ADVERTISEMENT
home / Astrology
27 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (27 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అనుకోని సంఘటనలు మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు.  విద్యార్థులు మరింత కష్టపడాలి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీరు ఊహించని అనుభవాలను ఎదుర్కొంటారు.  ఉద్యోగస్తులకు ఆఫీసు పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. అలాగే అక్కరకు రాని స్నేహాలను దూరం పెట్టడం శ్రేయస్కరం. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు కోర్టు లావాదేవీలు లేదా ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కుటుంబ విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అదేవిధంగా ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత ఉంటుంది. మహిళలు స్వయంఉపాధి విషయంలో ఆసక్తి చూపిస్తారు. 

ADVERTISEMENT

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీరు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ భాగస్వామితో చర్చించండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు పెరగవచ్చు. ప్రేమికుల కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటరు. ప్రేమికులు ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే బాధలో ఉన్నప్పుడు.. మిత్రులు చెప్పే మాటలు మీకు ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

ADVERTISEMENT

తుల రాశి (Libra) – ఈ రోజు వ్యాపారస్తులు దూర ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అలాగే ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది . ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం మంచిది. అదేవిధంగా వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే  మీ వ్యాపార భాగస్వామ్యంలో కొంత అస్థిరత ఏర్పడుతుంది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

ధను రాశి (Saggitarius) – ఈ రోజు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే అధిక శ్రమ కారణంగా.. శారీరక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.  వివాహితులు అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

మకర రాశి (Capricorn) –  ఈ రోజు మీరు మీ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే స్థిరాస్తుల కొనుగోల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. వివాహితులకు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై..  ఎనలేని ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు కళలపై ఆసక్తి పెంచుకుంటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) –  ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది. అదేవిధంగా రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. అలాగే వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ADVERTISEMENT

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

27 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT
good points logo

good points text