaitanya, Samantha కలుసుకొన్నారు. అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం ప్రేమగా మారడానికి మాత్రం ఎనిమిదేళ్లు సమయం పట్టింది. ఈ మధ్య కాలంలో ఇద్దరూ తమ జీవితంలో ఎత్తుపల్లాలను, జయాపజయాలను చవి చూశారు.


2014లో ‘ఏమాయ చేశావే’ అంటూ సమంత చేతిని అందుకొన్నాడు నాగచైతన్య. 2018 అక్టోబర్ 7న అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలతో ‘మనం’ అంటూ ఒక్కటయ్యారు. వీరి ప్రణయ ప్రయాణంలో అందమైన మజిలీలెన్నో.


10-chaysam


సాధారణంగా హీరోహీరోయిన్ల మధ్య చిగురించిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదనే అభిప్రాయం జనాల్లో ఉంది. అలాంటి ఉదాహరణలను సైతం మనం ఎన్నో చూశాం. కానీ చై సామ్ దీనికి పూర్తిగా భిన్నం. రోజులు గడిచే కొద్దీ వారిద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. అందుకే నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యువతరానికి రిలేషన్ షిప్ గోల్స్ నిర్దేశిస్తున్నారు.


సమంత, నాగచైతన్య మధ్య అనుంబంధానికి నిదర్శనంగా నిలిచే కొన్ని ఫొటోలు మీకోసం ప్రత్యేకం..


పై లోకంలో వాడు.. ఎప్పుడో ముడి వేశాడు ..
7-chaysam


క్యూట్ కపుల్.. స్వీట్ లవ్.. 


3-chaysam


ఈ అబ్బాయి నాకే సొంతమని చెప్పకనే చెబుతోంది సమంత.


2-chaysam


ఇలా భర్త భుజాలపైకి ఎక్కి ఆనందించే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది.


 20-chaysam


చైసామ్.. మిమ్మల్ని ఇలా చూస్తోంటే అసూయగా ఉందబ్బా..


13-chaysam


పర్ఫెక్ట్ కపుల్.. పర్ఫెక్ట్ క్లిక్..


15-chaysam


లవ్ మేక్స్ లైఫ్ బ్యూటీఫుల్..


9-chaysam


జతగా.. నాతో నిన్నే చూశా.. నీతో నన్నే చూశా..


8-chaysam


రొమాంటిక్ కపుల్ ఆఫ్ టాలీవుడ్


21-chaysam


ఆనందానికి అందమైన నిర్వచనం ఈ ఛాయాచిత్రం..


18-chaysam


ఒకరు తోడు మరొకరు నీడ..


17-chaysam


Images: Samantha Ruth Prabhu Instagram


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి - www.plixxo.comఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.