Advertisement

Fashion

మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ గురించి.. అమ్మ చేసే కామెంట్లు ఎలా ఉంటాయంటే..!

Lakshmi SudhaLakshmi Sudha  |  May 8, 2019
మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ గురించి.. అమ్మ చేసే కామెంట్లు ఎలా ఉంటాయంటే..!

Advertisement

జనరేషన్ గ్యాప్ వల్ల కావచ్చు లేదా ప్రస్తుతం వస్తున్న ఫ్యాషన్లపై అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు.. కొన్ని సార్లు మనం వేసుకొన్న డ్రస్ చూసి ఇదేమిటన్నట్టుగా అమ్మ కనుబొమ్మలేగరేస్తుంది. మనం వేసుకొన్న టోర్న్ జీన్స్ చూసి ‘ఆ చిరిగిపోయిన జీన్స్ వేసుకొంటావేంటి అసహ్యంగా’ అని ఎన్నిసార్లు అనలేదు? పలాజో ప్యాంట్లను చూసి.. ‘ఈ డ్రస్సులేంటి? ఈ వరసేంటి?’ అనే ఉంటుంది కదా?

చాలాసార్లు మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ (Fashion) అమ్మకు అసలు నచ్చదు. ఆ సమయంలో చాలా వెటకారంగా కామెంట్ చేస్తుంటుంది. అవి చాలా ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ బహుశా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు మీ అమ్మ (mother) నోటి నుంచి వినే ఉంటారు.

1. మీరు వేసుకొన్న డ్రస్ నచ్చకపోతే.. అమ్మ ముఖం ఇలాగే పెడుతుంది కదా.. నీకెన్నిసార్లు చెప్పాలి అన్నట్లుగా..

1-indian-moms

మామ్ ప్లీజ్.. అలా చూడకు

2. బీరువా నిండా నీ బట్టలే ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు కొత్తవి కొన్నావు. ఇంక ఏడాది వరకు కొత్త బట్టలు కొనేది లేదు.

2-indian-moms

అమ్మ ఇలా అన్నప్పుడు బీరువాలో బట్టలన్నీ చింపేయాలనిపిస్తుంది కదా..

3. అమ్మ మనల్ని చూసి సిగ్గు పడేది ఎప్పుడు? బ్యాక్లెస్ టాప్ వేసుకొని బంధువుల ముందుకు వచ్చినప్పుడు..

3-indian-moms

సారీ అమ్మా.. పార్టీ డ్రెస్ కోడ్ మరి.

4. ఆ టోపీ ఏంటే అలా ఉంది..

4-indian-moms

లేటెస్ట్ మోడల్ అమ్మా.. చాలా బాగుంది కదా..

5. ఈ డ్రస్సుల కోసం నువ్వెంత ఖర్చు పెట్టావో తెలుసా? వాటితో ఓ తులం బంగారం కొనుక్కోవచ్చు.

5-indian-moms

ఈ డ్రస్ కొనడానికి ఐదు వందలే అయిందమ్మా. వాటితో బంగారం కొనేస్తావా?

6. ఇంత బాగా రెడీ అయ్యావు? ఎక్కడికి బయలుదేరావు? నోర్మూసుకొని ఇంట్లో కూర్చో.

6-indian-moms

అమ్మా ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నా. అది నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా..

7. ఆ మెరుపులేంటమ్మాయ్. కళ్లు డిమ్ కొడుతున్నాయి.

7-indian-moms

ఇది ఫ్యాషన్ మమ్మీ.

8. మీరు ఎలా రెడీ అయ్యారో మీ అమ్మ చూడకుండానే బయటకు వెళ్లాలని ట్రై చేసి దొరికిపోయినప్పుడు.

8-indian-moms

దొరికిపోయానురా బాబోయ్..

9. నువ్విలాంటి డ్రస్సులు వేసుకోవడం మానేయాలమ్మా?

9-indian-moms

ఏమ్మా బాలేదా?

10. ఈ టాప్ వెయ్యి రూపాయలా? కోఠి మార్కెట్లో 100 రూపాయలు పెడితే ఇలాంటివి వంద వస్తాయి.

10-indian-mom

నీతో రేటు చెప్పాను చూడు. నాకస్సలు బుద్ధి లేదు.

11. ఫంక్షన్‌కి మనకి తెలిసిన వాళ్లంతా వస్తారు. చీర కట్టుకో..

11-indian-mom

నువ్వలా అంటే నేను ఫంక్షన్ కి రాను.

మదర్స్ డే కానుకగా మీ అమ్మగారికి బహుమతి ఇవ్వాలనుకొంటున్నారా? POPxo Shop నుంచి ఓ అందమైన బహుమతిని కొనుగోలు చేసి ఈ రోజును ఆమెకు మరింత ప్రత్యేకంగా మార్చండి. మీ కోసం మేము ఈ సెంటెడ్ సెట్ క్యాండిల్స్‌ను రికమెండ్ చేస్తున్నాం.

 fb-mothers-day-lunch-gift

ధర: రూ 1299.

డిస్కౌంట్లో లభించే ధర: 909

క్యాండిల్స్ ఇక్కడ కొనుగోలు చేయండి.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి. ఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.

ఇవి కూడా చదవండి

అత్తా కోడళ్లు ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ : సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్