నవ్వు తెప్పించే ఈ సెక్స్ మీమ్స్.. మీ భాగస్వామితో పంచుకోండి..!

నవ్వు తెప్పించే ఈ  సెక్స్ మీమ్స్.. మీ భాగస్వామితో పంచుకోండి..!

శృంగారం(sex) ఓ అద్భుతమైన భావన. భాగస్వామితో ఆనందంగా గడిపే ఆ మధుర క్షణాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. ఎప్పుడు గుర్తొచ్చినా పెదవులపై సిగ్గు వికసిస్తుంది. అయితే కొన్నిసార్లు సెక్స్‌‌లో పాల్గొనేటప్పుడు చాలా విచిత్రమైన అనుభూతికి లోనవుతాం. సెక్స్ తర్వాత కూడా.. మనకు కొన్నిసార్లు చాలా చిత్రంగా అనిపిస్తుంది.


మరి ఆ ఫీలింగ్‌ను భాగస్వామితో పంచుకోవడమెలా? ఈ విషయంలో మనం ఇంటర్నెట్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అచ్చం మన మనసులో మెదిలే భావాలకు తగినట్టుగా ఎన్నో మీమ్స్‌ను (memes) మన అరచేతిలోకి తీసుకొచ్చి సోషల్ మీడియా మన ఎదుట పెడుతోంది. అలాంటివాటిలో కొన్ని బాగా నవ్వు తెప్పిస్తాయి.


అలాంటి హిలేరియస్ మీమ్స్‌ను సందర్భానికి తగినట్టుగా పంపించి.. మీతో పాటు మీ భాగస్వామిని కూడా నవ్వించండి.


1. ఓ చేతులు కట్టేసి ఉంటే చప్పట్లు కొట్టలేవు కదా. సారీ..


1-sex-memes


Image: Source


2. ఫ్రెండ్స్ తో ఉన్నావా? అయినా ఫర్లేదు ఈ మెసేజ్ ఓ సారి చూడు.


2-sex-memes


Image: Source


3. నీకు మరీ సిగ్గు లేకుండా పోతోంది.


3-sex-memes


Image: Source


4. ఈ మీమ్‌ను కచ్చితంగా మీ బాయ్ ఫ్రెండ్‌కు పంపించండి.


4-sex-memes


Image: Source


5. కొన్నిసార్లు ఇతరుల నోరు కూడా మూయించాల్సి ఉంటుంది మరి.


5-sex-memes


Image: Source


6. అంతకు ముందు ఆ తర్వాత


6-sex-memes


Image: Source


7. ఈ రోజు ఇంటికి త్వరగా వచ్చేస్తావుగా


7-sex-memes


Image: Source


8. ఎవరి ఆలోచనలు వారివి.


8-sex-memes


Image: Source


9. ఇలాంటివి జరిగితే కాస్త డిజప్పాయింట్ అవుతాం కదా..


9-sex-memes


Image: Source


10. నన్ను చంపేద్దామనుకొంటున్నావా?


10-sex-memes


Image: Source


11. కాస్త అవన్నీ ఎప్పటికప్పుడు తీసేయచ్చు కదా


11-sex-memes


Image: Source


12. నువ్వింత పని చేస్తావా? నీ పని చెబుతానుండు


12-sex-memes


Image: Source


13. అర్థం కానట్టు నటించకు.


13-sex-memes


Image: Source


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి


లైంగిక కోరికలు తగ్గడానికి.. ప్రధాన కారణాలేమిటో తెలుసా..?


తొలిరాత్రిని బాగా ఎంజాయ్ చేయాలా?? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..


మీ భర్త సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదా? దానికి కారణం ఏంటో మీకు తెలుసా?