Celebrity Life

Filmfare Awards : ఉత్తమ నటుడిగా రామ్ చరణ్.. మహానటి, గీత గోవిందం చిత్రాలకూ అవార్డుల పంట ..!

Babu Koilada  |  Dec 23, 2019
Filmfare Awards : ఉత్తమ నటుడిగా రామ్ చరణ్.. మహానటి, గీత గోవిందం చిత్రాలకూ అవార్డుల పంట ..!

(Filmfare Awards – South Winners List)

2018 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి.. ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఈ క్రమంలో ఈ అవార్డు విజేతల జాబితా మీకోసం

ఫిల్మ్ ఫేర్ తెలుగు పురస్కారాలు

ఉత్తమ చిత్రం  – మహానటి

ఉత్తమ దర్శకుడు  – నాగ్ ఆశ్విన్ (మహానటి)

ఉత్తమ నటుడు – రామ్ చరణ్ (రంగస్థలం)

ఉత్తమ నటి  – కీర్తి సురేష్ (మహానటి)

ఉత్తమ సహాయ నటుడు  – జగపతి బాబు (అరవింద సమేత)

ఉత్తమ సహాయ నటి  – అనసూయ భరద్వాజ్ (రంగస్థలం)

ఉత్తమ  సంగీత దర్శకుడు  – దేవీశ్రీ ప్రసాద్ (రంగస్థలం)

ఉత్తమ గేయ రచయిత  – చంద్రబోస్ (ఎంత సక్కగున్నవే, రంగస్థలం)

ఉత్తమ నేపథ్య గాయకుడు  – సిద్ శ్రీరామ్ (ఇంకేం కావాలే, గీత గోవిందం)

ఉత్తమ నేపథ్య గాయని  – శ్రేయ ఘోషల్ (మందార మందార, భాగమతి)

ఉత్తమ సినిమాటోగ్రఫర్ (దక్షిణ సినీ పరిశ్రమ)  – రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)  – దుల్కర్ సల్మాన్ (మహానటి)

ఉత్తమ నటి (క్రిటిక్స్)   – రష్మిక మందాన (గీత గోవిందం)

“మహానటి”కే మేటి పురస్కారం: జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న “కీర్తి సురేష్”

 

ఫిల్మ్ ఫేర్ కన్నడ పురస్కారాలు

ఉత్తమ చిత్రం  – కేజీఎఫ్

ఉత్తమ దర్శకుడు  – మన్సోర్ (నాతిచరామి)

ఉత్తమ నటుడు – యశ్ (కేజీఎఫ్)

ఉత్తమ నటి  – మన్విత కామత్ (తగరు)

ఉత్తమ సహాయ నటుడు  – ధనంజయ్ (తగరు)

ఉత్తమ సహాయ నటి  – శరణ్య (నాతిచరామి)

ఉత్తమ  సంగీత దర్శకుడు  – వాసుకీ వైభవ్ (రామన్న రాయ్)

ఉత్తమ గేయ రచయిత  – హెచ్ ఎస్ వెంకటేశ మూర్తి (సక్కరేయ పాకదాలి, హసిరు రిబ్బన్)

ఉత్తమ నేపథ్య గాయకుడు  – సంజిత్ హెగ్డే (శకుంతలే, నడువే అంతారవిరలి)

ఉత్తమ నేపథ్య గాయని  – బిందు మాలిని (భావాలోకడ, నాతిచరామి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)  – సతీష్ నినసమ్ (అయోగ్య)

ఉత్తమ నటి (క్రిటిక్స్)   – శ్రుతి హరిహరన్ (నాతిచరామి)

#BirthdaySpecial మన అభి’నయన’తార నటించిన.. టాప్ 5 మేటి చిత్రాలు ఇవే..!

 

ఫిల్మ్ ఫేర్ తమిళ పురస్కారాలు

ఉత్తమ చిత్రం  – పరియేరుమ్ పెరుమాళ్ 

ఉత్తమ దర్శకుడు  – రామ్ కుమార్ (రత్శాసన్)

ఉత్తమ నటుడు – ధనుష్ (వడ చెన్నై)

ఉత్తమ నటి  – త్రిష (96)

ఉత్తమ సహాయ నటుడు  – సత్య రాజ్ (కనా)

ఉత్తమ సహాయ నటి  – శరణ్య పొగవన్నన్ (కొలమావు కోకిల)

ఉత్తమ  సంగీత దర్శకుడు  – గోవింద్ వసంత (96)

ఉత్తమ గేయ రచయిత  – కార్తిక్ నేత (కదలే కదలే)

ఉత్తమ నేపథ్య గాయకుడు  – సిద్ శ్రీరామ్ (హే పెన్నే, ప్యార్ ప్రేమ కాదల్)

ఉత్తమ నేపథ్య గాయని  – చిన్మయి (కదలే కదలే, 96)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)  – అరవింద స్వామి (చెక్క చివంత వానమ్)

ఉత్తమ నటి (క్రిటిక్స్)   – ఐశ్వర్య రాజేష్ (కనా)

Birthday Special : ‘విక్టరీ’ అనే పదాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న.. ఫ్యామిలీ హీరో ‘వెంకటేష్’

ఫిల్మ్ ఫేర్ మలయాళం పురస్కారాలు

ఉత్తమ చిత్రం  – సుడానీ ఫ్రమ్ నైజీరియా 

ఉత్తమ దర్శకుడు  – లిజో జోస్ పెలిసరి (ఈ.మా.యో)

ఉత్తమ నటుడు – జోజు జార్జ్ (జోసఫ్)

ఉత్తమ నటి  – మంజు వారియర్ (ఆమి)

ఉత్తమ సహాయ నటుడు  – వినాయకన్ (ఈ.మా.యో)

ఉత్తమ సహాయ నటి  – సావిత్రి శ్రీధరన్ (సుడానీ ఫ్రమ్ నైజీరియా)

ఉత్తమ  సంగీత దర్శకుడు  – కైలాష్ మీనన్ (తీవాండి)

ఉత్తమ గేయ రచయిత  – హరినారాయణనన్ (జీవమ్ షమయి, తీవాండి)

ఉత్తమ నేపథ్య గాయకుడు  – విజయ్ యేసుదాస్ (పూముతోలే, జోసఫ్)

ఉత్తమ నేపథ్య గాయని  – అన్నే అమయ్ (ఆరారో, కూడే)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)  – సౌబిన్ షహిర్ (సుడానీ ఫ్రమ్ నైజీరియా)

ఉత్తమ నటి (క్రిటిక్స్)   – నిమిషా సజయన్ (ఈడ)

స్పెషల్ అవార్డులు

ఉత్తమ సినిమాటోగ్రఫర్ – రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ కొరియోగ్రాఫర్ – ప్రభుదేవా, జానీ (రౌడీ బేబీ, మారీ 2)

ఉత్తమ నూతన నటి (తమిళం) – రైజా విల్సన్ (ప్యార్ ప్రేమ కాదల్)

ఉత్తమ నూతన నటి (మలయాళం) – సనియా ఇయప్ప (క్వీన్)

జీవిత సాఫల్య పురస్కారం

హరిహరన్ (మలయాళ దర్శకుడు

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.
లైక్

Read More From Celebrity Life