ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఇలా ముద్దు పెడితే మీ భాగస్వామి ఇంప్రెస్ అయిపోవాల్సిందే..

ఇలా ముద్దు పెడితే మీ భాగస్వామి ఇంప్రెస్ అయిపోవాల్సిందే..

ముద్దు(kiss).. కేవలం రెండు పెదాల కలయికే కాదు.. అంతకంటే ఎక్కువ భావోద్వేగాలను పంచే ఓ అద్భుతమైన సాధనం. మామూలు ముద్దునే మీరు ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అందుకే ఈ టిప్స్ మీరూ తెలుసుకోండి. మీ బాయ్ ఫ్రెండ్ లేదా భాగస్వామి (partner)మీరు ముద్దు పెడుతున్నప్పుడు ఏం చేయాలని మనసులో భావిస్తారో తెలుసుకుంటే దానికి తగినట్లుగా వారిని ఇంప్రెస్ చేసే వీలుంటుంది. మరి, మీరూ ఈ టిప్స్ తెలుసుకొని ప్రయత్నించండి.

1. కిస్సింగ్ ట్రయాంగిల్

ఈ ట్రిక్ లో భాగంగా ముందుగా పెదాలపై ముద్దు పెట్టిన తర్వాత తిరిగి అతడి మెడ వైపు వెళ్లి అక్కడో ముద్దు పెట్టాలి. తిరిగి మరి కాస్త కిందకు జరిగి ఛాతి భాగంలో ముద్దుపెట్టిన తర్వాత మరోసారి పెదాలపై ముద్దు పెట్టాలి. సెక్స్ సమయంలో ఇలాంటి ముద్దులు ఇవ్వడం వల్ల వారి మూడ్ మరింత పెరుగుతుంది.

2. దవడ ఎముకపై

మీ భాగస్వామి పెదాలపై మాత్రమే కాదు.. అతడి దవడ ఎముక భాగంలో ముద్దులు పెట్టడం వల్ల తను వెంటనే మూడ్ లోకి వస్తాడట. వారు కోరినట్లుగా ముద్దు పెట్టి వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ముద్దు అస్సలు మర్చిపోవద్దు.

ADVERTISEMENT

3. పాదాల నుంచి

సాధారణంగా ముద్దు పెట్టడం అంటే పెదాలపై, ముఖం, మెడ, ఛాతి వంటి భాగాలే గుర్తొస్తాయి. కానీ మిగిలిన భాగాలు ఎందుకు వదిలేయాలి? అందుకే మీ భాగస్వామి పాదాల నుంచి ముద్దులు పెట్టుకుంటూ రండి. పాదాలపై ముద్దు పెట్టడం వల్ల వారికి వెంటనే మూడ్ వస్తుంది. దీనికి కారణం మన పెదాల్లాగే పాదాలపై కూడా ఎన్నో నరాల చివర్లు ఉండడమే..

4. పొజిషన్ మార్చండి.

సెక్స్ సమయంలో సాధారణంగా మగవాళ్లు పైన ఉండడం మనం చూస్తుంటాం కానీ ఎప్పుడూ మీ భాగస్వామి మాత్రమే పైన ఉండి చేసే సెక్స్ వల్ల కొన్ని రోజులకు బోర్ కొట్టవచ్చు. అందుకే ఒక్కోసారి మీరే అతని పైకి వెళ్లి తనని మీ వైపుకి లాక్కొని ముద్దులు పెట్టండి. దీనివల్ల వారిలోనూ మూడ్ పెరుగుతుంది.

ADVERTISEMENT

5. కాస్త లోపలకి..

మరోసారి ముద్దు పెడుతున్నప్పుడు తన పెదాలను మీ నోట్లోకి జుర్రుకొని ముద్దు పెట్టడం వల్ల వారి మూడ్ మరింత పెరుగుతుంది. దీంతో పాటు మీ నాలుకను కూడా ఆడించడం ముద్దు పై ఆసక్తిని మరింత పెంచుతుంది.

7. కాస్త కొరుకుతూ..

మామూలుగా మీరు క్యారట్ ని తింటుంటే ఎలా కొరుకుతారో మీ భాగస్వామి పెదాలను కూడా అలా నెమ్మదిగా, సుతారంగా కొరకండి. దీనివల్ల మీ సెక్స్ లో మరింత ఫన్ జోడించినవారవుతారు.

7. వేళ్లతో ఇలా..

కేవలం ముద్దు పెట్టడం మాత్రమే కాదు.. మీ భాగస్వామి వేళ్లను కూడా మీ నోట్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపించండి. ఇది వారిని మరింత ఇంప్రెస్ చేస్తుంది.

ADVERTISEMENT

8. స్పీడ్ వేరియేషన్ తో..

కాసేపు వేగంగా ముద్దు పెట్టుకోవడం.. ఆ తర్వాత నెమ్మదిగా, ఘాఢంగా ముద్దులు పెట్టడం వల్ల ఆ ముద్దుల్లోని మజా మరింత ఎక్కువవుతుందట. ఓసారి ప్రయత్నించి చూడండి.

9. దాన్ని మిస్సవ్వద్దు..

కేవలం పెదాలు, ఛాతి భాగంలో మాత్రమే కాదు.. మెడ వెనుక ముద్దు పెట్టడం అంటే మగవారికి కూడా చాలా ఇష్టం. వీపు భాగంలో కూడా ముద్దు పెట్టండి. మెడ వెనుక ముద్దు పెట్టడం ప్రారంభించి కిందికి పెడుతూ పోండి. దీని వల్ల వారు మరింత ఇంప్రెస్ అవుతారు.

10. నాలుక ను ఉపయోగించండి.

మీకు, మీ భాగస్వామికి ఇష్టం లేకపోతే ఫర్వాలేదు కానీ నాలుకను ఉపయోగించడం వల్ల ముద్దు మరింత మూడ్ ని పెంచేదిగా మారుతుంది. అయితే మరీ లోపలికి దూర్చకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కేవలం సుతారంగా అలా పెదాలను తాకించడం, లోపల ఉంచి తిప్పడం వంటివి బాగుంటాయి. అంతకంటే ఎక్కువగా వద్దు.

ADVERTISEMENT

11. చేతులను అలా..

ముద్దు పెట్టుకునేటప్పుడు మీ చేతులు ఖాళీగా ఉంచకుండా వాటికి కూడా పని చెప్పండి. మీ భాగస్వామిని చేతులతో గట్టిగా పట్టుకోండి. లేదా తన తలలో మీ వేళ్లు ఉంచి జుట్టును గట్టిగా పట్టుకోండి. ఛాతి మీద ఉంచి, పైకి కిందకు అంటూ ఆడుకోండి. ఇదీ ఓ రకమైన ఫోర్ ప్లే లాగా పనిచేస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
07 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT