నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే.. ఈ ఛాయాచిత్రాలు చూడాల్సిందే

నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే..  ఈ ఛాయాచిత్రాలు చూడాల్సిందే

నాన్న ప్రేమ (Fathers Love) గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ప్రేమలో లాలనలో ఉంటే.. నాన్న ప్రేమలో మనకు బాధ్యతను తెలియజేయాలన్న తపన ఉంటుంది.


ప్రపంచవ్యాప్తంగా నాన్న ప్రేమను చాటి చెప్పే ఎన్నో చిత్రాలు సోషల్ మీడియాలో ఎంతో ఆదరణను, అభిమానాన్ని కైవసం చేసుకున్నాయి. తండ్రి అంటే ఏమిటో చెప్పకనే చెప్పాయి.


అలాంటి వాటిలో కొన్నింటికి.. పలు సూక్తులను జోడించి మీకు ఈ కథనాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నాం.


fatherlove-2


మా నాన్న నాకిచ్చిన అతి పెద్ద బహుమతి ఏమిటో తెలుసా.. అదే నమ్మకం - జిమ్ వాల్వానో


father-love-3


మా నాన్న నాకు ఎలా బతకాలో తెలపలేదు. తన జీవన విధానమే మాకు ఎలా బతకాలో నేర్పించింది - క్లారెన్స్ కెలాండ్


father-love-4


నాన్నంటే ఓ గొప్ప స్నేహితుడు.. అతని మీద పూర్తి భారం వేసేసి మనం నిశ్చింతంగా ఉండవచ్చు - ఎమిలీ గేబ్రియో


father-love-5


మగాళ్లు చాలా మంది తండ్రులవుతారు. కానీ "నాన్న" అని ప్రేమగా పిలిపించుకొనే అదృష్టం కొందరికే ఉంటుంది - లిజా మినెల్లీ


father-love-6


నాన్న గుండె బండరాయి లాంటిది అంటారు. కానీ.. మనకోసం అది ఎన్ని దెబ్బలు తిని రాటుదేలిపోయిందో తెలుసా - గెనెత్ పాల్ట్రో


father-love-7


సంఘంలో విజేతలుగా నిలిచేవారందరూ మంచి నాన్నలని చెప్పలేం... అయితే బిడ్డలను ప్రేమించే నాన్నలందరూ విజేతలే - రాబర్ట్ డువాలీ


father-love-9


నాన్న ఒక లైట్ హౌస్ లాంటివాడు.. దిక్కులను చూపించి మార్గనిర్దేశకుడిగా నిలవడమే తన పని


father-love-10


ఒక నాన్న మాట.. వందమంది స్కూలు మాస్టర్లు చెప్పేదాని కన్నా ఎంతో విలువైనది


father-love-11


బిడ్డల నవ్వు కోసం.. తన కన్నీటి కూడా దిగమింగుకొని భారాన్ని మోసేవాడే నాన్న


Images: Pixabay


ఇవి కూడా చదవండి


నాన్నంటే నాకెంత ఇష్టమో..! (తండ్రీ, కూతుళ్ల అనుబంధాన్ని తెలిపే 13 క్యారికేచర్లు)


2019 స్పెషల్: ఈ రోజు వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలివే..!


తెలుగమ్మాయిల అందాన్ని.. అపురూపంగా చూపిన ఘనత "బాపు" చిత్రాలదే..!