ఈ శృంగార భంగిమలు వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?

ఈ శృంగార భంగిమలు వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?

లైంగిక జీవిత (Sex) విషయంలో ప్రతిఒక్కరూ ఎంతో విభిన్నం. కానీ ప్రతిఒక్కరికీ తాము తమ భాగస్వామితో చేసే రొమాన్స్ విషయంలో కొన్ని ఫాంటసీలు ఉంటాయి. అమ్మాయిలకు ఉన్నట్లే అబ్బాయిలకు ఈ ఫాంటసీలు ఉంటాయట. అయితే అన్నీ ఫాంటసీలు కొత్తగా, వైల్డ్‌గా ఉండాలని రూలేం లేదు. బెడ్ రూంలో లేదా ఇంట్లోనే మరో రహస్య గదిలో తమ భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేసే విషయంలో పలు చిత్రమైన ఫాంటసీలు అబ్బాయిలకు ఉంటాయట. ఈ ఫాంటసీలే కొన్ని శృంగార భంగిమలకు కారణమని చెప్పవచ్చు.


10-signs-he-loves-you


1. 69 పొజిషన్


ఈ భంగిమను ఎక్కువగా ఓరల్ సెక్స్‌లో ఉపయోగిస్తారు. ఈ తరహా పొజిషన్ ఆలుమగలిద్దరికీ మంచి ఆనందాన్ని అందిస్తుందట. ఇద్దరూ ఒకేసారి ఈ ప్రక్రియలో పాల్గొన్నా.. ఇద్దరికీ ఆనందాన్ని అందించే పొజిషన్ ఇది. అయితే ఒకరి తర్వాత ఒకరు ఈ పొజిషన్‌లో పాల్గొంటే ఆ ఆనందమే వేరు. 


2. మిషనరీ స్టైల్ విత్ ఎ ట్విస్ట్


మిషనరీ స్టైల్ చాలా ప్రాథమికమైన ప్రక్రియ అని చెప్పచ్చు. ఆలుమగలిద్దరూ ఒకరి పై ఒకరు పడుకొని.. ఈ భంగిమను ట్రై చేయవచ్చు. చూడడానికి  చాలా సులభమైనదిగా కనిపించినా.. కొంత వైవిధ్యమైన భంగిమగా దీనిని చెప్పుకోవచ్చు. అయితే ఈ పొజిషన్‌లో అమ్మాయి నడుము కింద దిండు పెట్టి.. అబ్బాయి మోకాళ్లపై నిలుచొని శృంగారంలో పాల్గొంటే.. మరింత ఆనందం దక్కుతుందట. 


sex5


3. అమ్మాయి పైన ఉండేలా..


అమ్మాయి తమపై ఉండేలా చేసే భంగిమలు అబ్బాయిలకు ఎంతో ఇష్టమట. శృంగారంలో అమ్మాయిలు అప్పుడప్పుడూ డామినేటింగ్‌గా ఉండాలని చాలామంది అబ్బాయిలు కోరుకుంటారట. ఆ డామినేషన్ కోసం ఈ సెక్స్ పొజిషన్ చాలా చక్కటి ఉదాహరణ. ఈ పొజిషన్‌లో ఎక్కువ శ్రమపడకుండా ఆనందం దక్కడమే కాదు.. కళ్లతో చూసినంత మేర మీరు అందంగా వారి ముందు కనిపిస్తుంటే.. మరి వారికి ఇంకేం కావాలి చెప్పండి?


4. రివర్స్ కౌ గర్ల్


పురుషులు, స్త్రీల వక్షోజాలను మాత్రమే కాదు.. వారి శరీరంలోని ప్రతి భాగాన్ని ఇష్టపడతారు. అందుకే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ అంటే కూడా వారికి ఇష్టమే. ఈ పొజిషన్‌లో మీరు వారిపైనే ఉంటారు కానీ.. వెనక్కి తిరిగి ఉంటారు. ఇంతకుముందు పొజిషన్‌లో మీ అందమైన నడుము, వక్షోజాలు కనిపిస్తే.. ఈ భంగిమలో మీ వీపు, పిరుదులు వారికి మత్తెక్కిస్తాయి.


sex3


5. సైడ్ వైజ్


సైడ్ వైజ్ భంగిమ కాస్త కొత్తగా ఉంటుంది కానీ ఇది కూడా సాధారణ ప్రక్రియే. ఆలుమగలు సాధారణంగా ఒకరు పైన మరొకరు పడుకొని శృంగారం చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఇద్దరూ పక్కపక్కన పడుకొని ఉంటారు. ఇద్దరూ దగ్గరగా వస్తూ దూరమవుతూ ఉంటూ శృంగారం చేస్తారు. ఈ ప్రక్రియలో భాగస్వామితో ఎక్కువ సేపు రొమాన్స్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇరువురిలో ఏ ఒక్కరి చేతులు లేదా మోకాళ్లు నొప్పి పుట్టవు.


6. డాగీ (టైగర్) స్టైల్


శరీరం వెనుక నుండి శృంగారం  చేసే డాగీ స్టైల్ పద్ధతిలో ఆలుమగలిద్దరూ ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ భంగిమ చాలా పాపులర్. కొందరు దీనిని డాగీ స్టైల్ అని కాకుండా టైగర్ స్టైల్ అని కూడా అంటుంటారు. ఆలుమగలిద్దరికీ అంత ఆనందాన్ని ఇచ్చే భంగిమ ఇది.


sex4


7. కూర్చొని చేసే శృంగారం


ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని చేసే సెక్స్ స్టైల్‌లో తొలుత పెదాలు కలుస్తాయి. ఆ తర్వాత పై నుంచి కిందవరకూ ఒక్కో భాగం ఆనిస్తూ వచ్చి నెమ్మదిగా ఫోర్స్ చేస్తూ శృంగారంలో పాల్గొనడం ఈ ప్రక్రియలో మొదటి అంకం. ఇదే స్టైల్ చాలామంది అబ్బాయిల ఫాంటసీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది చేయడం కాస్త కష్టమేనని చెప్పాలి. కేవలం ఇదొక్కటే కాదు.. కుర్చీ చేతిపై కాళ్లు ఉంచి భాగస్వామి నిలబడి చేసే భంగిమ కూడా అలాంటిదే.


8. నిల్చొని చేసే శృంగారం


ఆలుమగలిద్దరి ఎత్తు దగ్గరగా ఉంటే.. ఇద్దరూ నిలబడే శృంగారంలో పాల్గొనే  వీలుంటుంది. ఇలా నిలబడి చేసే సెక్స్ ఆనందాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్తుందట.


sex1


9. గోడకు ఆనుకొని


ఇది కూడా నిలబడి చేసే భంగిమే.. కాకపోతే భాగస్వాముల్లో ఎవరో ఒకరు గోడకు ఒరిగి ఉంటారు. కాబట్టి భారం మొత్తం గోడపై పడుతుంది. బ్యాలన్స్ తప్పే ప్రమాదం ఉండదు.


10. టేబుల్ మీద


ఈ శృంగార భంగిమ మీ డైనింగ్ టేబుల్ దగ్గర లేదా కిచెన్‌లో మూడ్ వచ్చినప్పుడు త్వరగా.. కలయికలో పాల్గొనడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం మీ కాళ్లు కిందకు వదిలి డైనింగ్ టేబుల్ పై పడుకోవాలి. చాలా అడ్వంచరెస్ పొజిషన్ ఇది. మీ సెక్స్ లైఫ్‌లో మార్పు కోసం ప్రయత్నిస్తుంటే ఇది సరైన ఎంపిక.


ఇవి కూడా చదవండి.


మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!


నగ్నంగా నిద్ర పోతే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా?


ఉమ్మడి కుటుంబంలో.. ఆలుమగలకు లైంగిక జీవితం కాస్త ఇబ్బందికరమేనా..?


Images : Shutterstock/ giphy