ఈ ఏడు శరీర భాగాల్లో టచ్ చేస్తే.. పురుషులకు చాలా ఇష్టమట..!

ఈ ఏడు శరీర భాగాల్లో టచ్ చేస్తే.. పురుషులకు చాలా ఇష్టమట..!

శృంగారం (Sex) అంటే కేవలం భర్త లేక భార్య ఎవరో ఒకరు ఆస్వాదిస్తే సరిపోదు. భార్యాభర్తలిద్దరూ పరస్పరం సహకరించుకుంటూ శృంగారాన్ని ఆస్వాదించినప్పుడే అందులోని మజా మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే శృంగారంలో పాల్గొనే సమయంలో మహిళల్లోని కొన్ని శరీర భాగాలను (sensual places) భాగస్వామి టచ్ చేయగానే కలయికలో పాల్గొనాలనే కోరిక మరింత ఎక్కువగా కలుగుతూ ఉంటుందట.

ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ కేవలం మహిళలకే పరిమితం అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే శృంగారంలో పాల్గొనే సమయంలో భర్త శరీరంలోని కొన్ని భాగాలను తాకడం ద్వారా.. అతనిలోనూ ఇలాంటి శృంగారపరమైన కోరికలు రగిలేలా చేయచ్చు. ఇంతకీ పురుషులు తమని తమ భాగస్వామి టచ్ చేయాలని కోరుకునే ఆ సెన్సిటివ్ స్పాట్స్ ఏవంటే..

చెవుల వెనుక భాగంలో..

చెవి వెనుక ఉండే భాగం మహిళలకే కాదు.. పురుషుల్లోనూ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందుకే దానిని మీ నోటితో సుతారంగా తాకే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో మీ మనసులో సెక్స్ గురించి ఉన్న చిలిపి ఆలోచనలను సైతం  రహస్యంగా అతని చెవిలో చెప్పడానికి ట్రై చేయండి. ఇవి కలయిక పట్ల మీ ఆసక్తిని మరింత పెంచడంతో పాటు.. మీ భర్తలోనూ రతిక్రీడకు సంబంధించిన భావోద్వేగాలు కలిగేందుకు అవసరమైన మూడ్ వచ్చేలా చేస్తాయి.

తొడల ప్రాంతంలో..

పురుషుల్లో తొడల మధ్య ఉండే ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ముఖ్యంగా పురుషాంగానికి దగ్గర ఉండే తొడల ప్రాంతంలో మీ చేతులతో నెమ్మదిగా తాకుతూ.. మునివేళ్లతో మెత్తగా, సున్నితంగా ఒత్తుతూ ఉంటే అతనిలో కలిగే తాపం మాటల్లో చెప్పలేము. కాబట్టి ఆ ప్రాంతాన్ని మీ చేతులతో తాకుతూ.. ముద్దుల వర్షం కురిపిస్తూ మెల్లగా పిరుదులను సైతం తాకే ప్రయత్నం చేయండి. తద్వారా మీ భాగస్వామికి స్వర్గంలో విహరించిన అనుభూతి కలగడం ఖాయం.

మెడ మీద..

సాధారణంగా కలయికలో పాల్గొనే సమయంలో ఫోర్ ప్లేలో భాగంగా మహిళల మెడపై ముద్దుల వర్షం కురిపించడం అందరికీ తెలిసిందే. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన మరో విషయం ఏంటంటే.. మహిళల్లో మాదిరిగానే పురుషుల్లోను మెడ భాగం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందుకే ఈసారి మీరు కలయికలో పాల్గొనే క్రమంలో మీ భర్త మెడపై కూడా ముద్దులు పెట్టండి. మీ వెచ్చని ఊపిరి సెగలు.. అతన్ని మరింత ఉద్రిక్తపరచడమే కాకుండా.. మీరు అతన్ని ఎంతగా కావాలని కోరుకుంటున్నారో వారికి తెలిసేలా కూడా చేస్తుంది.

లైంగిక జీవితంలో.. ఈ సలహాలు అస్సలు పట్టించుకోవద్దు..!

అరచేతిని నొక్కండి..

శృంగారంలో పాల్గొనే సమయంలో ఆలుమగలిద్దరూ.. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని చేతివేళ్లను కలగలిపి ఉంచడం సహజమే. అయితే కలయికలో పాల్గొనే ముందు ఫోర్ ప్లేలో భాగంగా మీ చేతి స్పర్శతోనే అతనికి మూడ్ వచ్చేలా చేయచ్చు. ముఖ్యంగా మీ చేతివేళ్లను.. నెమ్మదిగా అతని చేతివేళ్ల మధ్యకు పోనిస్తూ అరచేతిని నెమ్మదిగా ఒత్తండి. మరోవైపు మీ పెదవులతో అతని మెడ, చెవి వెనుక భాగాల్లో ముద్దాడండి. ఇలా చేయడం వల్ల ఇద్దరిలోనూ వేడి మరింత పెరగడం ఖాయం.

పెదవుల కింద..

శృంగారంలో పాల్గొనాలనే మూడ్ రావాలంటే.. కచ్చితంగా పెదవులనే తాకాల్సిన లేదా ముద్దాడాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామి పెదవి కింది భాగం.. అంటే గడ్డం ప్రాంతంలో కూడా మీ వేళ్లతో సుతారంగా తాకడం ద్వారా అతనిలో తాపాన్ని పెంచవచ్చు. కేవలం వేళ్లను మాత్రమే కాకుండా మీ గడ్డంతో అతని అధరాలు, గడ్డం ప్రాంతాల్లో  తాకడం, చిన్నగా రాపిడి చేయడం ద్వారా కూడా మీ భాగస్వామిలోని కోరికలను రగిలించవచ్చు.

ఈ శృంగార భంగిమలు వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?

పురుషాంగాన్ని తాకండి..

సెక్స్‌లో పాల్గొనే సమయంలో పురుషాంగాన్ని తాకడం సహజమే. అయితే ఇందుకు భిన్నంగా సెక్స్ లో పాల్గొనాలనే ఆలోచనలను మీ భాగస్వామిలో ప్రేరేపించాలని మీరు భావిస్తే.. అతని పురుషాంగాన్ని మీ చేతివేళ్లతో పై నుంచి కిందకు, కింద నుంచి పైకి స్మూత్ గా తాకండి. మీరు ఇలా చేసినప్పుడు అతనికి కలిగే హాయి వంటి అనుభూతితో చిన్నగా మూలగడం కూడా మీరు గమనించవచ్చు.

ఛాతీ భాగంలో..

ఛాతీ, చనుమొనలు.. కేవలం మహిళల్లోనే కాదు.. పురుషుల్లో కూడా సెన్సిటివ్‌గా ఉండే శరీర భాగాలే. వక్షోజాలను తాకడం ద్వారా మహిళల్లో ఎలాగైతే కలయికలో పాల్గొనాలనే కోరిక కలుగుతుందో.. అలాగే పురుషుల్లోనూ కలుగుతుంది. అందుకే ఛాతీ భాగాన్ని టచ్ చేస్తే పురుషులు కూడా సంతోషిస్తూ ఉంటారు. చేతివేళ్లతో తాకడం, నాలుకతో తాకడం వంటివి చేయడం ద్వారా అతనిలోనూ కోరికలు రగలడం ఖాయం. అయితే ఈ క్రమంలో మీరు చాలా నిదానంగా వ్యవహరిస్తూనే.. అతని కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు ప్రయత్నించండి. వీలు చిక్కినప్పుడు సరదాగా కన్ను గీటి చూడండి.

శృంగారం జరిపే సమయంలో మెద‌డులో ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయో తెలుసా..?