మీ అక్క కూడా అమ్మకు మరో రూపమా? అయితే ఈ మీమ్స్ మీ ఇద్దరి కోసమే..!

మీ అక్క కూడా అమ్మకు మరో రూపమా? అయితే ఈ మీమ్స్ మీ ఇద్దరి కోసమే..!

ప్రపంచంలో మనకు మన అక్క (Elder sister) లేదా చెల్లెలి కంటే మంచి స్నేహితురాలు.. చెడ్డ శత్రువు.. మరొకరు ఉండనే ఉండరేమో. అవును.. అక్కాచెల్లెళ్ల బంధం అంటేనే అలాంటిది మరి. ఒక్కోసారి ప్రపంచంలోని ప్రేమంతా ఇద్దరిలోనే ఉందా? అన్నట్లుగా ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తారు


అదే గొడవ ప్రారంభమైతే చాలు.. "ఇక ఇద్దరూ బద్ధ శత్రువులు అయిపోతారేమో.." అన్నట్లుగా పోట్లాడుతారు. కానీ ఈ గొడవలన్నీ కొన్ని నిమిషాలు.. మహా అయితే కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. అదే అక్కాచెల్లెళ్ల బంధం అంటే.. ఎక్కువసేపు కోపంగా ఉండలేరు మరి.


కానీ అక్కంటే మనకు ఎంతో స్పెషల్. ఎందుకంటే తను మనకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. కొన్నిసార్లు అమ్మ కంటే అక్కతోనే ఎక్కువ విషయాలు షేర్ చేసుకుంటాం. మనకు వచ్చిన మొటిమల నుంచి బాయ్ ఫ్రెండ్ వివరాల వరకూ ప్రతిఒక్కటీ మొదట షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ అక్కే. తను కూడా అన్ని విషయాలు మనతోనే పంచుకుంటుంది.


మన కోసం తనకిష్టమైన దుస్తుల దగ్గర నుండీ.. ప్రతి ఒక్కటీ త్యాగం చేసే గుణం అక్కకే ఉంటుంది. మరి, మీరూ మీ అక్క కూడా బెస్ట్ ఫ్రెండ్సా? అయితే ఈ మీమ్స్‌తో (Memes)  మీ అక్క ముఖంలో నవ్వు తెప్పించండి. ఈ మీమ్స్ కేవలం నవ్వుకోవడానికే కాదు.. మీ చిన్నతనానికి సంబంధించిన మధురానుభూతులను పంచుకోవడానికి కూడా పనికొస్తాయి. మరి, ఆలస్యం చేయకుండా వాటిని మీ అక్కకు పంపించేయండి.


1. అక్కాచెల్లెళ్ల బంధం అంటే అదే మరి..


1


Source : Instagram


2. అలాంటి క్రేజీ చెల్లెళ్లు ఉంటేనే కదా మరి ఆనందం..


2


Source : Instagram


3. హాహాహా.. అక్క వంట ప్రయోగాలు మొదట చేసేది మనపైనే కదా..


3


Source : Instagram


4. అక్క కోసం ఏదైనా చేసేస్తాం.. కావాలంటే చంపేస్తాం కూడా.. తను కూడా అంతే మరి.. 


4


Source : imgflip.com


5. అక్కా.. చిన్నప్పుడు నువ్విలా చాలా సార్లు చేశావు కదా.. నేను అమ్మకు చెప్తానని బెదిరించాను కూడా.. 


5


Source : Twitter


6. హాహాహా.. నేను చిన్నప్పుడు ఎప్పుడూ నిన్ను నమ్మేదాన్ని కాదు.. నీకు ఫోన్ చేయక తప్పేది కాదు. 


6


Source : Instagram


7. మన గొడవల్లోనే మన ప్రేమ దాగుంది. అక్కా.. ఐ రియల్లీ లవ్ యూ..


7


Source : Twitter


8. మనం మనం ఎన్ని గొడవలు పడ్డా నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను..


8


Source : Instagram


9. కోపం కోపమే.. ప్రేమ ప్రేమే.. ఎంత కోపమున్నా.. అమ్మలా భోజనం గురించి మాత్రం అడగడం మర్చిపోదు అక్క..


9


Source : Twitter


10. మా అక్కతో ఎవరూ పెట్టుకోవద్దు. పెట్టుకున్నారా? మీ సంగతి అంతే..


10


Source : Instagram


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ,  తెలుగు, తమిళంమరాఠీ మరియు బెంగాలీ.కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి. 


బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!


"ఇది అన్నాద‌మ్ముల అనుబంధం.." అంటూ పాట‌లు పాడుతోన్న ట్విట్ట‌ర్.. ఎందుకో తెలుసా?


టాలెంట్ల పుట్ట జివా ధోనీ.. ఆరు భాష‌ల్లో ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!


మీ బాయ్ ఫ్రెండ్‌కి గడ్డం ఉందా? అయితే ముద్దుపెట్టే ముందు మరోసారి ఆలోచించండి..!