నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీరు వ్య‌క్తిగ‌తంగా మ‌రింత వృద్ధి చెందేందుకు ఇదే స‌రైన స‌మయం. ప‌ర్స‌న‌ల్ డెవ‌లప్ మెంట్ ఉన్న‌ప్పుడే ఇంకేదైనా సాధించాల‌నే త‌ప‌న మీలో పెరుగుతుంది. కాబ‌ట్టి మీకు ఉన్న అవ‌కాశాల్లో స‌రైన వాటిని ఎంచుకుని వ్య‌క్తిగ‌తంగా వృద్ధి చెందండి.


వృషభం (Tarus) - ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. మీకున్న ల‌క్ష్యాలు, అవ‌కాశాలను బ‌ట్టి మీరు బాగా ఆలోచించి త‌గిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవ‌స‌ర‌మైతే ఇందుకోసం మీరు ఎంచుకున్న మార్గాలు సైతం మార్చుకోవాల్సి ఉంటుంది.


మిథునం (Gemini) - మీరు కావాల‌నుకున్న‌ది క్ష‌ణాల్లో మీ ముందు ఉంటుంది. ఈ స‌మ‌యంలో మీరు చేప‌ట్టిన ఏ ప‌నిలోనైనా ఇట్టే విజ‌యం సాధిస్తారు. జీవితాన్ని సంతోషంతో నింపుకుంటారు.


కర్కాటకం (Cancer) - ఒకానొక సంద‌ర్భంలో మిమ్మ‌ల్ని కొంద‌రు స్వాతంత్య్రం, ఐక్య‌మ‌త్యం కోసం ప‌ని చేయాలంటూ బ‌ల‌వంత‌పెడ‌తారు. ఇది మంచిదే. అయితే ఈ క్ర‌మంలో బ్యాల‌న్స్డ్ గా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ముఖ్య‌మే అని గుర్తుంచుకోండి. స‌హ‌నంతో మెల‌గండి.


సింహం (Leo) - మీ గురించి మీకంటే బాగా ఇంకెవ‌రికీ తెలియ‌దు. అంటే మీకు ఏది మంచిదో కూడా మీ మ‌న‌సుకు బాగా తెలుసు. మీ విఫ‌యంలో ఇత‌రుల‌ను అడిగి స‌ల‌హాలు తీసుకోవ‌డం త‌ప్పు కాదు. అయితే మీ మ‌న‌సు ఏం కోరుకుంటోంది లేదా ఏం చెబుతోంది అన్న‌ది గ‌మ‌నించ‌డం కూడా ముఖ్య‌మే!


క‌న్య (Virgo) - మీకున్న ల‌క్ష్యాల‌ను మీరు సాధిస్తారు. అయితే ఇందుకోసం మీ ఎమోష‌న్స్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేయ‌కండి. వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన జీవితాల‌ను బ్యాల‌న్స్ చేసుకుంటూ ముందుకెళ్లండి.


తుల (Libra) - గ‌తాన్ని విడిచిపెట్టాల్సిన స‌మ‌యం ఇది. అది భ‌విష్య‌త్తుకు బాట‌లు ప‌ర‌వాలే కానీ మిమ్మ‌ల్ని వెన‌క్కి లాగ‌కూడ‌దు. మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోవ‌చ్చు. ఈ కొత్త జీవితం బాగుండాలంటే పాత జ్ఞాప‌కాల‌ను వ‌దిలేయాల్సిందే!


వృశ్చికం (Scorpio) - మంచి బిజినెస్ డీలింగ్స్ చేసుకునేందుకు, ఆర్థికంగా లాభాలు పొందేందుకు ఇది స‌రైన స‌మ‌యం. ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించి మీరు చాలా దృఢ‌మైన సంకల్పంతో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు సంపాదించిన డ‌బ్బు, జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయండి మ‌రి!


ధనుస్సు (Saggitarius) - మీలోని ఎమోష‌న్స్ ను కాస్త కంట్రోల్ చేసుకుని మీ చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌ను ఒక‌సారి గమ‌నించండి. ఇప్పుడు మీరు తొంద‌ర‌పాటుతో తీసుకునే నిర్ణ‌యాలు భ‌విష్య‌త్తులో మీకు అడ్డంకులుగా మార‌వ‌చ్చు. తొంద‌ర ప‌డ‌కుండా నిదానంగా ఆలోచించండి.


మకరం (Capricorn) - మీ ల‌క్ష్యాల‌ను సాధించ‌నీయ‌కుండా లేదా మీరు అనుకున్న‌ది చేయ‌నీయ‌కుండా మిమ్మ‌ల్ని ఏం ఆపుతుందో గ‌మ‌నించండి. వాటిని దాటుకుంటూ పాజిటివిటీతో ఆలోచిస్తూ మీ జీవితాన్ని మార్చుకునే ప్ర‌య‌త్నం చేయండి. ప్ర‌తిదీ భిన్న కోణంలో చూసే అల‌వాటు చేసుకోండి.


కుంభం (Aquarius) - ప‌రిస్థితుల‌ను భిన్న కోణాల నుంచి చూడ‌డం అల‌వాటు చేసుకోండి. కాస్త ఆలోచ‌న‌తో వాటిని అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. మీకు పెద్ద మొత్తంలో డ‌బ్బు అందవ‌చ్చు.


మీనం (Pisces) - మీరు ఏదైనా సాధించాల‌ని ఒక్క‌సారి నిర్ణ‌యించుకుంటే దానిని సాధించ‌కుండా వ‌ద‌ల‌రు. అయితే ఈసారి మీరు అనుకున్న‌ది సాధించాలంటే మాత్రం దానిని గట్టిగా న‌మ్మాల్సి ఉంటుంది. పాజిటివ్ గా ముందుకెళ్తేనే విజ‌యం సాధిస్తారు.


ఇవి కూడా చదవండి


నేటి రాశిఫ‌లాలు.. వేస్తాయి మీ భ‌విత‌కు బంగారు బాట‌లు..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!