ఇక్కడ సెక్స్ బహిరంగంగానే జరుగుతుంది. ఆ నగరాలేవో మీకు తెలుసా?

ఇక్కడ సెక్స్ బహిరంగంగానే జరుగుతుంది. ఆ నగరాలేవో మీకు తెలుసా?

మన దేశంలో సెక్స్ (sex) అనే పేరు బయటకు చెప్పడానికి కూడా చాలామంది ఆసక్తి చూపించరు. సెక్స్ అనే పదం వింటేనే ఏదో బూతు విన్నట్లుగా భావించేవారూ లేకపోలేరు. కానీ ప్రపంచంలోని కొన్ని నగరాల్లో ( Cities) సెక్స్ అనేది చాలా కామన్ పదం. సెక్స్ గురించి విరివిగా చర్చించుకొనే నగరాలూ ఉన్నాయి. కేవలం మాట్లాడడం మాత్రమే ఏంటి? ఆయా నగరాల్లో సెక్స్‌ను జీవితంలో భాగం చేసుకొనే పౌరులూ ఉన్నారు. 


ఎందుకంటే ఆ దేశాల్లో సెక్స్ అంటే ఓ ఇబ్బందిపెట్టే ఆలోచన మాత్రం కాదు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఓ ప్రక్రియ. ఆ దేశాల్లో పిల్లలకు చిన్నతనం నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. కొన్ని దేశాల్లో పలు నిబంధనలకు లోబడి.. బహిరంగ ప్రదేశాల్లో సెక్స్ చేయడం అనేది అశ్లీలత కిందకు రాదు. అలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుందాం రండి..


sex1


థాయిలాండ్‌లోని పటాయా


థాయిలాండ్‌లోని పటాయా నగరం సామూహిక పార్టీలు, బీచ్‌లో ఎంజాయ్‌మెంట్, సెక్స్ టూరిజం మొదలైన విషయాల్లో చాలా ప్రఖ్యాతి గాంచింది. సెక్స్ వర్కర్లకు ఆనవాలం ఈ నగరం. వ్యభిచారం ఇక్కడ లీగల్ కాబట్టి.. ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా విటులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ నగరంలో న్యూడ్ బీచ్‌లు, మసాజ్ సెంటర్లు, వేశ్యాగృహాలు అన్నీ లీగల్‌గానే నడుస్తుంటాయి. 


sexx


మెక్సికోలోని తిజువానా


నార్త్ అమెరికాలోని మెక్సికో దేశంలోని తిజువానా నగరంలో కొన్ని నిబంధనలకు లోబడి.. బహిరంగ సెక్స్ కార్యకలాపాలకు ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. ఇక్కడి చట్టం ప్రకారం ఖాళీగా ఉండే పబ్లిక్ ప్లేసులు, వాహనాలు లేదా అందరికీ కనిపించే ఇతర ప్రదేశాల్లో స్త్రీ, పురుషులు సెక్స్ చేయడం నేరం కాదు.


కాకపోతే బలవంతంగా సెక్స్‌కు ప్రేరేపించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే మాత్రం దానిని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అంతేకాదు.. ఈ నగరంలో నీటి కంటే ఆల్కహాల్ తక్కువ ధరకు లభిస్తుంది. అందుకే ఇక్కడ మద్యం మత్తును ఆస్వాదించడానికి.. సెక్స్ టూరిజం అందాలను చూడడానికి పర్యటకులు వస్తుంటారు. 


sex2


లాగ్ వెగాస్


నేవాడాలో జనాభా ఎక్కువగా ఉన్న నగరం లాస్ వెగాస్. ఈ నగరంలో ఎక్కడ చూసినా క్యాసినోలు కనిపిస్తాయి. ఇక్కడ రెడ్ లైట్ ఏరియాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బహిరంగంగా కూడా సెక్స్ వర్కర్స్ కనిపిస్తారు. ఇక్కడ ఒక కాల్ లేదా ఎస్ఎంఎస్‌తో అందమైన కాల్ గర్ల్స్ విటులకు అందుబాటులోకి వస్తారు. అయితే లాస్ వెగాస్‌లో నేరాల శాతం కూడా ఎక్కువే. 


లాస్ వెగాస్‌ నగరంలో కొన్ని పరిమితులకు లోబడి సెక్స్ వ్యాపారం జరుగుతున్నా.. ప్రభుత్వం కళ్లుగప్పి అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగడం గమనార్హం. ఏదేమైనా.. సెక్స్ టూరిజానికి ప్రఖ్యాతి గాంచిన నగరాల్లో లాస్ వెగాస్ కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. లైవ్ సెక్స్ బార్, సెక్స్ టాయ్స్ షాప్‌లు, సెక్స్ హబ్ వంటివన్నీ ఇక్కడ ప్రతి రోడ్డులోనూ కనిపిస్తాయి.


ఆమ్‌స్టర్ డ్యామ్


నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్ చిత్రవిచిత్రమైన అడ్వెంచర్లకు పెట్టింది పేరు. ఇక్కడ కూడా వేశ్యా వృత్తి లీగల్‌గానే  కొనసాగుతోంది. అందుకే ఇక్కడ బహిరంగ సెక్స్‌కు సంబంధించి పెద్దగా ఇబ్బందులేమీ కనిపించవు. సెక్స్‌తో పాటు డ్రగ్స్ కూడా ఇక్కడ సాధారణ విషయంగా కనిపిస్తుంది.


sex3


బ్రెజిల్


బ్రెజిల్ సాహస క్రీడలతో పాటు, ఉల్లాసభరితమైన జీవితం గడపడానికి పెట్టింది పేరు. సెక్స్ విషయంలోనూ బ్రెజిల్‌లో ప్రతిఒక్కరూ ఆనందంగా జీవిస్తారట. ఇక్కడ కూడా సందర్శకులకు న్యూడ్ బీచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ సముద్ర తీరాల్లో సందర్శకులు నగ్నంగా తిరిగినా ఎవరూ ఏమీ అనరట. 


ఇవి కూడా చదవండి.


దిశా పటానీ హాట్ ఫొటోలు చూసి.. వాళ్ల నాన్న ఏమన్నారో తెలుసా?


తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!


తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి..