నెల రోజుల ఆ అనుభవం.. నాకు నా గురించి ఏం నేర్పిందంటే..?

నెల రోజుల ఆ అనుభవం.. నాకు నా గురించి ఏం నేర్పిందంటే..?

నేను మొదటి సారి స్వయంతృప్తి (masturbation) అనుభవాన్ని పదిహేనేళ్ల వయసులో  చూశాను. నా స్నేహితురాలు నాకు పోర్న్ (porn) సినిమాలు చూడడం నేర్పించింది. నేను కూడా ఆ సినిమాలు చూద్దామని నిర్ణయించుకున్నా. ఆ రోజు రాత్రి నా గదిలో లైట్లన్నీ ఆపేసి.. బెడ్ షీట్ కప్పుకొని ఫోన్‌లో వాటిని చూశాను. ఒక చేత్తో ఫోన్.. మరో చేత్తో.. నా క్లిటోరిస్‌ని రుద్దుతూ ఆనందాన్ని పొందాలనుకున్నా. కానీ నాకు అలాంటి ఆనందం అందలేదు. అంతేకాదు.. నాకు ఆ వీడియో చాలా చెత్తగా అనిపించింది. అందుకే ఇక ఆ తర్వాత నేను మళ్లీ స్వయంతృప్తి జోలికి వెళ్లనేలేదు. 

కానీ నాకు పెళ్లయిన కొన్నాళ్లకు.. ఆ అవసరం వచ్చింది. మా పెళ్లయిన కొన్ని నెలలకు మా ఆయన వేరే సిటీకి ఆరు నెలల పాటు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఆరు నెలలు నన్ను నేను ప్రేమించుకోవడంలో పీహెచ్‌డీ చేశాననే చెప్పుకోవాలి. నా భర్తతో కలిసి పోర్న్ చూసిన అనుభవం ఉంది కాబట్టి.. ఇప్పుడు నాకు ఆ తరహా సినిమాలు కూడా నచ్చుతున్నాయి. అయితే ఒకేసారి కాకుండా నెమ్మదిగా ప్రయత్నించాలనుకున్నా. అందుకే ముందు కొన్ని రోజులు క్లిటోరిస్ రబ్ చేయడం, నా శరీరాన్ని నేను ముట్టుకోవడం వంటివి చేసేదాన్ని.

Giphy

ఆ తర్వాత ఓ రోజు నెట్‌లో వెతుకుతుంటే ఆడవాళ్లు స్వయం తృప్తి పొందేందుకు వేల మార్గాలు అనే ఓ ఆర్టికల్ నాకు కనిపించింది. దాంతో నా ఆనందానికి నాకు మధ్య దూరం తగ్గింది. అది చూసిన తర్వాత కొన్ని రోజులు చేత్తో ప్రయత్నించాను. మరికొన్ని రోజులు సెక్స్ టాయ్స్, ల్యూబ్స్ వంటివి కొని వాటిని ఉపయోగించాను. అయితే మొదట్లో ఇలా చేస్తుంటే నాకు ఏవేవో ఆలోచనలు వస్తుండేవి.

బాస్‌కి మెయిల్ చేయాలనో లేదా బయటకు వెళ్లి సరుకులు కొనాలనో.. ఇలా ఏవో పనులు గుర్తొస్తూ.. నా మూడ్‌ని చెడగొడుతూ ఉండేవి. అందుకే నేను ఆ సమయంలో నా భర్త తో ఫోన్లో మాట్లాడడం లేదా మెసేజ్ చేయడం వంటివి చేస్తూ.. నాకు నేను స్వయం తృప్తి పొందేందుకు ప్రయత్నించేదాన్ని. అలా మాట్లాడడం వల్ల పోర్న్ వీడియోల అవసరం లేకుండానే.. నాకు మూడ్ వచ్చేది. చక్కగా నన్ను నేను తృప్తి పర్చుకొని నిద్రపోయేదాన్ని. ఈ పద్ధతి నాకు చాలా ఆనందాన్ని అందించేది.

Giphy

కొన్ని రోజులకు  కేవలం రాత్రుళ్లు మాత్రమే కాదు.. ఉదయం, సాయంత్రం.. ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్నా సరే ఇదే పద్ధతిని ఫాలో అయ్యేదాన్ని. ఇలా ఒక నెల రోజులు చేసిన తర్వాత.. నేను నా భర్త దగ్గరికి వెళ్లిపోయాను. అయితే వీలున్నప్పుడల్లా.. సెక్స్‌లో పాల్గొననప్పుడల్లా.. నాకు నేను స్వయం తృప్తి పొందేందుకు ఈ పద్ధతులను ఉపయోగించేదాన్ని. అలా నాకు నన్ను నేను ప్రేమించుకోవడం అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మేమిద్దరం కలిసేలా ఉన్నా.. నాకు వీలున్నప్పుడు నేను తృప్తి పరచుకోవడానికి ప్రయత్నిస్తుంటా. నా అనుభవం నుంచి ఇతరులు కూడా చాలా నేర్చుకోవచ్చు.

నెల రోజుల పాటు రోజూ మాస్టర్బేషన్ చేయడం వల్ల నేను నేర్చుకున్న అంశాలివే..

ఎంత చేస్తే అంత కావాలనిపిస్తుంది..

Giphy

ముందు కొన్ని రోజుల పాటు నాకు నన్ను నేను తృప్తి పరచుకోవడం అలవాటైంది. ఆ తర్వాత రోజూ అలాగే చేయాలనిపించేంది. అలా చేస్తున్నకొద్దీ.. నాకు సెక్స్ ఇంకా ఎక్కువగా కావాలనిపించేది. ముందు నాకోసం నేను సమయం కేటాయించలేకపోయేదాన్ని. కానీ ఆ తర్వాత కొంతవరకు సమయం కేటాయించుకోగలిగాను. నాలో ఉన్న కోరికలను నేను గుర్తించగలిగాను.

హాయిగా నిద్రపడుతుంది..

gIphy

స్వయంతృప్తి  వల్ల నాలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల నేను హాయిగా నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లు మాస్టర్బేషన్ తర్వాత పది నిమిషాలకే నాకు నిద్రపట్టేసేది. అంతేకాదు.. నన్ను నేను ఆనందంగా చూసుకునే అవకాశం కూడా దొరికింది.

ఫాంటసీ ఎక్కువైంది..

gIphy

నేను ఇంత క్రియేటివ్‌గా ఆలోచిస్తానని.. నాకు అంత వూహా శక్తి ఉందని నేను అసలు ముందు వూహించనే లేదు. కానీ మాస్టర్బేషన్ అలవాటైన తర్వాత వివిధ యాంగిల్స్‌లో సెక్స్ గురించి, మాస్టర్బేషన్ గురించి ఆలోచించుకుంటూ ఉండేదాన్ని.

మాస్టర్బేషన్ అంటే అదే కాదు..

Giphy

మాస్టర్బేషన్ అంటే మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడం. అందులోనూ ఎన్నో పొజిషన్స్ ఉంటాయి. వివిధ సెక్స్ టాయ్స్ సహాయంతో కూడా మాస్టర్బేట్ చేసుకోవచ్చు. ఒక స్టైల్ నుంచి మరో స్టైల్‌కి మారుతూ.. ఎందులో ఎక్కువ ఆనందం దక్కుతుందో చెక్ చేయడం వల్ల అనుభవాన్ని బోరింగ్‌గా మార్చుకోకుండా ఉండచ్చు.

ఏది ఇష్టమో మీకు తెలుస్తుంది..

gIphy

స్వయంతృప్తి వల్ల నేను ఎలా ఆనందాన్ని పొందాలనుకుంటున్నానో నాకు అర్థమైంది. నన్ను ఎలా ముట్టుకుంటే నాకు నచ్చుతుందో అర్థం చేసుకున్నా. దాన్నే నా భర్తకు చెప్పి.. మా సెక్స్ అనుభవాన్ని మరింత ఆనందంగా మార్చుకున్నా. అంతేకాదు.. నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో చూసి నా భర్త చాలా ఆనందించేవాడు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.