వెడ్డింగ్ - డెకర్ ఐడియాలు

"పెళ్లి కళ వచ్చేసిందే బాలా..! అని కొత్త వధువులను ఆటపట్టించని వారుంటారా మీరు కూడా రెక్కల గుర్రంపై వచ్చే.. కలల రాకుమారుడి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం. మేమున్నాం కదా..! వెడ్డింగ్ ప్లానింగ్, వెడ్డింగ్ కొరియోగ్రఫీ, వెడ్డింగ్ డెకరేషన్.. ఇలా దేని గురించైనా సమాచారాన్ని ఇట్టే అందించేస్తాం"