డియర్ స్వీట్ హార్ట్.. నా స్తనాల గురించి ఈ విషయాలు నువ్వు తప్పక తెలుసుకోవాలి..

డియర్ స్వీట్ హార్ట్.. నా స్తనాల గురించి ఈ విషయాలు నువ్వు తప్పక తెలుసుకోవాలి..

డియర్ స్వీట్ హార్ట్.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నీకు నా గురించి అన్ని విషయాలు తెలుసు. కానీ నా స్తనాల (boobs) గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అవే నీతో మాట్లాడేందుకు సిద్ధమయ్యాయి.. నువ్వు నీ భార్య స్తనాలని ఎంతగా ప్రేమిస్తున్నావో.. అవి కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తాయి మరి. అందుకే తమ గురించి కొన్ని విశేషాలు నీకు చెప్పడానికి వచ్చాయి. నేను నీకు చెప్పకపోయినా అవి నీకు తప్పక చెప్పాలనుకునే కొన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఇది చదువు..

1. అలా కొరకద్దు ప్లీజ్

నీకు మా పట్ల ఎంతో ఆసక్తి అని మాకు తెలుసు. అంతేకాదు.. మటన్ కబాబ్ అంటే నీ భార్యకి ఎంత ఇష్టమో మేమంటే నీకు అంతే ఇష్టమని కూడా తెలుసు. కానీ మేం తినే పదార్థాలం కాదు. సెక్స్ (sex) సమయంలో నీ పళ్లతో సుతారంగా కొరకడం మాక్కూడా బాగానే ఉంటుంది కానీ మరీ గట్టిగా కాదు.

2. వాటిపైనే ధ్యాస వద్దు..

రొమ్ములు అంటే నీకు కేవలం చనుమొనలు మాత్రమే గుర్తొస్తాయేమో.. కానీ అవి కేవలం మాలో పది శాతం మాత్రమే. దాని వెనుక మరో 90 శాతం ఉంది. దాన్ని కూడా గమనిస్తే ఇంకా ఆనందం పొందవచ్చు.

3. రెండింటినీ పట్టించుకో..

సెక్స్ సమయంలో మాలో ఒకదాని గురించే పట్టించుకుంటూ ఇంకోదాన్ని వదిలేయడం నీకు సహజం. కానీ మేమిద్దరం ట్విన్స్ కాబట్టి ఇద్దరిలో ఒకరి గురించి పట్టించుకొని మరొకరిని వదిలేస్తే మాకు బాధనిపిస్తుంది. అందుకే రెండు రొమ్ములపై సమానమైన ధ్యాస చూపించు.

4. చేతి కంటే నాలుక బెటర్..

నీ చేతులతో మమ్మల్ని ముట్టుకుంటే ఎక్కువ శాతం ఆక్రమించే వీలుంటుందేమో కానీ మాకు క్వాలిటీ ముఖ్యం. నాలుకతో కేవలం 30 సెకన్లు మమ్మల్ని ముట్టుకున్నా మాకు అది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. అది చేత్తో రెండు నిమిషాలు పట్టుకున్న దాని కంటే మాకు చాలా ఎక్కువ అనుభూతిని కలిగిస్తుంది.

5. అంత గట్టిగా వద్దు..

నీ చేతులతో మమ్మల్ని గట్టిగా పట్టి, పిసకడం నీకు చాలా ఇష్టమని మాకు తెలుసు. కానీ మేం స్ట్రెస్ బాల్స్ కాదని గుర్తుంచుకోవాలి. కాస్త గట్టిగా పిసకడం అందరికీ ఇష్టమే అయినా మరీ నొప్పి పుట్టించేంత గట్టిగా మాత్రం కాదు.

6. పిరియడ్ సమయంలో జాగ్రత్త..

పిరియడ్ సమయంలో ఎలాగూ సెక్స్ చేసే వీలుండదు కదా అని జస్ట్ మమ్మల్ని ముట్టుకుంటూ.. పిసుకుతూ ఆనందం పొందుతారు చాలామంది అబ్బాయిలు. కానీ పిరియడ్ సమయంలో మాతో ఆనందం పొందే ముందు కాస్త ఆలోచించి నెమ్మదిగా సుతారంగా తాకితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల మేం కూడా సెన్సిటివ్ గా ఉంటాం మరి..

7. కాస్త మంచి నిక్ నేమ్స్..

సాధారణంగా భార్య స్తనాల గురించి భర్తకు చాలా తెలుసు. అందుకే తన భార్య స్తనాలకు భర్తలు వివిధ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ పేర్లు కాస్త మంచివి.. నవ్వించేవి అయితే బాగుంటుంది కదా..

8. ఆ సమయంలో కాస్త నెమ్మది ప్లీజ్..

ఎంతో ఆసక్తితో, మరెంతో కోరికతో సెక్స్ లో పాల్గొనేందుకు ముందు బ్రాని వేగంగా తీసేయడం లేదా చింపేయడం చేస్తుంటారు మీరు. కానీ మీకో విషయం తెలుసా? ఆ బ్రాలను కొనేందుకు ఈ అమ్మాయి ఎంతో కష్టపడి షాపింగ్ చేసి మా కోసం ఎంతో ఖరీదైన రెండు బ్రాలు కొంది. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది. నువ్వు అలా చేస్తే మళ్లీ షాపింగ్ కి వెళ్లాలంటే ఎంత కష్టమో తెలుసా?

9. అది చాలా ఆనందం అందిస్తుంది..

బూబ్ సెక్స్ మీకు ఎంత ఆనందాన్ని అందిస్తుందో మాకు అంతకంటే ఎక్కువ సంతోషాన్ని అందిస్తుంది. కానీ మరీ తరచుగా అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. 

10. అది మాకు తెలిసిపోతుంది.

నీ గర్ల్ ఫ్రెండ్ ఫుల్ గా డ్రస్సు వేసుకున్నా సరే.. నీ కొంటె చూపుతో తనకు మూడ్ వచ్చేలా చేస్తూ మమ్మల్ని చూస్తూ ఉన్నావంటే మాకు ముందే తెలిసిపోతుంది. అది నీకు తెలిసేలా చనుమొనలను పైకి తోసి మరీ మేం బయటకు కనిపించేందుకు ప్రయత్నిస్తాం.

11. మమ్మల్ని ప్రశంసిస్తే తనకిష్టం.

నువ్వు మమ్మల్ని ప్రశంసిస్తే నీ గర్ల్ ఫ్రెండ్ ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే అందరు అమ్మాయిల్లా తను కూడా వేరే అమ్మాయిల కంటే నాలో ఏం గొప్పదనం ఉంది అని భావిస్తూ ఉంటుంది.

12. అది నిజమే..

ఇవన్నీ మేం నిన్ను భయపెట్టడానికో లేక నీ మూడ్ తగ్గించడానికో చెప్పట్లేదు. మాతో ఎలా ఉండాలో నీకు వివరిస్తున్నాం. అంతే.. ఎందుకంటే తనకు మూడ్ తెప్పించడంలో మేం ప్రధాన పాత్ర వహిస్తాం. మా వల్లే మూడ్ వస్తుందన్న మాట నిజం.

13. మాతో ఆడితే తనకెంతో ఇష్టం.

సెక్స్ సమయంలో నువ్వు మాతో ఆడుకోవడం తనకు ఎంతో ఇష్టం. అందుకే నీ చేతులు లేదా పెదాలు లేదా రెండూ మా మీద ఉన్నప్పుడు సాధారణం కంటే తను ఎక్కువగా, గట్టిగా మూలుగుతుంది. ఆ సంగతి నీకు తెలుసా?

ఇవి కూడా చదవండి. 

Images : Shutterstock, Giphy.

లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!ఈ శృంగార భంగిమలు వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!