ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పక్క రూంలో అమ్మానాన్న.. నా బాయ్ ఫ్రెండ్‌తో నేను.. అప్పుడేమైందంటే..!

పక్క రూంలో అమ్మానాన్న.. నా బాయ్ ఫ్రెండ్‌తో నేను.. అప్పుడేమైందంటే..!

సాధారణంగా ఇంట్లో అమ్మా, నాన్న (parents) లేనప్పుడు బాయ్ ఫ్రెండ్‌‌తో (boy friend) కలిసి పార్టీల్లాంటివి చేసుకోవాలని భావిస్తారు కొందరు అమ్మాయిలు. అందుకే వారిని తమ ఇంటికి పిలుస్తుంటారు. అలాగే తమ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు వారున్న చోటుకి సరదాగా వెళ్లడం అనేది చాలామంది బాయ్ ఫ్రెండ్స్ చేసే పని. కానీ పేరెంట్స్ ఇంట్లో ఉండగానే ధైర్యంగా.. ఓ గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ గదికి వెళ్లి.. రాత్రంతా అక్కడ గడపడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? అలాంటి ఓ  ఫన్నీ అనుభవాన్ని పంచుకుంటుందీ అమ్మాయి..

సరిగ్గా అప్పుడే మా అమ్మా,నాన్న వచ్చారు. మరి, తనేం చేశాడంటే..?

నేను, కార్తీక్ ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. కానీ ఐదేళ్ల ప్రేమ తర్వాత మా రిలేషన్‌షిప్ మాకే విసుగు తెప్పించింది. మేమిద్దరం ఒకరినొకరం గాఢంగా ప్రేమిస్తున్నా..  మా బంధంలోకి అదేంటో తెలియని ఓ బోర్ డమ్ ప్రవేశించింది. దాన్ని తొలిగించుకునేందుకు కాస్త ధైర్యంగా, మరికొంత రొమాంటిక్‌గా ప్రవర్తించాలని ఆ రోజు భావించాం. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో తెలియాలంటే.. మా ఇంట్లో తను గడపాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవాలి.

నేను కార్తీక్, రోజూ ఆఫీస్ తర్వాత కలిసేవాళ్లం.  ఇద్దరం కాఫీ తాగుతూ.. ఆ రోజు ఏం జరిగిందో మాట్లాడుకొనేవాళ్లం. ఇవేం పెద్ద రొమాంటిక్ విషయాలు కాదు. కానీ మేమిద్దరం రోజూ కలవాలనే ఆలోచన.. మమ్మల్ని ఆ బోరింగ్ మాటలని ఇష్టపడేలా చేసింది. అలా ఓరోజు ఇద్దరం కలిసి కాఫీ తాగుతుండగా.. తన ఇంట్లో ఓ రాత్రి గడపడం గురించి తను అడిగాడు. ఇంతకుముందు కూడా వాళ్ల అమ్మానాన్న లేనప్పుడు మేం చాలాసార్లు అలాగే సమయం గడిపాం. అందుకే ఈ విషయం నాకు కొత్తనిపించలేదు. కానీ తను చెప్పిన ఆఖరి మాట వినగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈసారి వాళ్ల అమ్మానాన్న ఇంట్లో ఉన్నా.. నాతో కలిసి గడపాలని భావించాడు తను. 

ADVERTISEMENT

‘నేను జోక్ చేశాను’ అని నా బాయ్ ఫ్రెండ్ అంటాడని భావించాను. కానీ తను అలా అనలేదు. ‘మనమిద్దరం ఒంటరిగా కలిసి చాలా రోజులైంది. అమ్మా,నాన్న బయటకెక్కడికీ వెళ్లట్లేదు. అందుకే ఇలా చేద్దాం అనిపించింది’ అంటూ తను చెప్పుకొచ్చాడు. తను ఆ మాట అన్నాక.. నాకు చాలా సేపు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నా నోటి నుంచి వచ్చిన ఒకే మాట.. ‘కానీ ఎలా?..’.. దానికి తను చాలా క్లియర్‌గా సమాధానం ఇచ్చాడు.

‘చలికాలం కాబట్టి.. మా అమ్మానాన్న చాలా తొందరగా పడుకుంటున్నారు. ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత.. మనం ఇంట్లోకి వెళ్తే ఆ సమయానికి వాళ్లు గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి వాళ్లకు తెలీదు. మనం నా గదిలోకి వెళ్లి.. తిరిగి ఉదయాన్నే వాళ్లు లేవకముందే.. ఆరు గంటలకే బయటకు వచ్చేద్దాం’ అని చెప్పాడు. దానికి ఎలా ఒప్పుకోవాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అందుకే ఒప్పుకోలేదు. కానీ నన్ను కాసేపు బతిమాలి తను ఒప్పించాడు. ‘ఇంట్లోకి వెళ్లి అంతా చూశాకే నిన్ను తీసుకెళ్తాను. సమస్య ఉండదు’ అని చెప్పి ఒప్పించాడు.

తనేదో చెప్పాడు కానీ.. నా మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయో నాకే అర్థం కావట్లేదు. ‘అర్థరాత్రి ఎవరైనా లేస్తే నా పరిస్థితి ఏంటి? నేను లోపలికి వెళ్లడం కానీ.. బయటకు రావడం కానీ చూస్తే ఎలా?’.. వాళ్ల అమ్మానాన్న గది తన గది పక్కనే.. అంతేకాదు.. వాళ్ల ఫ్లాట్ ఉండేది ఆరో అంతస్థులో.

ఎవరైనా వస్తే.. కిటికీ నుంచి బయటకు దూకి వెళ్లిపోవడం కూడా కుదరదు. కానీ వీటన్నింటికీ తన సమాధానం ఒక్కటే.. ‘కంగారు పడకు డియర్.. నేను అంతా చూసుకుంటాగా..’ అనే. తను ‘చాలా కాలం నుంచి దీనికోసం ప్లాన్ చేస్తున్నానని.. ఏ సమస్యా రాకుండా చూసుకుంటానని’  చెప్పిన తర్వాత నా టెన్షన్ అప్పటికి కాస్త తగ్గింది. కానీ ఆరోజు రాగానే నా గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది.

ADVERTISEMENT

ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే మా ఫ్రెండ్ వాళ్లింట్లో పైజామా పార్టీ ఉందని ముందే చెప్పి.. అమ్మానాన్న పర్మిషన్ తీసుకున్నా..అప్పుడప్పుడూ అలా వెళ్తుంటా కాబట్టి.. వాళ్లూ అభ్యంతరం చెప్పలేదు. పదకొండు గంటలకు తన ఇంటికి బయల్దేరా. నా గుండె కొట్టుకోవడం నాకే వినిపిస్తోంది. పన్నెండు గంటల కల్లా.. మేం తన అపార్ట్‌మెంట్ చేరుకున్నాం.

కారు పార్క్ చేసి ‘ఇక్కడే మన రొమాన్స్’ అని తను చెప్పడం విని నేను ఆశ్చర్యపోయా. ప్లాన్ క్యాన్సిల్ అయిందేమో అనుకున్నా. నేను ఆలోచిస్తుండగానే అతను నన్ను గాఢంగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు.

నన్ను ముద్దు పెడుతూ.. నా స్కర్ట్ పై కెత్తి తన వేళ్లతో నన్ను తడమసాగాడు. అక్కడ కొంచెం సేపు గడిపాక… మేం తన ఫ్లాట్ దగ్గరికి వెళ్లాం. నన్ను బయట ఓ ఐదు నిమిషాల పాటు ఆగమని చెప్పి తను లోపలికి వెళ్లాడు. ఆ ఐదు నిమిషాలు నాకు ఐదు యుగాల్లా గడిచాయి. ఆ తర్వాత తను బయటకు వచ్చి.. చెప్పులు తీసి లోపలికి పరుగెత్తమని చెప్పాడు. నేను అలాగే చేశాను. లోపలికి వెళ్లాం కానీ.. నా భయం ఏమాత్రం తగ్గలేదు. వాళ్లు ఒకవేళ ఉదయాన్నే లేస్తే.. ‘నేను బయటకు వెళ్లడం ఎలా’ అని ఆలోచించాక.. నాకు చాలా భయంగా అనిపించింది.

తను మాత్రం నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఒకరినొకరు చూసుకోనట్లుగా.. మళ్లీ దూరమైపోతామేమో అన్నంతగా మేమిద్దరం ఆ రోజు కలిశాం.  ఇది చాలా విభిన్నమైన ఫీలింగ్. ఆ రాత్రంతా అలాగే గడిపాం. మధ్యమధ్యలో మా మనసులో ఉన్న విషయాలన్నీ మాట్లాడుకున్నాం. సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలకు తలుపు చప్పుడైంది. నా బాయ్‌ఫ్రెండ్ వాళ్ల అమ్మ డోర్ కొడుతూ.. కార్తీక్.. కార్తీక్ అని పిలిచింది. నాకు, తనకు గుండె ఆగిపోయినంత పనైంది.

ADVERTISEMENT

తను మాత్రం అదేమీ పట్టించుకోకుండా బెడ్ లైట్ కూడా ఆపేసి.. నన్ను ముద్దు పెట్టుకోవడంలో మునిగిపోయాడు. ‘ఆంటీ పిలుస్తున్నారు.. అని నేను అనగానే..’ ..’నీకు ఏమీ కానివ్వను. ఏమైనా నేను రేపు చూసుకుంటాను’ అని చెప్పాడు తను. కాసేపు అలా పిలిచిన ఆవిడ తను గాఢ నిద్రలో ఉన్నాడనుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత నాకు తనంటే మరింత ఇష్టం పెరిగిపోయింది. మరోసారి తనకు గట్టిగా ముద్దులివ్వసాగాను.

నా బాయ్ ఫ్రెండ్ ని అలా ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చా..

ఉదయం 5.30 అవుతుండగా.. ఇద్దరం లేచి బయటకు వచ్చేశాం. నన్ను ఎవరైనా చూస్తారేమో అన్న భయం నాకున్నా.. అదేమీ జరగలేదు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా నేను బయటకు వచ్చేశా. ఆ రాత్రి.. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్సయిటింగ్ రాత్రిగా మిగిలిపోతుంది. ఆ రాత్రి మేం ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నామో.. ఒకరి కోసం మరొకరం ఏం చేయాలనుకుంటున్నామో మాట్లాడుకున్నాం. . ఈ ఫీలింగ్ మా బంధాన్ని మరోసారి కొత్తగా మార్చేసింది.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

ADVERTISEMENT

 

06 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT