ఐపీఎల్ పై వ‌స్తున్న ఈ జోక్స్ భలేగున్నాయ్.. మనం చదివి ఆనందించేద్దామా..!

ఐపీఎల్ పై వ‌స్తున్న ఈ జోక్స్ భలేగున్నాయ్.. మనం చదివి ఆనందించేద్దామా..!

ఐపీఎల్ (IPL).. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ అంటే క్రికెట్ గురించి తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌క్తిగానే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ మ్యాచుల సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ పన్నెండో సీజ‌న్ (IPL Season 12) మార్చి 23 నుంచి ప్రారంభ‌మై మే 19 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. 58 రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌లు దేశంలోని వివిధ న‌గ‌రాల్లో కొన‌సాగ‌నున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 8 జ‌ట్ల‌కు గాను చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగ‌నున్నాయి.


ప‌న్నెండో సీజ‌న్ అయిన ఈ ఏడాది ఆట ప్రారంభం కాక‌ముందే అభిమానుల జోష్ ప్రారంభ‌మైపోయింది. మా టీమ్ గెలుస్తుందంటే, మా జ‌ట్టే విజేత అంటూ త‌మ టీంని ముందునుంచే ప్రోత్స‌హిస్తున్నారు. ఆట‌గాళ్ల కంటే అభిమానుల జోష్ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పేందుకు తాజాగా జ‌రిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌కి ప‌న్నెండు వేల మంది హాజ‌ర‌వ‌డం ఓ చిన్న నిద‌ర్శ‌నం మాత్ర‌మే.


ఐపీఎల్ జోష్ ఎలా ఉందో అభిమానులు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్న కొన్ని మీమ్స్ చూస్తే తెలిసిపోతుంది. వీటిని చూస్తే.. ఐపీఎల్ ఫ్యాన్స్ ప్ర‌తి ఒక్క‌రూ హౌ ఈజ్ ద జోష్ అంటే.. హై స‌ర్‌.. అని చెప్పాల్సిందే.. అవును మ‌రి, ఐపీఎలా? మ‌జాకా? ఇలా సీజ‌న్‌కి ముందుగానే మ‌న జోష్‌ని పెంచేస్తున్నాయి ఈ మీమ్స్‌.. తెలుగువారి హాస్య‌చ‌తుర‌త‌ను చాటుతున్నాయి.అలాంటి కొన్ని ఐపీఎల్ మీమ్స్‌ని ఓసారి గ‌మ‌నించేద్దాం.

 

 

 


View this post on Instagram


 

 

Ee sale cup namde Follow @pakka_entertainment_telugu #rcb #csk #mi #srh #dd #love #ipl #rockstar


A post shared by target 2k (@pakka_entertainment_telugu) on
ఇవి కూడా చ‌ద‌వండి..


"ఇది అన్నాద‌మ్ముల అనుబంధం.." అంటూ పాట‌లు పాడుతోన్న ట్విట్ట‌ర్.. ఎందుకో తెలుసా?


హోలీ వ‌చ్చిందంటే.. వీధుల్లో ఈ త‌ర‌హా వ్య‌క్తులు క‌నిపించాల్సిందే..!


ఈ వ‌ధువులు త‌మ భ‌ర్త‌ల‌కు తాళి క‌ట్టారు.. కానీ ఇది "జంబ‌ల‌కిడిపంబ" కాదు..!