ఇలా సెక్స్ చేస్తే.. వేగంగా బరువు తగ్గుతారట..!

ఇలా సెక్స్ చేస్తే.. వేగంగా బరువు తగ్గుతారట..!

సెక్స్ (sex) ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం. కేవలం ఇద్దరి వ్యక్తులు సుఖం కోసం, ఆనందం కోసం ప్రయత్నించే ప్రక్రియ మాత్రమే కాదు. ఇది మన శరీరాలకు మంచి వ్యాయామం( Exercise) కూడా. అవును.. మన శరీరంలో ఎన్నో కండరాలకు సెక్స్ మంచి వ్యాయామంగా పనిచేస్తుంది.


ఎంతగా అంటే ఓ అరగంట పాటు ఆనందంగా, ఉత్సాహంగా సెక్స్‌లో పాల్గొంటే చాలు.. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. చక్కటి సెక్స్ మీ శరీరంలో ఎన్నో క్యాలరీలను తగ్గిస్తుంది. అలాగే బరువును తగ్గించేందుకు కూడా ఉపకరిస్తుంది. ఇది సెక్స్ పొజిషన్లను బట్టి ఆధారపడి ఉంటుంది.  మరి, మీ బరువును వేగంగా తగ్గించే ఆ సెక్స్ పొజిషన్లేంటో తెలుసుకొని.. రాత్రికి రాత్రే మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టండి.


sex4


1. డాగీ స్టైల్


మీ శరీరంలోని పై భాగం బాగా టోనింగ్ కావడానికి డాగీ స్టైల్ మీకు ఉపకరిస్తుంది. మీరు మోకాళ్లపై ఉన్నప్పుడు మీ భాగస్వామి వెనుక నుంచి సెక్స్ చేస్తుంటే మీ తొడలు కూడా టోన్ అవుతాయి.  అమ్మాయిలకు ఒక రకంగా లోవర్ బాడీతో ఫుల్ వర్కవుట్ చేయిస్తుందీ పొజిషన్. ఈ పొజిషన్ వల్ల కండరాలు అలసిపోయేనా.. మరింత వ్యాయామం జరుగుతుంది. ఈ పొజిషన్ వల్ల పొట్ట కండరాలపై బరువు పడుతుంది. అంతేకాదు.. ఇది మీ భుజాల కండరాలకు కూడా వ్యాయామాన్ని అందిస్తుంది. 


2. నిలబడి చేసే సెక్స్


నిలబడి సెక్స్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఈ పొజిషన్ మెయిన్ టెయిన్ చేయడం కాస్త కష్టమే. ఇదే మీ బరువును తగ్గించేలా క్యాలరీలను కూడా కరిగిస్తుంది. భర్త భార్యపై నిలబడి లైంగిక చర్య చేస్తుంటే.. భార్య కింద పడకుండా తనను తాను కాపాడుకునేందుకు చాలా క్యాలరీలు కరిగించాల్సి ఉంటుంది. ఇది ఇద్దరి కాళ్లు, తొడల భాగంపై ఒత్తిడిని కలిగించి.. అక్కడి కండరాలు బలంగా మారేందుకు తోడ్పడుతుంది.


sex2


3. ఆర్క్


మీ పొట్ట, పిరుదుల కండరాలు బలంగా మారడానికి ఈ పొజిషన్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో భాగంగా అమ్మాయి బోర్లా పడుకొని తనపై పడుకున్న భాగస్వామివైపు శరీరాన్ని నెడుతూ ఉండాలి. ముఖ్యంగా పుషప్స్ మాదిరిగా సెక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ పొజిషన్ వల్ల ఇద్దరికీ పొట్ట, పిరుదులు, తొడల కండరాలు బలంగా, టోన్డ్‌గా మారడానికి అవకాశం ఉంటుంది.


4. సిజర్స్


ఈ పొజిషన్ చూసేందుకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ పొజిషన్‌లో సెక్స్ చేయడం వల్ల క్యాలరీలు చాలా సులభంగా కరుగుతాయి. ఈ భంగిమలో ఇద్దరు భాగస్వాములు తమ కాళ్లు చాపి.. ఒకరి కాళ్లు మరొకరు క్రాస్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత సెక్స్ ప్రారంభించాలి. ఈ పొజిషన్‌లో సెక్స్ చేయడం కాస్త సమయం తీసుకున్నా.. మంచి వ్యాయామంగా మాత్రం పనిచేస్తుంది. ముఖ్యంగా తొడల భాగంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.


sex1


5. ఛెయిర్ సెక్స్


ఈ పొజిషన్‌లో మీ భాగస్వామి కుర్చీలో కూర్చుంటే.. మీరు తనపై కూర్చోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత అదే భంగిమలో సెక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు నచ్చిన వేగంతో సెక్స్ చేసే అవకాశాన్ని అందించడంతో పాటు మీ కాళ్లకు మంచి వర్కవుట్ మాదిరిగా కూడా పనిచేస్తుంది.


6. లోటస్ సెక్స్


ఇది చాలా రొమాంటిక్ పొజిషన్ అని చెప్పవచ్చు. ఇందులో అబ్బాయి సుఖాసనంలో కూర్చుంటే.. మీరు తన ఒడిలో కూర్చొని కాళ్లను నడుము వెనక్కి లేదా భుజాలపైనుంచి వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి ముందుకు కదులుతూ చేసే ఈ సెక్స్ పొజిషన్.. మీ కటివలయ భాగానికి మంచి వ్యాయామం అందిస్తుంది.


sex3


7. వుమన్ ఆన్ టాప్


ఇది మీ భర్తకు మంచి వర్కవుట్ కాకపోవచ్చు. కానీ మీకు మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. మీ పిరుదులు, తొడల భాగాలకు ఎంతో వ్యాయామాన్ని అందిస్తుంది. ఆ తర్వాత.. ఈ పొజిషన్ మీకు స్క్వాట్స్ చేసినంత ఫలితాన్ని అందిస్తుంది.


ఇవి కూడా చదవండి.


లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!


ఈ శృంగార భంగిమలు వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?


మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!


Images : Giphy.