గొడవ పడ్డారా? ఈ రిలేషన్‌షిప్ మీమ్స్‌తో మీ భాగస్వామిని నవ్వించండి..!

గొడవ పడ్డారా? ఈ రిలేషన్‌షిప్ మీమ్స్‌తో మీ భాగస్వామిని నవ్వించండి..!

భార్యాభర్తలైనా, ప్రేయసీప్రియులైనా.. ఇద్దరి మధ్య కలతలు రావడం సహజం. నిజానికి ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. కానీ ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో చిన్న స్థాయి ఘర్షణ జరిగినప్పుడు మీ మధ్య ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోతుంది.


ఒకరిపై మరొకరు చిర్రుబుర్రులాడుతూ.. మాటల తూటాలు పేల్చుకొంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో గొడవను అక్కడితో ఆపేయాలనిపిస్తుంది. కానీ ఎలా? ఆ సమయంలో మీరు చెప్పినవి మీ భాగస్వామి వినకపోవచ్చు. మరి, వారి ముఖంలో కోపం పోగొట్టి నవ్వులు పూయించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? దాని కోసం ఎందుకంత ఆలోచించడం.. ఈ పది రకాల మీమ్స్ వారికి పంపిస్తే చాలు..


మీ భాగస్వామితో ఉన్న అనుబంధాన్ని(relationship) మరింత అందంగా.. మరింత ఫన్నీగా.. మార్చుకోవడానికి వీలుగా మీ కోసం కొన్ని మీమ్స్ కలెక్ట్ చేశాం. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య చిన్న గొడవ అయినప్పుడు ఈ మీమ్స్ పంపండి. కచ్చితంగా మీ భాగస్వామి ముఖంపై చిరునవ్వులు విరబూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Also Read: ఒక అమ్మాయి ఆకట్టుకోవడానికి చిట్కాలు (Effective Ways To Impress Girls)


1. అన్నీ అవే సర్దుకుంటాయి..


1-relationship-memes


Image Source: Tumblr


2. ఫ్లీజ్ కాస్త సౌండ్ తగ్గించవా..!3. నిన్ను క్షమిస్తానేమో కానీ.. నువ్వు చేసింది మాత్రం మరచిపోను (హ్హహ్హహ్హహాహా...)4. అతడు మిమ్మల్ని శాంతించమని అడిగినప్పుడు..5. ఐయాం సారీ బేబీ.. నువ్వేమో సూర్యుడివి.. నేనేమో చందమామని..


5-relationship-memes


Image Source: Tumblr


6. దేశీ సెక్స్టింగ్ ఇలాగే ఉంటుంది మరి..
 

 

 


View this post on Instagram


Lol😂😂


A post shared by P a k i s t a n W a l a y🔥ℹ (@pakistan.walay) on
7. వెటకారానికి హద్దంటూ ఏదీ లేదు కదా.. అంతేగా..

8. మీ ఇద్దరి మధ్య గొడవ నా చావుకొచ్చింది.. (దుప్పటికి మాట్లాడే అవకాశం వస్తే తనని చెరో పక్క నుంచి లాగుతున్న భార్యాభర్తలనుద్దేశించి ఇలాగే అంటుంది కదా..)

9. మనిద్దరి మధ్య ఉన్న సమస్య కంటే ఇలాంటి లెక్కలు చేయడం చాలా ఈజీ.

10. ఇలాంటి మెసేజ్ పంపితే ఐదు నిమిషాల్లో మీకు కచ్చితంగా రిప్లై వస్తుంది.

ఇలాంటి మీమ్స్ మీ ఇద్దరి మధ్య తలెత్తిన కలతలను మరచిపోయేలా చేసి మిమ్మల్ని నవ్వుల్లో ముంచేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ మీమ్స్ ఉపయోగించుకోండి.


ఇవి కూడా చదవండి:


లివిన్ రిలేషన్షిప్ గురించి ప్రతిఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..!


సంతోషంగా ఉండమని తెలిసినా.. బంధంలో ఎందుకు కొనసాగుతున్నారంటే..?


అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇలా చేయక తప్పదు బ్రదర్..!