ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ గురించి ఈ విశేషాలు మిమ్మల్ని ఆశ్చర్యపర్చడం ఖాయం..

సెక్స్ గురించి ఈ విశేషాలు మిమ్మల్ని ఆశ్చర్యపర్చడం ఖాయం..

మన దేశంలో స్వేచ్ఛగా చర్చించలేని అంశాల్లో సెక్స్ (sex) ఒకటి. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ నాలుగు గోడల మధ్య దీని గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఇంటర్నెట్ లో రీసర్చ్ చేయడం.. స్నేహితులు లేదా భార్యాభర్తలు మాట్లాడుకోవడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. సెక్స్ కి సంబంధించిన వివిధ రకాల అంశాలకు సంబంధించిన కొన్ని విశేషాలు (facts) తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని వింటే ఔరా అని కూడా అనిపించకమానదు. అవేంటో తెలుసుకుందాం రండి.

1. సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్షిన్లు పెయిన్ కిల్లర్స్ కి సమానం..

సెక్స్ లో పాల్గొనే సమయంలో మన శరీరంలో ఎండార్షిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ ఎండార్ఫిన్లు పెయిన్ కిల్లర్స్ లా పనిచేసి మన శరీరంలో నొప్పి తగ్గించేస్తాయి. అందుకే తల నొప్పి లేదా నడుము నొప్పి వంటివి వస్తున్నాయని చెబుతూ సెక్స్ ని వాయిదా వేసేయకండి. వాటికి మందు సెక్స్ అని గుర్తుంచుకోండి. ఈ సారి మీకు ఏదైనా తల నొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటి చిన్న చిన్న నొప్పులు వస్తే వాటికి మందులు తీసుకోకుండా సెక్స్ లో  పాల్గొని చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఇది. 

2. వారానికి మూడు సార్లు సెక్స్ చేస్తే చాలు.. చర్మం మెరుస్తుంది.

రోజూ లేదా కనీసం వారానికి మూడు, నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనే జంటలు చాలా ఆనందంగా ఉంటారట. వారి చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. ముడతలు కూడా తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. సంతోషంగా ఉంటే వయసు తగ్గుతుందని మనకు తెలిసిందే. వీటితో పాటు ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు కూడా చర్మం యవ్వన కాంతి తో మెరిసిపోయేందుకు ఎంతో సహాయపడతాయట. అయితే కనీసం ఈ ఎండార్ఫిన్లు వారానికి మూడు సార్లయినా విడుదలైతేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తాయి కాబట్టి వారంలో వీలైనంత ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం మంచిది. 

ADVERTISEMENT

3. సెక్స్ తర్వాత అలా మాట్లాడడం చాలా సులువు..

చాలామంది నలుగురూ ఉన్నప్పుడు మాట్లాడేందుకు చాలా భయపడుతుంటారు. కానీ సెక్స్ తర్వాత ఇలా మాట్లాడడం చాలా సులువట. ఎందుకంటే సెక్స్ లో పాల్గొన్న తర్వాత వచ్చే ఆర్గాజమ్ వల్ల చాలామందిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.

4. సీరియస్ గా ఉన్నవారే పోర్న్ ఎక్కువగా చూస్తారు.

ఓ సర్వే ప్రకారం సంప్రదాయబద్ధంగా, లేక సీరియస్ గా కనిపించే వాళ్లు పోర్న్ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారట. బయటకు అలా కనిపించినా సరే.. వారు లోపల చాలా సెక్సీ మనుషులు అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఏ ఒక్కరికీ అంత సాదాసీదా వ్యక్తులుగా భావించవద్దు.

ADVERTISEMENT

5. మనుషులు మాత్రమే కాదు.. డాల్ఫిన్లు కూడా ఆనందిస్తాయట..

సంతానం కోసం కాకుండా ఆనందం కోసం సెక్స్ లో పాల్గొనే జీవులు కేవలం మాత్రమే కాదు.. డాల్ఫిన్లు కూడా అలాగే పాల్గోంటాయట. మిగిలిన అన్ని జీవులు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్. కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే పాల్గొంటాయట.

6. సెక్స్ కోసం 34 శాతం మంది అబద్ధం చెబుతారట.

ప్రేమిస్తున్నామని చెప్పి సెక్స్ లో పాల్గొనే వారు చాలామంది ఉంటారు. సెక్స్ కోసం ప్రేమ అని మాత్రమే కాదు.. వివిధ రకాల అబద్ధాలు చెప్పి సెక్స్ లో పాల్గొనే వాళ్లు 34 శాతం ఉంటారట. మరి, ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారో.. లేక ఎవరు సెక్స్ కోసం ప్రేమిస్తున్నారో తెలుసుకోవడం కష్టమే కదా..

7. గ్రీసు దేశానికి చెందిన వ్యక్తులు ఎక్కువ సెక్స్ చేస్తారట.

ప్రపంచంలో ఒక్కో దేశానికి చెందిన జంటలు సగటున సంవత్సరానికి ఇన్ని రోజులని సెక్స్ లో పాల్గొంటారనుకుంటే వారిలో గ్రీసు దేశస్థులు అందరికంటే ముందుంటారట. వాళ్లు సగటున సంవత్సరానికి 138 రోజుల పాటు సెక్స్ లో పాల్గొంటారట. ఇక జపాన్ కి చెందిన జంటలు సంవత్సరానికి 45 రోజులు సగటున సెక్స్ చేస్తారట. వేరే పనుల మీద ఆసక్తి చూపుతూ సెక్స్ గురించి పట్టించుకోవడం వారు తగ్గించేస్తారని అర్థం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

8. సెక్స్ లో పాల్గొంటే ఆయుష్షు కూడా పెరుగుతుంది.

సెక్స్ లో పాల్గొనడం వల్ల సంతోషం పెరుగుతుంది. ఆనందంగా ఉండేవారి ఆయుష్షు కూడా చాలా వరకూ పెరుగుతుంది. అంతేకాదు.. సెక్స్ లో తరచూ పాల్గొనడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.

9. రొమాంటిక్ నవలలు చదివే వారికి ప్రేమ కథలు ఎక్కువే..

రొమాంటిక్ నవలలు ఇష్టపడే వారికి మామూలు అమ్మాయిలతో పోల్చితే రెండు రెట్ల మంది ప్రేమికులు ఉంటారట. ఆ నవలలు చదువుతూ వాటిని ఊహించుకుంటూ తామూ ప్రేమలో పడిపోతారట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

31 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT